02-02-2025, 11:25 PM
(02-02-2025, 11:20 PM)Haran000 Wrote: Update ఇవ్వనందుకు Ramya Nani చాలా frustate అవుతున్నాడు. హహహ... ఇలా frustate అవ్వడమే నాకు కావాలి. Update ఆలస్యం చేసి మిమ్మల్ని frustate చేయడమే నా పని.
ఏంటి Ramya Nani నేను రాసిన కథ అంతా బాగా నచ్చిందా. మరీ ఇంతలా frustate అవుతున్నావు. గీత అంత నచ్చిందా నీకు, total xossipy లో ఇలాంటి comment ఇక్కడే చేస్తున్నవంటే, నీ most favourite కథ ఈ కథ అని అర్థం అవుతుంది. నువు frustate అవుతే వచ్చేదేం లేదు , ఇలాంటి comments నీ time bokka అంతే.
బర్రె నీ కొట్టి చెప్పాలి... మనిషికి మాటల్తో చెప్పాలి.. మీకు ఎలా చెప్పాలో నాకు తెలియదు.. నాకు తెలిసిన నాటు,మోటు, (మీకు తిక్క రేగితే) ఇదే నాకు తెలిసింది..