08-02-2025, 02:59 PM
అప్డేట్ చాల బాగుంది బట్ వల్ల మధ్య ఏం జరిగింది అనేది ఏం మాట్లాడుతున్నారు అనేది జ్యోతి కూతురు మాటల్లో అని కొన్ని సస్పెన్స్ లో పెట్టేశారు అలా కాకుండా ఇటు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అటు జ్యోతి కూతురు ఇలా ఫీల్ అవుతోంది అనేది కూడా రాస్తే ఇంకా రసవత్తరంగా ఉంటుంది