08-02-2025, 09:28 PM
(This post was last modified: 08-02-2025, 09:39 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
సెగ్మెంట్ 3 : సుహాస్
చాప్టర్ 3.12 : కాదు, నా పేరు సుహాస్
సుహాస్ సోఫాలో పడుకొని కళ్ళు మూసుకొని చెవులకు కనక్ట్ చేసిన ఇయర్ ఫోన్స్ ద్వారా ఆడియో వింటున్నాడు.
- - -
అందరికి తెలిసినంత వరకు స్లేవ్ అనగా, కంట్రోల్ అవ్వబడిన వ్యక్తికీ మాస్టర్ కంట్రోల్ లో ఉన్న సమయం అంతా కూడా బ్లాంక్ గా అనిపిస్తుంది. వాళ్ళు ఎంత ప్రయత్నించినా గుర్తు రాదు. కానీ నిజం ఏమిటి అంటే, మాస్టర్ కంట్రోల్ లో ఉన్నప్పుడు జరిగింది అంతా కూడా మనసు లోతుల్లో ఉంటూనే ఉంటుంది. ఎప్పుడైనా కలలు లాగా మొదలయి మెల్లగా గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇదంతా కూడా ఆ స్లేవ్ ఎంత బలంగా జరిగింది గుర్తు తెచ్చుకోవాలని అనుకుంటున్నారో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.
- - -
సుహాస్ కి తన వైఫ్ ప్రియ జరిగింది గుర్తు తెచ్చుకోవాలని ప్రయత్నించడం, పీడ కలలు వస్తున్నాయని చెప్పడం, జరిగిన విషయం తట్టుకోలేక తనను తన కొడుకుని వదిలేసి సూసైడ్ చేసుకోవడం గుర్తు వచ్చింది. కళ్ళ వెంట నీళ్ళు రావడం లేదు కాని ఎదో తెలియని ఎమోషన్ ఫీలింగ్ లో మునిగిపోయాడు.
ఇంతలో ఫోన్ మోగింది, మెసేజ్ ఓపెన్ అయింది "చూస్తూ ఉంటే, ఈవిడకి మెమరీ తిరిగి వచ్చినట్టు ఉంది"
సంవత్సరం క్రితం...
పొలిటీషియన్ "నమస్కారం అమ్మా.."
స్నేహ "నమస్తే అండి.."
![[Image: pasted-image-0-17.gif]](https://i.ibb.co/SDhh2rzV/pasted-image-0-17.gif)
స్నేహ భర్త "మన హోం మినిస్టర్ గారే.."
స్నేహ భయం భయంగా "నమస్తే అండి.." అని మరో సారి చెప్పి, తల దించుకొని ఓరకంటితో తన భర్త వైపు చూసింది.
భర్త కూడా వినయంగా కొద్దిగా ముందుకు వంగి నమస్కారం పెడుతూ ఉండడం చూసి మళ్ళి మినిస్టర్ గారి వైపు చూసింది.
మినిస్టర్ "ఏమి లేదమ్మా.. నీ భర్త గురించి నాకు చాలా మంది చాలా మంచిగా చెప్పారు.. "
స్నేహ మరియు ఆమె భర్త మొహాలు రెండు నవ్వుతో వెలిగిపోయాయి.
మినిస్టర్ "ఈ కాలంలో డబ్బు పెడితే అధికారులు దొరుకుతారు కానీ నమ్మకస్తులే దొరకడం కష్టం.. ఏమంటారు.."
స్నేహ తల పైకెత్తి అందంగా నవ్వింది.
మినిస్టర్ "మన పిల్లకాయలు ఒక సాఫ్ట్ వేర్ ఎదో తెచ్చి పెట్టారు.. అందులో నాకు మంచి నమ్మకస్తులుగా ఉండే వాళ్ళను చూపించమనగానే మీ ఇద్దరి పేర్లు వచ్చినయి" అన్నాడు.
స్నేహ "అవును సర్ మీరంటే మాకు ఇష్టం.." అంది.
మినిస్టర్ తలపైకెత్తి ఆమెను చూసి అదోలా నవ్వి "అవునా.." అన్నాడు.
భర్త "అవును సర్.."
మినిస్టర్ "సరే.." అని చెప్పి వెళ్ళిపోయాడు.
అప్పటి నుండి స్నేహ వాళ్ళ ఇంటికి చాలా మంది వచ్చి వెళ్తూ ఉన్నారు. మినిస్టర్ గారికి పరిచయం చేయండి అంటూ వచ్చారు.
