04-02-2025, 09:08 PM
సెగ్మెంట్ 3 : సుహాస్
చాప్టర్ 3.6 : ఫైల్ నేమ్ 'నూతన్' - 2.0
అనగనగా ఒక సీక్రెట్ న్యూస్... ఒక మెడిసెన్ గురించి అది తీసుకుంటే మనకు నచ్చిన వాళ్ళను నచ్చినట్టు చిటికే వేసి ఆడించవచ్చు. వాళ్ళకు ఆ విషయం కూడా గుర్తుకు రాదు, కాని ఈ మెడిసెన్ పొందాలి అంటే, Rs. 1XXX0000/- డబ్బు మరియు తన భార్యని వాళ్లకు అప్పగించాలి. భార్య ఎప్పుడూ మీతోనే ఉంటుంది, కాని వాళ్ళకు ఎప్పుడూ కావాలంటే అప్పుడు వచ్చి అనుభవిస్తారు.
ఎవరైనా ఇది వింటే ఏం చేస్తారు.. ఛీ అని ఉమ్ము ఊస్తారు..
కానీ ఆ చిటికే వేసి కంట్రోల్ చేయడం నిజమైతే.....
మొదట్లో ఎవరూ ఒప్పుకోరు అనుకున్నది కాస్తా.. చాలా మంది ముందుకు వచ్చారు.
వాళ్ళ ఆలోచన ఒక్కటే "మీ శత్రువో, స్నేహితుడో.. ఆ శక్తిని పొందితే.. అప్పుడు కూడా మీ భార్య వాళ్ళతో మీకు తనకు తెలియకుండానే దెంగించుకుంటుంది. ఆ తర్వాత....."
విజయ్ తో కలిసి నూతన్ చాలా ఎక్సపరిమెంట్స్ చేసి మరో మెడిసెన్ తయారు చేశారు. ఇది తీసుకున్న వాళ్ళు కూడా మాస్టర్ అవ్వొచ్చు, దాంతో కొత్త కొత్త మాస్టర్స్ పుట్టుకొని వచ్చారు.
నూతన్ ఆ తర్వాత ఇలా చాలా మంది మాస్టర్స్ ని తయారు చేశాడు.
ఒక మాస్టర్ తన మైండ్ పవర్ ఆధారంగా అంత మందిని ఒకే సారి కంట్రోల్ చేయగలడు.
నూతన్ ని ప్రైమ్ మాస్టర్ అని ఊరికే అనలేదు, నూతన్ ఒకే సారి ఎనిమిది మందిని కంట్రోల్ చేయగలడు.
చాలా వరకు అందరూ నలుగురుని కంట్రోల్ చేయగలరు.
చాలా మందికి తెలిసిన విషయం ఏమిటి అంటే, నూతన్ ఇచ్చే మందు ద్వారా అందరూ మాస్టర్ అవుతున్నారు అనే కాని నిజం ఏమిటి అంటే, ఇదంతా కూడా ఒక ట్రీ స్ట్రెచ్చర్ ఆధారంగా ఏర్పడ్డారు.
నూతన్ ఎనిమిది మందిని కంట్రోల్ చేయగలడు, అలా తన కింద ఎనిమిది మంది మాస్టర్స్ ని ఏర్పాటు చేయగలడు. వాళ్ళు వాళ్ళ కెపాసిటిని బట్టి అంత మంది మాస్టర్స్ తమ కింద ఉండగలరు. వాళ్ళ కింద కూడా అంత మంది చొప్పున మాస్టర్స్ ఉండగలరు. చాలా మంది మాస్టర్స్ కి తమ కింద ఎంత మంది ఉన్నారు, తమ పైన ఎంత మంది ఉన్నారు అనేది తెలియదు. వాళ్ళకు తెలిసినంత వరకు వాళ్ళ పవర్ పనికి వస్తుంది అంతే....
నూతన్ కి ఎప్పటికి కూడా ప్రధాన సమస్య క్రిష్.. మిస్టర్ ప్రభు ఇంకా బ్రతికే ఉన్నాడు. అతను గనక క్రిష్ ని మాస్టర్ గా కధ మొత్తం మారిపోతుంది.
నూతన్ ఆఖరి ప్రయత్నంగా క్రిష్ ని చంపేయాలని అనుకుంటున్నాడు అని అనుకుంటున్నా..
సుహాస్ వెంటనే పైకి లేచి ఆ ఆడియో ఉన్న డేట్ చూశాడు. అది ఒక రోజు క్రితం డేట్ ఉంది.
సమంత "ఏంటి ఇలా వచ్చావ్..."
సుహాస్ "నాకు ఒక గన్ కావాలి"
సమంత ఆశ్చర్యంగా చూసింది.
సుహాస్ "డబ్బు ఇస్తాను కావాలంటే..."
సమంత అనుమానంగా చూస్తూ "ఎదో తెలిసిన వాడిలా మాట్లాడుతున్నావ్..."
సుహాస్ కళ్ళలోకి చూస్తూ ఏమి తెలుసుకోలేకపోతుంది.
సమంత చిన్నగా నవ్వి "ఎప్పడు, ఎక్కడ కావాలి"
సుహాస్ కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉండగా, ఫ్లైట్ అటెండెంట్ వచ్చి "సర్... సర్... " అంటూ నిద్ర లేపింది.
సుహాస్ పైకిలేచి సరాసరి బాత్రూంలోకి వెళ్లి ఫేస్ వాష్ చేసుకుంటూ ఉన్నాడు.
