05-02-2025, 03:04 PM
(This post was last modified: 05-02-2025, 03:12 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
సెగ్మెంట్ 3 : సుహాస్
చాప్టర్ 3.10 : హోం మినిస్టర్
మూడు రోజుల తర్వాత...
సుహాస్ తనకు దొరికిన ఈ ఒక్క అవకాశం ఇలా అయిపోయినందుకు చాలా బాధగా ఉన్నాడు.
సుహాస్ ఫోన్ లో "లంజ ముండా.... గుద్ద బలిసిందంటనే.... గన్ లో బులెట్స్ లేవు..."
సమంత "వాట్.... ఏం మాట్లాడుతునన్నావ్.... అంటే ఆ నూతన్ ఇంకా బ్రతికే ఉన్నాడా.... "
సుహాస్ "అవునూ.... "
సమంత "ఎదో ఒకటి చేసి చంపాలి కదా.... "
సుహాస్ "అవునూ మరీ పిల్ల నా మొడ్డ కదా వాడు.... నేను గన్ పెట్టి బులెట్స్ లేక ఆగిపోతే.... 'బులెట్స్ యిచ్చి ఇదిగోండి సర్' అంటాడు" అన్నాడు.
సమంత కి నవ్వొచ్చింది, కాని నవ్వకుండా అలానే ఉంది.
సుహాస్ "నా చేయి విరిగింది"
సమంత "అయ్యో, ఇప్పుడు ఎక్కడ ఉన్నావ్..."
సుహాస్ "అండర్ గ్రౌండ్ కి వెళ్తున్నా.... కోలుకున్నాక తిరిగి వస్తా.... బాయ్..." అని ఫోన్ కట్టేసి సిమ్ తీసి పడేశాడు.
సమంత నవ్వేసింది.
"ఏమయింది మేడం..."
సమంత "వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు, సిమ్ మార్చి ఎదో గొప్ప పని చేశా అనుకుంటున్నాడు.. ఆ ఫోన్ లో సీక్రెట్ చిప్ ఉంది వాడు ఎక్కడున్న తెలిసిపోతుంది" అంది.
"ఆఖరి నిముషంలో గన్ లో బులెట్స్ ఎందుకు తీసేయించారు మేడం"
సమంత "ఏం చేయమంటావ్... అతి పెద్ద సీక్రెట్ తెలిసింది.... అందుకే నూతన్ ని చంపకుండా బ్రతికి ఉంచాల్సి వచ్చింది"
"మరి ఎలా.... మేడం ఇప్పుడు.... "
సమంత "భయపడకు.... ఈ పాటికి నూతన్ మీద ఎటాక్ చేయించింది నేనే అని తెలిసే ఉంటుంది.... "
"అయ్యో.... "
సమంత "నేను సిద్దంగా ఉన్నాను"
"కాని మీకు నూతన్ అంటే ఇష్టంగానే ఉంటారు కదా మేడం.... "
సమంత నవ్వేసి "నాకు వాడు కాదు.... వాడి సీట్ అంటే ఇష్టం.... వాడిని పడగొట్టి ఆ సీట్ లోకి నేను వెళ్ళాలి" అంది.
"మంచి ఐడియా మేడం..."
సమంత నవ్వేసింది.
నెల రోజుల తర్వాత...
సుహాస్ చేతులను హాస్పిటల్ లో ట్రీట్ చేశారు.
డాక్టర్ "ఇప్పుడు ఎలా ఉంది"
సుహాస్ నిలువుగా తల ఊపాడు.
డాక్టర్ "తల కాదు, చేతులు ఊపు.."
సుహాస్ నవ్వుతూ చేతులను కదిలిస్తూ ఉండగా.. ఫోన్ మోగింది.
డాక్టర్ "నేను ఎత్తుతాను" అంటూ ఆన్ చేశాడు.
సుహాస్ "వద్దు" అంటూనే ఉన్నాడు.
ఇంతలో ఫోన్ లోడ్ స్పీకర్ నుండి సమంత వాయిస్ వినపడింది.
సమంత "హలో.. ఒక మనిషిని చంపాలి"
సుహాస్ ఫోన్ ని నార్మల్ మోడ్ లో పెట్టి తీసుకొని బాల్కనీలోకి వెళ్ళాడు.
సుహాస్ "ఏంటి?"
సమంత "ఒక మనిషిని చంపాలి"
సుహాస్ "పిచ్చెక్కిందా... లేకపోతే, నేను ఆకు రౌడీలా కనిపిస్తున్నానా.."
సమంత "హహ్హహ్హ... ఆకు రౌడీ కావాలని అనిపిస్తే ఆకు రౌడీనే అడిగేదాన్ని "
సుహాస్ "మరి ఇదేంటి? ఇపుడు ఒకరు అంటావ్.. రేపు ఇంకొకళ్ళు అంటావ్.. నీకోసం పని చేసే కిల్లర్ ని అవుతాను" అన్నాడు.
సమంత కూడా సుహాస్ 'నేను చంపను' అంటాడు బ్రతిమలాడాలి అనుకుంది కాని ఇలా చెప్పేసరికి ఆలోచించింది.
