01-02-2025, 09:27 PM
Onepiece అని anime బ్రో. Corona lockdown సమయంలో చూడడం మొదలు పెట్టాను. Episodes catchup చేసాక Manga కూడా చదవడం start చేసాను.
నేను దానికి ముందు Naruto అనే anime కూడా చూసాను. ఆ Naruto చూసాక జీవితంలో పెద్ద goal పెట్టుకోవాలి ఆ goal ని కొట్టాలని fix అయ్యి upsc లోకి అడుగు పెట్టాను.
అయితే, ఇందాకే onepiece manga latest chapter చదివాను. బ్రో.... Mind bliss state కి దెంగేసింది. ఒక మనిషి ఇంతలా ఒక కథ శృష్టించగలడా, పురాణాలు, ఇతిహాసాలు పక్కన పెడితే, ఇది ఆ level లో ఉంది.
ఇక నుంచి నా అతి పెద్ద goal ఏంటి అంటే ఎప్పటికైనా నేను కూడా అంత గొప్ప కథ రాయాలి అని.
ఇంకో విషయం ఏంటి అంటే already plots, world building, characterization planning start చేసాను.