01-02-2025, 10:53 PM
(01-02-2025, 12:57 PM)Rajkumar1529 Wrote: Superb updates.. Nuv updates isthe iga na story evaru chadutharu bro ?♂️అలా ఏం ఉండదు బ్రో. ఇక్కడ నా కథ చదవని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందరికీ అన్ని కథలూ నచ్చవు. అందరికీ నచ్చేలా రాయాలి అంటే రాజమౌళిలా రాయాలి. నేను నాలాగే రాస్తాను. ఏది రాయాలి అనిపిస్తే అది రాసేయడమే. ఒకప్పుడు నేను కూడా నా కథ అందరూ చదవాలి అనుకునే వాడిని, చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను, ఎంత మంచిగా రాసినా అలా ఉండదు అని.