Thread Rating:
  • 16 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: ద కర్స్ బ్రేకర్ (ఇంటర్వెల్)
సెగ్మెంట్ 3 : సుహాస్

చాప్టర్ 3.13 : సుహాస్ ని చంపేయండి








చాటింగ్..

ఎంత మంది అనేది తెలియదు అందరికి ఆ శక్తి పోయింది.

"మా తాత చేత వీలునామా రాయిద్దాం అనుకుంటూ ఉన్నాను సరైన సమయానికి నాకు ఆ శక్తి పోయింది"

"నేనయితే దెంగుతూ ఉంటే మధ్యలో ఆ శక్తి పోయింది, చాలా డబ్బు ముట్టజెప్పి నోరు మూయించాలసి వచ్చింది"

.
.
.

ఒక్కొక్కళ్ళు ఒక్కటి చెప్పుకుంటూ పోతున్నారు.

"ఏంటో, రాష్ట్ర హోం మినిస్టర్ చనిపోయాడు అనే దాని కంటే, మన గోల ఎక్కువయింది?"

"నాకు ఆ శక్తి పోలేదు.. ఇప్పుడే మా పక్కింటి ఆవిడని దెంగి వస్తున్నాను.."

"ఆపవయ్యా నీకు కూడా పోతుంది లే ఆ శక్తి..."

"ఏంటి అండీ జోక్ గా మాట్లాడుతున్నారు.. కోటి రూపాయలు యిచ్చాం, పరువు పోగొట్టుకొని శక్తిని పొందాం.. సారిగా ఉపయోగించకుండానే పోవడం ఏంటి అండి.."

"అవునూ.."

"అవునూ.."

"అవునూ.. జోక్ గా మాట్లాడకండి.. ఇది సీరియస్ విషయం.."

"అసలేవరేవరికి ఈ శక్తి పోయింది"

"నాకూ.."

"నాకూ.."

"నాకూ పోలేదు"

"మొత్తం ఎంత మంది.."

"ఇంత మందా..."

"ఇదంతా ఎలా జరిగింది"

సమంత "హాయ్ ఫ్రెండ్స్"

"ఎవరూ మీరూ... ఇంతకు ముందు మీరు ఈ ఆన్లైన్ చాటింగ్ గ్రూప్ లో లేరు"

సమంత "నేను ఒక మాస్టర్ ని.."

"టీచరా.. ఏ కాలేజ్ టీచర్ అండి.."

సమంత "హహ్హహ్హ.. నేను ఫస్ట్ లెవల్ మాస్టర్ ని.. అందుకే నా పేరు ఈ గ్రూప్ లో ఉండదు.."

"ఫస్ట్ లెవల్.."

"ఫస్ట్ లెవల్.."

సమంత "సుప్రీమ్ మాస్టర్ నూతన్ గురించి తెలుసు కదా.."

"మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో మాకు తెలియదు.."

సమంత "మీలో చాలా మందికి ఆ శక్తి పోయింది అని నాకు తెలుసు.. ఎందుకు పోయిందో కూడా నాకు తెలుసు.." అని ఎక్సిట్ అయి పోయింది.

"ఎక్కడకు వెళ్లి పోయింది తను.. "

"ఎందుకు ఆ శక్తి పోయింది.. ఇంకా ఎవరికీ పోతుంది.. కారణం ఏంటి?"

"ఎవడికి తెలుసు.."

"సుప్రీమ్ మాస్టర్ అంటే.... నూతన్.. ఈ ఫస్ట్ లేవర్ మాస్టర్ అంటే ఏంటి?"

"నాకు తెలియదు.."

"నాకు కూడా తెలియదు"

"నాకు కూడా తెలియదు"

"నాకూ తెలియదు"

సమంత మళ్ళి గ్రూప్ లోకి వచ్చింది..

సమంత "ఈవెనింగ్ 6'o క్లాక్ నిజం చెబుతాను.. ఇదే గ్రూప్ కి వచ్చి ఎదురు చూడండి"

"మేడం.."

"మేడం.."

"మేడం.."

"వెళ్ళిపోయింది"

"మేడం ఏం చెబుతారు.."

"నాకు ఏం తెలుసు.."

"6'ఓ క్లాక్ కి అందరూ రండి.." అంటూ ఒక్కొక్కళ్ళు ఎక్సిట్ అయిపోయారు.





అసిస్టెంట్ తో మాట్లాడుతుంది..

సమంత నవ్వుతూ ఐ పాడ్ చూసి పక్కన పెట్టేసింది.

ఫోన్ అందుకొని కాల్ చేసింది, ఎప్పటిలాగే సుహాస్ ఫోన్ ఎత్తడం లేదు.

మరో యాప్ ఓపెన్ చేసి సుహాస్ కి తను ఇచ్చిన ఫోన్ ద్వారా సుహాస్ ఎక్కడ ఉన్నాడో gps ద్వారా చూసి నవ్వుకొని సుహాస్ తో పాటు వెళ్ళిన తన మనుషులకు ఫోన్ చేసింది.

సమంత "హలో.."

"మేడం.."

సమంత "ఏం చేస్తున్నాడు?"

"ఏం చేయడం లేదు మేడం.. కుడి చేత్తో ఒక సారి ఎడమ చేత్తో ఒక సారి, గన్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు"

సమంత "ఎందుకు?"

"తెలియదు మేడం.."

సమంత "కనుక్కో.."

"మేడం.. నాకు ఒక గెస్ ఉంది.."

సమంత "ఏంటది?"

"మొన్న సుహాస్ గారి చేయి విరిగింది కదా.. ఆ టైం లో ఎడమ చేత్తో షూట్ చేస్తే మిస్ అయ్యింది అనుకుంట.. అందుకొని ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఉన్నారు.."

సమంత "హహ్హాహ్హా" అని చాలా నవ్వేసింది.





చాటింగ్..

సాయంత్రం ఆరు గంటలకు

సమంత అందరికి మాస్టర్ అవ్వడం అనేది అందరికి ఒకటే కాదు అని, ఒక ట్రీ స్ట్రక్చర్ లో ఉన్నట్టుగా అందరికి ఎక్సప్లెయిన్ చేసింది.

గ్రూప్ లో ఉన్న అందరూ షాక్ లోకి వెళ్ళిపోయారు. హడావిడి అయిపోయారు.

"అంటే ఇప్పుడు నా కింద ఒక ఇద్దరు ముగ్గురు మాస్టర్స్ ఉంటారు.. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు.. "

సమంత "తెలియాల్సిన అవసరం కూడా లేదు"

"అదంతా ఓకే అండి.. మరి ఇంత మందికి ఆ శక్తి ఎలా పోయింది?"

సమంత "సింపుల్.. ఫస్ట్ లేయర్ లో ఉన్న మాస్టర్ ని ఒక వ్యక్తీ చంపాడు.."

"వెయిట్.. వెయిట్.. "

"నూతన్ ని నేను కలిశాను.. అసలు చిటికే కూడా వేయకుండా మనల్ని కంట్రోల్ చేసేసుకొని ఏదైనా చేయగలరు.."

"అవునూ.."

"అవునూ.."

"మరి ఫస్ట్ లేయర్ మాస్టర్స్ కూడా పవర్ ఫుల్ అయి ఉంటారు కదా.."

"అవును కదా"

"అవును కదా"

"సమంత గారు చెప్పండి.."

సమంత  "అవునూ.. కానీ.."

"ఏంటి కానీ.."

సమంత "అతని పేరు సుహాస్.."

"సుహాస్.. ఎవరు సుహాస్.. ఆడ.. మగా.."

సమంత "హోం మినిస్టర్ ని చంపినా వాడు.."

"వాట్.."

"వాట్.."

"వెయిట్.. అంటే హోం మినిస్టర్ కూడా ఫస్ట్ లేయర్ మాస్టర్.."

"సుహాస్ ఎలా చంపగలిగాడు.. ఒక మామూలు వాడు.."

"నాన్ సెన్స్.."

సమంత "సుహాస్, మైండ్ పవర్ ఎక్కువ.. ఇప్పుడు అతను ఎవరి వల్లనో మాస్టర్ కూడా అయ్యాడు.."

"ఏంటి అండి మీరు చెప్పేది.."

"అవునూ.. అసలు ఎందుకు చంపుతున్నాడు.. అసలు అలాంటి వాడికి శక్తి ఎందుకు ఇచ్చారు."

సమంత "ఇప్పుడు సుహాస్ వేటకి వెళ్ళాడు.. ఒక్కొక్క ఫస్ట్ లేయర్ మాస్టర్స్ ని చంపుతూ పోతున్నాడు"

"అంటే వాళ్ళను చంపితే మా పవర్స్ పోతాయా.."

"ఏంటి? అవునా.."

"అవునా.."

సమంత "మీరు కరక్ట్ గా గెస్ చేశారు.. మీకు ఏదైనా జరిగితే మీ కింద ఉండే మాస్టర్స్ కి ఆ శక్తి పోతుంది.."

"వాట్.."

"వాట్.."

"అంటే, హోం మినిస్టర్ గారు చనిపోయారు కాబట్టి వీళ్ళకు ఆ శక్తి పోయిందా..."

"అవునూ నిజమే.."

"నిజమే టైమింగ్ కూడా అలానే ఉంది.."

"సుహాస్ ని పట్టుకోవాలి.. డీటెయిల్స్ చెప్పండి.."

"ఆ సుహాస్ ని చంపితే కోటి ఇస్తాను.."

"అవును, నేను కూడా ఇస్తాను.."