సమంత "నువ్వు ఒక మాస్టర్ ని చంపాలి, అతనొక పొలిటీషియన్.. హోం మినిస్టర్.. అతని వల్ల ఇప్పటికే చాలా కుటుంబాలు నాశనం అయ్యాయి" అంది.
సుహాస్ ఊపిరి వినపడుతుంది.
సమంత "అతను ఇప్పటికే చాలా మందిని రేప్ చేశాడు. చాలా కుటుంబాలు నాశనం అయ్యాయి"
సుహాస్ ఫోన్ కట్టేశాడు.
సుహాస్ ని చూసి డాక్టర్ "హోం.."
సుహాస్ నవ్వేసి "హోం మినిస్టర్" అన్నాడు.
డాక్టర్ కూడా నవ్వేసి "అనుకున్నా.." అంటూ నవ్వేశాడు.
సమంత ఫోన్ చూసి నవ్వుకుంటూ పక్కన పడేసింది.
"ఎవరినైనా చంపాలి అంటే, హైదరాబాద్ లో మనోళ్ళు ఉన్నారు కదా మేడం.."
సమంత "అతనెవరో తెలుసా.."
"ఎవరూ?"
సమంత "హోం మినిస్టర్.. ట్యాగ్ లైన్ హోమ్స్ కి కూల్చే మినిస్టర్..." అంది.
సుహాస్ ఎడమ చేత్తో గన్ పట్టుకొని ఒక రౌండ్, కుడి చేత్తో గన్ పట్టుకొని ఒక రౌండ్ చొప్పున ప్రాక్టీస్ చేస్తున్నాడు.
అతని కంటికి రోడ్ మీద పరిగెడుతున్న నూతన్ మాత్రమే కనిపిస్తున్నాడు.
ఇంతలో ఫోన్ మోగింది.
సుహాస్ ఫోన్ ఆన్ చేసి చూడగా "హోం మినిస్టర్ డీటెయిల్స్, అతను చేసిన క్రైమ్స్ అన్ని ఉన్నాయి"
సుహాస్ ఫోన్ పక్కన పడేసి గన్ తీసుకొని మళ్ళి షూటింగ్ రేంజ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.
సుహాస్ ఫోన్ లో మళ్ళి వేరే ఫోటోస్ మెసేజెస్ వచ్చాయి.
"నీ జీవితంలో నూతన్ ఎలాగో, వీళ్ళ జీవితాలలో ఆ హోం మినిస్టర్ అలా.. త్వరలో ఈ అమ్మాయి జీవితం నాశనం అవ్వబోతుంది"
సుహాస్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి మళ్ళి షూటింగ్ పాక్తీస్ చేస్తూ ఉన్నాడు.
హోం మినిస్టర్ "ఆ... ఏంటి అందరూ ఇలా వచ్చారు"
అసిస్టెంట్ "మీకు XXXXX కాలేజ్ వాళ్ళు సన్మానం చేయడానికి వచ్చారు సర్.."
హోం మినిస్టర్ "నిజంగానా.. అయితే వెళ్దాం పదా.."
అసిస్టెంట్ "వీళ్లు ఆ కాలేజ్ స్టాఫ్ సర్.."
హోం మినిస్టర్ "నమస్కారం.."
ఫంక్షన్ మొత్తం పూర్తీ అయింది.
హోం మినిస్టర్ "ఇవ్వాళ మనకు ఫ్లవర్ ఇచ్చిన వాళ్ళలో ఒకమ్మాయి ఉంది రా.."
అసిస్టెంట్ "ఎవరు సర్.."
హోం మినిస్టర్ "ఫోటోస్ తీసుకొని రా చూపిస్తా.."
అసిస్టెంట్ "ఇవిగోండి సర్" అంటూ ఐ పాడ్ యిచ్చాడు.
హోం మినిస్టర్ ఐ పాడ్ లో ఫోటోస్ మొత్తం చూసి ఒక ఫోటోలో ఉన్న ఆమె ఫోటో గుర్తు పట్టి అసిస్టెంట్ కి చూపించాడు.
అసిస్టెంట్ "అమ్మాయి అన్నారు ఆంటీ కదా సర్.."
హోం మినిస్టర్ "నీకు ఆంటీ ఏమో కాని నాకు అమ్మాయే.."
అసిస్టెంట్ "సరే సర్.. అరేంజ్ చేస్తాను" అంటూ నవ్వాడు.
హోం మినిస్టర్ కూడా నవ్వేశాడు.
అసిస్టెంట్ తన మనుషులకి ఈ ఫోటో మరియు ఏం చేయాలి అనే వివరాలు పంపాడు.
సుహాస్ ఫోన్ లో ఆమె ఫోటో చూస్తూ ఉన్నాడు.
సుహాస్ "దీని యమ్మా.." అంటూ తిట్టుకొని "వీళ్ళ ఫోటోస్ కాదు.. హోం మినిస్టర్ డీటెయిల్స్ పంపండి" అని మెసేజ్ చేశాడు.
సమంత "మొత్తానికి ఒప్పుకున్నాడు" అనుకుని నవ్వుకుంది.
![[Image: 18dc31521476886a5d916b17aa36d38c.jpg]](https://i.ibb.co/5X44PF3d/18dc31521476886a5d916b17aa36d38c.jpg)