28-06-2019, 09:53 PM
(This post was last modified: 28-06-2019, 10:15 PM by Tik. Edited 2 times in total. Edited 2 times in total.)
సుమతి ముందు ఎం ఎల్ ఏ ఫోన్స్ టాప్ చేసింది
రెండు రోజుల తర్వాత కాల్ దొరికింది
"డబ్బు ఏమి చేద్దాం అన్న "అన్నాడు ఎం ఎల్ ఏ
"ఇక్కడ వద్దు దేశం దాటిద్దాం "అన్నాడు మినిష్టర్
"మనకి ఎం భయం "
"నోట్ల రద్దు జరిగితే చిత్తు కాగితాలుగా మారుతాయి "
"ఎలా చేస్తావు "
"హైదరాబాద్ లో హవాలా చేసే వాళ్ళు ఉన్నారు నువ్వు లారీ లో పంపు నేను చూసుకుంటాను "
" సరే "
సుమతి కి ఏమి చేయాలో అర్థం కాలేదు లారీ పట్టుకుంటే మినిష్టర్ ఊరుకోడు ఎలా
######
ఆ రాత్రి స్మిత విచారం గ ఉండటం చూసి "ఏమిటి ఆలా ఉన్నావు "అన్నాడు మొగుడు
"మినిష్టర్ పిచ్చి పనులు చెయ్యాలి అంటున్నాడు " అంది స్మిత సవార్వాల్
" ఏ విషయం లో కొంపదీసి ఎవరి పక్కలోనో పడుకోమన్నాడా:' అన్నాడు
అతని వైపు కొంటెగా చూస్తూ " జెలసీ గ ఉందా" అంది స్మిత
"నో నో నిన్ను సెక్స్ కోసం ఎవరు ఇష్టపడరు అని నాకు తెలుసు " అన్నాడు
స్మిత సవార్వాల్ దెబ్బ తిన్నట్టు చూసింది '"అదేమిటి "అంది
"సింపుల్ నిన్ను ఎవరు ఇష్టపడరు అని నా నమ్మకం " అన్నాడు
ఆమె మొగుడిని సూటిగా చూసింది ,వింతగా కనిపించాడు
"మినిష్టర్ ఏ పని చెప్పాడు "
"మనీ విషయం లో కొన్ని చెప్పాడు " అంది స్మిత
"నీకు ఏమిటి లాభం "
"కొంత షేర్ వస్తుంది 'అంది స్మిత
"మరి ఏమిటి ప్రాబ్లెమ్ చెయ్యి డబ్బు వస్తోందిగా "అన్నాడు
స్మిత సవార్వాల్ మొగుడిని జాలిగా చూసింది , ఒకసారి ఒక ఆడది ఇలాంటి విషయాల లో దిగితే ఎన్ని పనులు చేస్తుందో ఈ మనిషికి తెలియదు అనుకుంది