02-02-2025, 06:13 PM
(01-02-2025, 07:35 PM)Saibabugvs Wrote: నా కథలో విలన్లు ఎవరూ ఉండరు కేవలం మనుషల మనస్తత్వాలే విలన్లు. కొంతమంది మిత్రులు పాత్రల పేర్లు మార్చమని. మతానికి సంబందించిన అన్ని చిహ్నాలు కథలు తీయమని ప్రేమపూర్వకం హెచ్చరించారు. ఐతే కొన్ని చిహ్నాలు కొత్త అందాన్ని తీసుకొస్తాయి. నా అభిమాన రచయిత అయిన కుమార్ గారి రచనల్లో కూడా ఇది చూస్తాము. ఇది తప్పు కాదని నా భావన.ఐనప్పటికీ మార్చాలని పట్టుబడితే కథ ముందుకు వెళ్లే ఆస్కారం నాకు కనబడటం లేదు.ముందుగా అనుకున్న కథ మార్చలేను. ఈ విషయమై వారి ప్రైవేట్ మెసేజ్ కి రిప్లై చేద్దామంటె వారి లిమిట్ దాటిందని ఎర్రర్ మెసేజ్ వస్తోంది
నీకు నచ్చిన విధంగానే కొనసాగించు బ్రో...
:
:ఉదయ్