మూడు నెలల తర్వాత స్నేహ ఫ్యామిలీ మీద కొంత డబ్బు ఆస్తులు ఉంచడంతో మెల్లగా మినిస్టర్ కి బినామీగా మారిపోయారు.
స్నేహ మరియు ఆమె భర్త అప్పుడప్పుడు మినిస్టర్ ఇంటికి వెళ్లి వస్తూ ఉన్నారు.
సడన్ గా స్నేహకి పీడకలలు రావడం మొదలయ్యాయి.
స్నేహ "అది.. అది... ఎదో జరిగింది?"
భర్త "ఏం జరిగింది?"
స్నేహ "నా.. నాకు ఏమి అర్ధం కావడం లేదు.. ఈ కొత్త ఇల్లులో ఉండొద్దు.."
భర్త "నీకేమైనా పిచ్చి పట్టిందా.. ఈ ఇంటి గోడలలో చాలా డబ్బు ఉంది, మినిస్టర్ గారు మన మీద నమ్మకంతో మనల్ని ఈ ఇంటికి కాపలాగా ఉంచారు"
స్నేహ "వెళ్లి పోదాం.. ఇంటిని.. మినిస్టర్ ని అందరిని వదిలి వెళ్ళిపోదాం.." అంటూ ఏడుస్తుంది.
భర్త స్నేహ అలా కదిలిపోవడం చూస్తూ ఆమెను హత్తుకొని ఒదారుస్తున్నాడు. నిజానికి అతనికి కూడా కలలు వస్తున్నాయి.
తన కంటి ముందే తన భార్యని మినిస్టర్ గదిలోకి తీసుకొని వెళ్లి.... అరుపులు.... కళ్ళు తెరిచినపుడు ఇదంతా కల అని అర్ధం అవుతుంది కాని నిజమే అన్నంత భ్రాంతిగా ఉంటుంది.
ఇంత పెద్ద లగ్జరీ హౌస్ లో సిసి కెమెరాలు ఉండవు.. ఇక్కడకు వచ్చే చాలా మంది తమకు ఒక కోడ్ చెబుతారు. ఆ కోడ్ ఆధారంగా వాళ్లకు అంత డబ్బు యిచ్చి పంపిస్తారు. కొంత మంది డబ్బు తెచ్చి ఇస్తారు. అదంతా ఆలోచిస్తూ తల అడ్డంగా ఊపుతున్నాడు.
పిల్లలను హాస్టల్ నుండి రైల్వే స్టేషన్ కి రమ్మని చెప్పి, స్నేహాని తీసుకొని తను కూడా రైల్వే స్టేషన్ కి బయలు దేరాడు. బయట ఉన్న సెక్యూరిటీ కటినంగా "ఎక్కడకు అని అడిగారు"
భర్త "గుడికి.." అని సమాధానం ఇచ్చాడు.
సెక్యూరిటీ "మేం కూడా వస్తాం.."
స్నేహ భయం భయంగా భర్త వైపు చూసింది.
భర్త కళ్ళు పెద్దవి చేసుకొని కోపంగా "ఇంట్లో అంత డబ్బు పెట్టుకొని బాధ్యత లేకుండా మా వెంట వస్తా అంటున్నావ్.. బుద్ది లేదా.. ఇక్కడే ఉండు.. ఇప్పుడు వస్తాం.."
సెక్యూరిటీ "అది కాదు సర్..."
భర్త పెద్దగా "ఏం కాదు అయ్యా.. ఏం కాదు.. " అని అరిచాడు.
సెక్యూరిటీ "సరే సర్... వెళ్లి రండి... జాగ్రత్త.." అని స్నేహ వైపు చూసి "మీరు జాగ్రత్త మేడం" అన్నాడు.
స్నేహకి గుండెల్లో బాంబ్ పడ్డట్టు అయి, పాలిపోయినట్టు మొహం పెట్టేసింది.
![[Image: pasted-image-0-45.gif]](https://i.ibb.co/4ZDhRh1f/pasted-image-0-45.gif)
ఇద్దరు పిల్లలు రైల్వే స్టేషన్ లోకి వచ్చి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతలో కారులో గుడికి వెళ్ళిన స్నేహ మరియు ఆమె భర్త ఇద్దరూ వెనక గేట్ నుండి బయటకు వచ్చి ఆటోలో రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయారు.
