04-02-2025, 06:34 PM
(04-02-2025, 11:24 AM)nareN 2 Wrote: 14 ఎపిసోడ్స్ చదివానండి..సీజన్ 2 రావాలంటే ఎక్కువ మందికి నచ్చాలి .. లైక్స్ రావాలి
ఆ ఒక్క ఎపిసోడ్ లో ఉన్నన్ని బూతులు ఒక్క రోజులో కూడా ఎప్పుడు చదవలేదండి.. చింపేసి చంపేశారు..
క్లైమాక్స్ లో ఓపెన్ ఎండెడ్ క్వేచెన్స్ కూడా.. క్లైమాక్స్ ట్విస్ట్.. అన్ని సూపర్.. మీ రైటింగ్ లో అన్నీ ఉన్నాయ్.. మీరు ఎలాంటి కధైనా ఎలాగైనా రాయగలరు..
మన సైట్ లో పతివ్రతలు ఎక్కువ.. లాగిన్ చెయ్యకుండానే చదువుతారు.. లైక్స్ అండ్ కామెంట్స్ చెయ్యలేరు..
సో ఎంకరేజ్మెంట్ కాకుండా.. వ్యూస్ చూసుకోండి.. మీరు సాటిస్ఫాయి ఐతే కంటిన్యూ చెయ్యండి..
అల్ ది బెస్ట్..
మీరు అన్ని ఎపిసోడ్స్ చదివేక మల్లి ఒకసారి రివ్యూ ఇవ్వండి