01-02-2025, 09:32 PM
(01-02-2025, 06:51 PM)Krishnaprasad.ww3 Wrote: గాడిద కు ఏం తెలుసు గంధం వాసన అని ఒక సామెత ఉంది బ్రో.
(01-02-2025, 09:11 PM)Ramya nani Wrote: నువ్వు గాడిద ఏమో నాకేం తెలుసు.. నాకైతే గంధం వాసన తెలుసు..
గాడిదకు గంధం వాసన తెలీదా, దానికి కూడా ముక్కుంది కదా తెలిసే ఉంటాదే. మీరిద్దరూ ఏదో logic లేకుండా చెప్తున్నారు.