ఆటో రెడ్ సిగ్నల్ దగ్గర ఆగగానే రోడ్డు మీద హోం మినిస్టర్ కాన్వాయ్ వెళ్ళింది, ఊహించకుండానే స్నేహ చేతులు గజగజా వణికిపోతున్నాయి. ఆమె భర్త తన చేతులు మీద చేయి వేయగానే భర్త వైపు చూసింది, ఎన్నాళ్ళ నుండో డబ్బు సంపాదించడం లేదు అంటూ, మినిస్టర్ గారిని సరిగా చూసుకోలేదు అంటూ ఎన్నో సార్లు తిట్టింది కాని సమస్య అనిపించగానే నిర్దారణ కూడా చేయకుండా తన చేయి అందుకున్నాడు, అనుకుంటూ అతన్నే చూస్తుంది.
భర్త "తల కవర్ చేసుకో.."
స్నేహ బయటకు చూసి ట్రాఫిక్ కానిస్టేబుల్ ని చూడగానే భయం వేసి చేతులకు చమటలు పట్టేశాయి. కానీ భర్త దైర్యం చెప్పడంతో పవిట తల మీద వేసుకొని కప్పుకోంది.
ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ ఆటో దగ్గరకు వచ్చి లాటీతో ఆటో వెనక కొట్టి "వెళ్ళండి.. వెళ్ళండి.." అంటూ నోటిలో ఉన్న ఈల వేశాడు.
ఆటో డ్రైవర్ "వీడి బాబు గాడి ఆటో అయినట్టు కొడుతున్నాడు"
భర్తకూడా డ్రైవర్ తో మాట కలిపాడు.
స్నేహకి కళ్ళు మూసుకున్నా అవే కలలు వస్తున్నాయి.
బలవంతంగా రోడ్ పైన చూస్తూ రకరకాల వాల్ పోస్టర్స్ చూస్తూ, వాటి పై మనసు పంపించుకోవడానికి చూస్తుంది.
సడన్ గా వాల్ పోస్టర్ మీద ఒకమ్మాయి మీద పడి ముద్దులు పెడుతున్న ఒక మగాడి ఫోటో ఉంది.
అది చూడగానే తన మనస్సు లోతుల్లో ఎక్కడో దాగి ఉన్న జ్ఞాపకం బయటకు కదిలింది.
ఆటో ఆగిన సౌండ్ రాగానే తన కళ్ళ వెంట నీటి బొట్టు కూడా కింద పడింది.
భర్త ఆటో వాడికి డబ్బులు ఇచ్చేసి స్నేహ వైపు చూశాడు.
భర్త "స్నేహ.. స్నేహ.. దిగూ.. పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు" అన్నాడు.
పిల్లలు అని వినిపించగానే, స్నేహ మనసు కదిలింది. గబా గబా కిందకు దిగి, రైల్వే స్టేషన్ లోకి వెళ్ళింది.
ఆమె వెనకే వచ్చిన భర్త, స్నేహ చేయి అందుకొని ప్లాట్ ఫార్మ్ దగ్గరకు తీసుకొని వెళ్ళాడు.
పిల్లలను చూడగానే, స్నేహ కళ్ళలో నీళ్ళు వచ్చేశాయి. ఇద్దరినీ గట్టిగా హత్తుకొని ఏడ్చేసింది.
చాలా సేపు ఎదురుచూసిన కార్ డ్రైవర్ గుడిలోకి వెళ్లి స్నేహ వాళ్ళ గురించి కనుక్కున్నాడు. చుట్టు పక్కల కనుక్కొని ఏం చేయాలో అర్ధం కాక మినిస్టర్ అసిస్టెంట్ కి ఫోన్ చేసి చెప్పాడు.
కొంత మంది మనుషులు వచ్చి ఇంటి ముందు ఉన్న సెక్యూరిటీని మరియు కార్ డ్రైవర్ ని ఇద్దరినీ కొట్టారు. అసిస్టెంట్ ఇంట్లోకి వెళ్లి ఆవేశంగా మొత్తం చూసుకొని వచ్చి పది కోట్లు మిస్ అయ్యాయి అని లెక్క తేల్చారు.
ర్ర్.. మని లెదర్ సౌండ్ వస్తూ ఉన్న బ్యాగ్ ని భుజాల మీద బరువుగా మోస్తూ ట్రైన్ ఎప్పుడూ వస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు.
