Thread Rating:
  • 36 Vote(s) - 2.53 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
✍( ͡?️ ͜ʖ ͡?️) సందేహాలు దానికి సలహాలు ✍( ͡?️ ͜ʖ ͡?️)
యుక్త వయసు వచ్చినప్పుడు శరీరంలో మనసులో అనేక మార్పులు కలుగుతాయి. దీన్ని బట్టే ఆకర్షణ, ప్రేమ కలుగుతాయి. పెళ్లి గురించి ఆలోచించే maturity ఇంకా మనసుకు వచ్చి ఉండదు. కానీ శరీర ధర్మం ప్రకారం మనసులో ఆకర్షణ పుడుతుంది. చాల మందికి దీని మీద కంట్రోల్ ఉండదు. కాబట్టే ప్రేమలో చిక్కుకోవడం జరుగుతుంది. ప్రేమించడానికి వయసు మనసు ఉంటె చాలు.

కానీ పెళ్లి అనేది ఒక సోషల్ కమిట్మెంట్. దీనికి అన్ని ఉండాలి కులం, డబ్బు, ఉద్యోగం , స్టేటస్ ఇవన్నీ పెళ్ళికి కావాలి. ఎందుకంటే పెళ్లి అనేది సామజిక జీవితం లో ఒక భాగం. ప్రేమ అనేది వైయక్తిక జీవితం లో ఒక భాగం. కాబట్టేప్రేమికులకు ఈ లోకపు పోకడలు కనిపించవు. ఈ సమాజం విధించే రెస్ట్రిక్షన్స్ వాళ్ళకి తెలిసేది పెళ్లి చేసుకోవాలి అనేటప్పుడే. కొంత మంది మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకోగలుగుతారు. కానీ మిగతా వాళ్ళు పెళ్లి విషయం లో సమాజం కట్టే అడ్డుగోడలని దాటలేక నిస్సహాయులై ఉండిపోతారు
వర్షా గారి రచనలు కూడా చూడండి 
https://xossipy.com/thread-42-post-61376...pid6137673
నా కలల రాణులు ఈ రోజు (అమ్మ ,అక్క,అత్త,పిన్ని ,పెద్దమ్మ)
https://xossipy.com/thread-45345-post-61...pid6138085
[+] 1 user Likes stories1968's post
Like Reply


Messages In This Thread
RE: ✍( ͡?️ ͜ʖ ͡?️) సందేహాలు దానికి సలహాలు ✍( ͡?️ ͜ʖ ͡?️) - by stories1968 - 02-02-2025, 11:56 AM



Users browsing this thread: