09-02-2025, 01:55 AM
(25-01-2025, 01:16 PM)k3vv3 Wrote: జ్ఞాన స్వరూపిణి సరస్వతి మతినార మహారాజు మాటలను విని చిరు దరహాసం తో తన సమ్మతిని తెలిపింది. అంత సారస్వతి మతినార మహారాజు ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది . . ఆ పుణ్య దంపతులకు పుట్టిన కుమారుని పేరు త్రసుడు. త్రసుని మనుమడు దుష్యంత మహా రాజు.
శుభం భూయాత్
K3vv3 garu!!! చాలా చక్కగా విశదీకరిస్తున్నారు!!! బాగున్నదండి.
clp); clp); clp);