ఇంతలోనే కొడుకు ఎంట్రన్స్ దగ్గర చూసి వెనక్కి పరిగెత్తుకొచ్చి ఎవరో వెతుకుతున్నారు అని చెప్పాడు.
స్నేహ భర్త వెంటనే తొందర పడి, ఎదురుగా కనపడుతున్న ట్రైన్ ఎక్కేశారు.
భర్త వేగంగా పిల్లలను ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క చోట కూర్చోబెట్టి పెళ్ళాన్ని, డబ్బుతో కూడిన బ్యాగ్ లతో కలిపి బాత్రూంలో దాక్కున్నారు.
ఇంతలో మనుషులు వచ్చి ఒక్కొక్క ట్రైన్ భోగీలు బాత్రూంలు వెతుకుతూ ఉన్నారు.
తమ డోర్ మీద సౌండ్ రాగానే స్నేహకి గుండె పోటు వచ్చినట్టు చాతీ పట్టుకుంది.
డోర్ టక్.. టక్.. మని ఆపకుండా వస్తూనే ఉంది.
అసిస్టెంట్ "వెతకండి.. వెతకండి.." అని ఫోన్ లో అరుస్తూనే ఉన్నాడు.
ట్రైన్ స్టేషన్ మొత్తం మనుషులు వెతుకుతూనే ఉన్నారు.
స్నేహ భర్త పిల్లలు దొరకకూడదు అనుకుంటూ దండం పెట్టుకుంటూ ఉన్నాడు.
![[Image: pasted-image-0-47.jpg]](https://i.ibb.co/ns2nnfmq/pasted-image-0-47.jpg)
కూ.. అని సౌండ్ చేస్తూ ట్రైన్ కదిలింది. మెల్లగా ట్రైన్ కదులుతూ ఉంటే, టెన్షన్ ఇంకా ఇంకా పెరిగిపోతుంది.
అంతలో డోర్ మీద మళ్ళి టక్.. టక్.. మని సౌండ్ వినిపించి... "టికెట్" అన్నారు.
స్నేహ భర్త భయం భయంగా డోర్ తెరవగా.. ఎదురుగా టిసి.. "టికెట్.." అన్నాడు.
స్నేహ రొప్పుతూ బాత్రూంకి వెళ్ళింది.
అంతలో భర్త టిసితో మాట్లాడి ఫైన్ కట్టాడు.
భర్త, స్నేహాని తీసుకొని పిల్లలను కలుపుకొని నిలబడగానే, టిసి.. సీట్లు చూపిస్తా రండి అంటూ నలుగురుని తీసుకొని వెళ్ళాడు.
వద్దని అనాలని ఉన్నా, లాంగ్ జర్నీ కావడంతో పిల్లలు నిలబడలేరు కూర్చుంటారని భోగీలు భోగీలు మారుతూ అందరి మధ్య నుండి నడుచుకుంటూ వెళ్తున్నారు.
కొద్ది దూరం వెళ్ళగానే "పారిపోతున్నారా.." అని వినపడింది.
టిసి తమను పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గరకు తీసుకొని వచ్చాడని అర్ధం అయింది అంతలోనే, కౌశిల్ నవ్వుతూనే చిటికే వేశాడు.
మొత్తం చీకటిగా అనిపించింది.
తిరిగి స్పృహలోకి వచ్చేసరికి స్నేహ పలుచటి తెల్ల చీర కట్టుకొని శోభనం లాంటి డెకరేషన్ ఉన్న బెడ్ రూమ్ లో ఉంది.
బయటకు పరిగెత్తాలను అనుకోని బయటకు వెళ్లి చూడగా బయట మినిస్టర్ సోఫాలో నగ్నంగా కూర్చొని వైన్ తాగుతూ ఉన్నాడు.
స్నేహ ముందుకు వెళ్లి చూడగా.. అతని కాళ్ళ మధ్యలో ఎవరో ఒకమ్మాయి అతని మొడ్డ నోట్లో పెట్టుకొని చీకుతూ ఉంది.
మినిస్టర్ "బెడ్ రూమ్ లో ఎదురు చూడవే.. నేను వస్తున్నాను.. " అన్నాడు.
స్నేహ బిత్తరపోయి చూస్తూ ఉంది.
