01-02-2025, 09:35 PM
(01-02-2025, 09:14 PM)Ramya nani Wrote: ఏదో ఫ్లో అనుకుంటే అనుకుంటే ఇంకేదో సొల్లు ఆడ్ చేసారు .. కంటిన్యూ ఉన్నప్పుడు చెప్పండి.. అపుడే చదువుతా.
ఇగ ప్రతొక్కరికి update ఇచ్చాను అని message లు పెట్టుకుంటా కూకోవాలా నేను. చదవాలి అనుకుంటే వచ్చి చదువుకోండి అంతే. నేను చెప్పిన కదా నేను రాసే కథ నా ఇష్టం ఉన్నట్టు రాస్తాను. నాకు ఆ హక్కు ఉంది.