అంతలో తన ఫోన్ మెసేజ్ వచ్చినట్టు మోగింది. ఓపెన్ చేసి చూడగా సమంత అని కనపడింది.
![[Image: Samantha-At-The-Irumbu-Thirai-Trailer-Launch.jpg]](https://i.ibb.co/TWm5ZF3/Samantha-At-The-Irumbu-Thirai-Trailer-Launch.jpg)
మెసేజ్ కూడా చదవకుండా తిరిగి వెనక్కి వచ్చి బ్యాగ్ తీసుకొని ఫ్లైట్ దిగి నడుచుకుంటూ తిరిగి ఎయిర్ పోర్ట్ చెకింగ్ లోకి వచ్చి నిలబడ్డాడు.
మళ్ళి మళ్ళి సమంత నుండి మెసేజెస్ వస్తూ ఉన్నాయి, వాటిని చూడకుండానే సెక్యూరిటీ చెకింగ్ దాటాడు.
బయటకు వచ్చి మెసేజెస్ చూడగానే క్రిష్ ఉన్న హాస్పిటల్ లొకేషన్ వచ్చింది.
మరో మెసేజ్ లో 'బయట నీకు నా మనిషి ఒకరు వచ్చి వెపన్ ఇస్తాడు' అని ఎయిర్పోర్ట్ బయట లొకేషన్ ఉంది.
సుహాస్ బయటకు రాగానే ఒక వ్యక్తీ వచ్చి అతనికి గన్ ఇవ్వబోతూ ఉండగానే అది కింద పడింది.
![[Image: 360_F_321625657_rauGwvaYjtbETuwxn9kpBWKDYrVUMdB4.jpg]](https://t3.ftcdn.net/jpg/03/21/62/56/360_F_321625657_rauGwvaYjtbETuwxn9kpBWKDYrVUMdB4.jpg)
అప్పటికే అక్కడ ఇద్దరూ కానిస్టేబుల్స్ తో పాటు సుమారు పది మంది వరకు ఉన్నారు.
అక్కడకు గన్ తెచ్చిన వ్యక్తీ భయంతో పరిగెత్తాడు. ఆ కానిస్టేబుల్స్ ఇద్దరూ సుహాస్ దగ్గరకు వచ్చారు, ఆ పది మంది అతని చుట్టూ గుమిగూడారు.
సుహాస్ చిన్నగా నవ్వి చిటికే వేశాడు, లోపల నుండి ఎస్సై రేంజ్ అధికారి బయటకు వచ్చి ఆ గుంపు లోకి వెళ్ళాడు, అక్కడ ఏమి లేదు, ఆ కానిస్టేబుల్స్ ని ఏం జరిగింది అని అడగగా వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోయారు.
సుహాస్ చిన్నగా నవ్వుకొని ఎయిర్ పోర్ట్ కార్ పార్కింగ్ దగ్గరకు రాగా.... ఇంతకు ముందు గన్ పడేసి పరిగెత్తిన వాడు వచ్చి "మేడం చెప్పింది, నువ్వు టెస్ట్ పాస్ అయ్యావ్... భయపడకు... ఆ కానిస్టేబుల్స్ నిన్ను గుర్తు పట్టలేరు" అంటూ సుహాస్ తల మీద ఎక్స్ట్రాగా పెట్టిన విగ్గు తీసేసాడు.
"ఏమయినా కావాలా!"
సుహాస్ "ప్రశాంతత కావాలి..... ఇస్తే తీసుకుంటాను..... ఇవ్వకపోతే లాక్కుంటాను..... " అన్నాడు.
"హహ్హహ్హ... ఇక్కడ నుండి వెళ్ళేటపుడు పిల్ల నాయాలు లాగా భయంభయంగా ఉండే వాడివి.... మేడం నిన్ను బాగా తయారు చేసింది.... నువ్వు మాత్రమే చేయగలిగిన మిషిన్ అంట కదా.... ఏంటో అది.... "
సుహాస్ చిన్నగా నవ్వి చిటికే వేశాడు.
అతను కళ్ళు తెరిచే సరికి, చుట్టూ నవ్వులు వినపడుతున్నాయి.
ఎదురుగా ఉన్న ఒక ఐరన్ పోల్ ని ముద్దు పెడుతూ ఉన్నాడని అర్ధం అయి సుహాస్ ని తిట్టుకుంటూ "మాయగాడు" అని తిట్టుకున్నాడు.
సమంత ఫోన్ లో "వాడిని మరీ అలా ఏడిపించాలా..."
సుహాస్ "నాకు ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే పంపుతావా! ఇలాంటి కంప్లైంట్స్ కాకుండా..."
సమంత "నువ్వు చంపాల్సిన వ్యక్తీ ఆ లొకేషన్ లోనే ఉన్నాడు" అని చెప్పింది.
సుహాస్ "గుడ్" అని ఫోన్ కట్టేశాడు.
నూతన్ "క్రిష్... నిన్ను చంపడానికి వస్తున్నాను రా..." అనుకుంటూ తనతో ఉన్న మరో ఇద్దరి మాస్టర్స్ ని చూసుకున్నాడు.
సుహాస్ "నూతన్.... నిన్ను చంపడానికి నేను వస్తున్నాను.." అనుకుంటూ చేతిలో ఉన్న గన్ చూసుకున్నాడు.
![[Image: image.jpg]](https://i.ibb.co/yBCDyKX/image.jpg)