మినిస్టర్ చేతుల్లో ఉన్న వైన్ చూసుకొని "ఏంటి మందు తాగి పడిపోతానేమో అని భయపడుతున్నావా... భయమేమి వద్దు.. ఇందులో ఆ.. ఆ.. మెడిసెన్ కలిపా.." అంటూ పగల బడి నవ్వుతున్నాడు.
స్నేహ "నా పిల్లలు, భర్త.." అంది.
మినిస్టర్ వెనక్కి తిరిగి అనుమానంగా చూసి తర్వాత తను నిజమైన స్నేహతో మాట్లాడుతున్నా అని అర్ధం చేసుకున్నాడు.
మినిస్టర్ తన కాలు దగ్గర ఉన్న అమ్మాయిని కాలుతో పక్కకు తోసేసి పైకి లేచి స్నేహ ముందుకు వచ్చి నగ్నంగా నిలబడి ఆమె చేతి మీద చేయి వేశాడు.
స్నేహ ఇబ్బందిగా వెనక్కి వెనక్కి నడిచింది.
మినిస్టర్ "పిల్లలు ఎక్కడున్నారో చెప్పద్డా..." అంటూ వెళ్లి స్నేహ చేతులను పట్టుకున్నాడు.
మినిస్టర్ ముందు ముందుకు వచ్చి స్నేహకి ముద్దు పెట్టాలని అనుకున్నాడు.
స్నేహ ఇబ్బందిగా వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంది, మినిస్టర్ కూడా ముందు ముందుకు వెళ్తూ ఆమెను సొంతం చేసుకోవాలని అనుకున్నాడు.
కాని స్నేహ విసురుగా మినిస్టర్ ని తోసేసింది.
మినిస్టర్ కోపంగా స్నేహ చెంప మీద కొట్టాడు.
స్నేహ ఏడుపు మొహం పెట్టింది.
మినిస్టర్ "అబ్బా.... కొట్టేసానా.... ఛా..." అని చేతులను గోడకు పెట్టి కొడుతూ మళ్ళి స్నేహ వైపు తిరిగి "ఎందుకు నాకు కోపం తెప్పిస్తావు.. అయినా నిన్ను నీ ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నాను కదా..." అని అరిచేసాడు.
స్నేహ భయం భయంగా అతన్ని చూస్తూ ఉంది.
మినిస్టర్ "ఇప్పటికి నలుగురు.. నాలుగు ఫ్యామిలీలను చంపెయాల్సి వచ్చింది.. ఇప్పుడు వాళ్ళు గుర్తు వచ్చినా దెంగడానికి లేరు.. నేనా నా చేతులతో కొట్టి చంపేశాను.. ఎన్ని రోజులు బాధ పడ్డానో తెలుసా.. ఎంత మిస్ అయ్యానో తెలుసా... నువ్వయినా అర్ధం చెసుకుంటావ్ అనుకుంటే నాకు కోపం తెప్పిస్తున్నావ్" అంటూ కోపంగా పక్కనే ఉన్న కర్రని తీసుకొని గోడను గట్టి గట్టిగా కొడుతున్నాడు.
స్నేహ భయం భయం వెనక్కి వెనక్కి జరుగుతూ వెళ్లి పోయింది.
మినిస్టర్ ఎదో సాడిస్ట్ లాగా మాట్లాడుతూ "నిన్ను కొట్టను... ఎందుకు కొట్టాలి నువ్వే వచ్చి నాతో దెంగించుకుంటావు కదా..." అన్నాడు.
స్నేహ తల అడ్డంగా ఊపింది.
మినిస్టర్ "రావా... హుమ్మ్ రావా..." అంటూ కర్ర తీసుకొని స్నేహాని కొట్టాడు.
స్నేహ పెద్దగా అరిచి ఏడ్చేస్తూ ఉంది.
మినిస్టర్ "ప్లీజ్... ప్లీజ్... ప్లీజ్... నా చేతుల్లో చావద్దు... ప్లీజ్..." అంటున్నాడు.
స్నేహ "నా పిల్లలు" అని చిన్నగా అంది.
మినిస్టర్ "ఏంటి?" అని మళ్ళి పెద్దగా "ఏంటి? పెద్దగా చెప్పూ.." అని అరిచాడు.
స్నేహ భయం భయంగా "నా పిల్లలు... నా భర్త..." అని అరిచింది.
మినిస్టర్ "హుమ్మ్... నాకు అర్ధం అయింది లే... హుమ్మ్మ్మ్మ్.... " అంటూ పైకి లేచి సోఫా దగ్గరకు వెళ్ళాడు.
స్నేహ తల పైకెత్తి చూస్తూ ఉంది.
మినిస్టర్ ఫోన్ అందుకొని ఎవరితోనో మాట్లాడుతూ "రేయ్... వాడిని ఆ పిల్లలు ఇద్దరినీ.." అని స్నేహ వైపు తిరిగి నవ్వి "చంపేయండి.." అన్నాడు.
స్నేహ షాక్ తల పైకెత్తి చూసింది.
మినిస్టర్ ఫోన్ కట్టేసి "చూశావా.. ఇక మనిద్దరి మధ్య ఇక ఎవరూ లేరు.. నీకు నేను.. నాకు నువ్వు.." అంటూ సినిమా పాట పడుతూ ఉన్నాడు.
స్నేహ పైకి లేచి కోపంగా వెళ్లి మినిస్టర్ ని యాపిల్ కోయడానికి పెట్టిన చిన్న చాకుతో పొడవాలని అనుకుంది.
కాని మినిస్టర్ మాత్రం చాలా సులువుగా ఆమెను తోసేసి ఆమె చేతిలో ఉన్న చాకుని లాగేసి ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు.
స్నేహ పైకి లేచి కోపంగా చూస్తూ "చస్తావ్ రా... చస్తావ్... ఆ దేవుడు ఉన్నాడు... నువ్వు చస్తావ్..." అని అరుస్తుంది.
మినిస్టర్ మాత్రం ఎదో జోక్ విన్నట్టుగా "హుమ్మ్.. తర్వాత.. హహ్హాహ్హా... దేవుడు లేడు? ఏం లేడు?" అంటున్నాడు.
స్నేహ మాత్రం కళ్ళు పెద్దవి చేసుకొని "చస్తావ్.. రా.. చస్తావ్.. ఆ దేవుడు ఉన్నాడు... ఆ దేవుడు ఉన్నాడు... " అంటూ కళ్ళు మూసుకొని తలుచుకుంటూ ఉంది.
మినిస్టర్ నవ్వుకుంటూ మొడ్డని చూపిస్తూ "ఆలస్యం చేయకు రా... ఎక్కడ ఉన్నాడు చెప్పూ... దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పూ.." అంటున్నాడు.
స్నేహ ఏడుస్తూనే "దేవుడు వస్తాడు.. నిన్ను చంపేస్తాడు.." అంటూ ఉంది.
మినిస్టర్ "సరే, రమ్మను.. చంపమను.. ఎక్కడ ఉన్నాడు.. రమ్మను.. ఆ డోర్ అవతల ఉన్నాడా.. ఆ విగ్రహం వెనక దాక్కొని ఉన్నాడా.. పోనీ ఆ చీకటిలో ఉన్నాడా.."
ఇంతలో ఆ చీకటిలో ఎదో కదిలినట్టు అనిపించింది.
మినిస్టర్ కళ్ళు చిట్లించి చూస్తూ "దేవుడు.. అన్నాడు.."
సుహాస్ బయటకు వచ్చి "కాదు.. నా పేరు సుహాస్.." అన్నాడు.
అంతలో.. గన్ సౌండ్ వినపడింది.
పాయింట్ బ్లాంక్ లో నుదుటి మధ్య బులెట్ దిగి మినిస్టర్ వెనక్కి పడిపోయాడు.
ఆ గది చీకటి నుండి బయటకు వచ్చిన సుహాస్ మినిస్టర్ దగ్గరకు వచ్చి మరో రౌండ్ రౌండ్స్ కాల్చాడు.
స్నేహ చెవులకు చేతులు అడ్డం పెట్టుకొని కూర్చొని ఉంది. సుహాస్ చిన్నగా నవ్వి చిటికే వేశాడు.
స్నేహ కళ్ళు తెరిచే సరికి తను తన భర్త తన పిల్లలు కలిసి వేరే ప్లేస్ లో దూరంగా ఎక్కడో వేరే ప్రదేశంలో ఉన్నారు.
వాళ్లకు కొద్ది దూరంలో ఒక బ్యాగ్ నిండా ఉన్న డబ్బుని వదిలి సుహాస్ నడుచుకుంటూ తిరిగి చీకటిలోకి వెళ్ళిపోయాడు.
![[Image: 1214394.png]](https://i.ibb.co/1ffygx8X/1214394.png)