"సమంత గారు సుహాస్, ఫోటో ఉంటే పంపండి.."

"పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి... హోం మినిస్టర్ ని చంపిన వాడు.. నీకు నాకు దొరుకుతాడా..."

"అవునూ.."

"అవునూ.."

"ఫస్ట్ లేయర్ మాస్టర్స్ ఎవరు?"

సమంత "తెలియదు.."

"ఒక్క నిముషం.. ఇప్పుడు ఒక వేళ ఆ సుహాస్, నూతన్ ని చంపీస్తే.. అందరికి పవర్ పోతుందా.."

"ఏంటి? నిజమా.."

"నూతన్.. ని సుహాస్ చంపగలడా.."

"ఒక వేళ చంపితే.."

"చంపితే.. అందరి పవర్ బుస్... అయిపోయినట్టే.."

"ఇప్పుడెలా.."

"ఎలా.."

సమంత "కొన్ని రోజుల క్రితం నా మీదకు ఒక మాస్టర్ గజా ఎటాక్ చేశారు.. ఇదిగో ఇది అతని ఫోటో.." అంటూ గజా ఫోటో చూపించింది.

చేతులు కాళ్ళు కట్ చేసి జీవచ్చవంలా ఉన్న గజాని లైవ్ చూపించింది.

అది చూసి ఒక్కొక్కళ్ళకి మైండ్ బ్లాంక్ అయింది.

కొద్ది సేపు చాట్ రూమ్ మొత్తం సైలెంట్ అయి పోయింది.

సమంత "గజా కూడా ఒక ఫస్ట్ లేయర్ మాస్టర్ అని తెలుసుకున్నాను.. అందుకే అతన్ని చంపలేక.. ఇదిగో ఇలా మేనేజ్ చేస్తున్నా.. ఇప్పుడు ఇతను చనిపోతే ఎంత మందికి శక్తులు పోతాయో తెలియదు"

సమంత "డబ్బులు ఏమి ఇవ్వక్కర్లేదు.. నేను మేనేజ్ చేయగలను.."

"మేడం గారు.. ఈ సుహాస్ ని కూడా మీరే ఎందుకు చంపకూడదు.."

"అవునూ.. సుహాస్.. ని మీరే చంపాలి మేడం.. "

"మనం ఒక సారి నూతన్ ని కనుక్కోవాలి.."

"అవునూ.."

సమంత "నూతన్ ని కనుక్కున్నాక ప్లాన్ చేద్దాం... బాయ్.."

"అలాగే మేడం.."

"మేడం గారు గుడ్ నైట్.."

"గుడ్ నైట్.. మేడం గారు.."




అసిస్టెంట్ తో మాట్లాడుతుంది..

"సడన్ గా మీకు రెస్పెక్ట్ ఇచ్చారు మేడం"

సమంత "ఈ బొక్క గాళ్ళ రెస్పెక్ట్  ఎవరికీ కావాలే.. " అని సైలెంట్ అయింది

"నూతన్ ఎలా రియాక్ట్ అవుతారని ఎదురు చూస్తున్నారా..."

సమంత నిజంగా అదే ఆలోచిస్తుంది.

సమంత "ఈ సుహాస్ ఎక్కడ ఉన్నాడో కనుక్కోండి.. కొంత పెంట చేసి నూతన్ వాళ్ళను కాపడలేడు అని ప్రూవ్ చేసి నేను కాపాడగలను అని ప్రూవ్ చేసుకోవాలి"

"కనుక్కున్నాను మేడం అంతా నార్మల్.."






చాటింగ్..

"మేడం గారు.."

"మేడం గారు.."

సమంత "హుమ్మ్.."

"నూతన్ గారు సారిగా రియాక్ట్ అవ్వడం లేదు అండి.."

సమంత "ఓకే.."

"ఆ సుహాస్ ని చంపేయండి.. మేడం.. డబ్బు ఎంత అయినా పర్లేదు.."

సమంత "నా మనుషులు అదే పనిలో ఉన్నారు.."

"ఓకే మేడం.."

సమంత "త్వరలో రిజల్ట్ చూస్తాం.."






అసిస్టెంట్ తో మాట్లాడుతుంది..

"ఏంటి? మేడం.. నిజంగా  సుహాస్ ని చంపేస్తున్నామా..."

సమంత "ఓక పెద్ద యజ్ఞానికి వాడు ఒక సమిధ.."

"నిజంగానా.."

సమంత "వాడిని చంపితేనే మిగిలిన ప్లాన్ పూర్తీ చేయగలను.."

"సరే మేడం.."

సమంత "సుహాస్ ని చంపేయండి..."

"ఓకే మేడం.."
















[+] 9 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: ద కర్స్ బ్రేకర్ - by 3sivaram - 10-02-2025, 09:24 PM



Users browsing this thread: 18 Guest(s)