Thread Rating:
  • 10 Vote(s) - 2.3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance నేను నా స్వప్న
#97
Update 12
(Dubai offer)

నాకు  బయటా కంట్రీ లో జాబ్ చేయాలి అని కోరిక ఎందుకంటే నా జాబ్ కి మినిమం శాలరీ 1 లాక్ 20 కె అబోవ్  పెర్ మంత్ ఉంటది..

సో నేను ఎప్పడు జాబ్స్ ఆన్లైన్ లో అప్లై చేస్తూ ఉండేవాడినని.. ఒక రోజు దుబాయ్ లో ఉన్న ఒక మంచి కంపెనీ నుండి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది.. నేను స్కైప్ లో ఇంటర్వ్యూ అటెండ్ చేశాను.. 2 డేస్ లో వాళ్ళు సెలెక్ట్ అయ్యావ్ అని చెప్పారు .. నోటీస్ పీరియడ్ 2 మంత్స్ అని చెప్పాను.. నెగోషియేషన్స్ చేశారు  1 మంత్ లో పక్క జాయిన్ కావాలి అన్నారు ..
నేను ఒకే అన్నాను…

స్వప్న కి కాల్ చేసి అర్జెంటు గా కలవాలని చెప్పా:. తను రెడీ అయి మా ఇంటి దగ్గరకి వచ్చింది . ఇద్దరం కలిసి లంచ్ కి బావర్చి కి వెళ్ళాం ..అక్కడ తినేటప్పుడు చెప్పాను నేను ఇంక ఏ డెసిషన్ తీసుకోలేదు.. నీతో మాట్లాడాకే డిసైడ్ అవుతా..

స్వప్న: చెప్పారా బాబు ఏంటో .. 
నేను: నేను ఆన్లైన్ లో నీకు జాబ్స్ అప్లై చేస్తున అని చెప్పాను కదా ..
స్వప్న:హా అవును ఏమైంది ఇప్పుడు 
నేను :నాకు దుబాయ్ నుండి ఒక కంపెనీ లో జాబ్ వచ్చింది మొన్ననే స్కైప్ లో ఇంటర్వ్యూ అయింది 
స్వప్న: మరి కనీసం నాకు చెప్పలేదు ఏంట్రా 
నేను: ని మొఖం ఇలాంటివి చాలా అటెండ్ అయ్యా.. ఫస్ట్ టైం అయితే చెప్తుండే కదా ..
స్వప్న: సరే రా కనీసం సెలెక్ట్ అయ్యాక అయినా చెప్పొచ్చు కదా 
నేను: ఇప్పుడు చేస్తుంది అదే నే వేస్ట్ మొఖం దానా 
ఈ రోజు 1 హౌర్ బ్యాక్ అహే మెయిల్ వచ్చింది అని ఫోన్ లో చిపించా 
స్వప్న: హే కంగ్రాట్స్ రా..అంది 
నేను: థాంక్స్ అహే .. ఇప్పుడు ఏం చేయమంటావ్ అని అడిగా 
స్వప్న: నీకు నచ్చింది చేయు రా అంది.
నేను: నాకు నచ్చింది నేను చేస్తే నిన్ను ఎందుకు అడుగుతానే 
సప్న : శాలరీ ఎంత ..
నేను: 1 లాక్ 30  కె అన్నారు స్టార్టింగ్ కాబట్టి 
స్వప్న : ఒరేయ్ సూపర్ రా …
నేను: నిన్ను విడిచి ఎలా వెళ్ళాలి అహే..
స్వప్న: ఎందుకు రా బాధ .. నువ్ వెళ్ళు ఫస్ట్ వెళ్ళాక నాకు కూడా ఏది అయినా జాబ్ చూడు నేను అక్కడికి వస్తా…
నేను: నిజం గా నువ్ వస్తావనే 
స్వప్న: వస్తా రా 
నేను: థాంక్స్ అహే .. నువ్ వస్తా అంటే పక్క వెళ్తా …
స్వప్న: సరే రా అక్కడికి వెళ్ళాక నన్ను మర్చిపోవు కదా 
నేను: స్వప్న నువ్ లేకుండా నేను ఉండగలను అనుకున్నావా?
ఐ లవ్ యు అహే పిశాచి..
స్వప్న: నాకు తెల్సు..
నేను: ఇప్పుడు అయినా చెప్పవే లవ్ యు అని ..
స్వప్న: హా హా 
అరె నాకు ఎందుకో కొంచెం భయం గా ఉంది రా 
నేను: నువ్ మాట మార్చకుండ అక్కడికి వస్తా అంటే ఒక సిక్స్ మంత్స్ లో నీకు జాబ్ చూస్తా .
స్వప్న: సరే రా, వాళ్ళకి  యాక్సెప్టెన్స్ ఈమెయిల్ పెట్టు 
నేను: నేను కాదు నువ్వే రాసి పంపు అని నా ఫోన్ తన చేతికి ఇచ్చ 
స్వప్న: ఈమెయిల్ సెంట్ రా అని మొబైల్ ఇచ్చింది 


ఇంతలో ఫుడ్ వచ్చింది .. తిన్నాం అక్కడే ఒక పార్క్ కి వెళ్ళాం ఒక గంట సేపు కబుర్లు చేపుకోని ఇంటికి వెళ్ళాం…

మా ఫ్రెండ్స్ అందరికీ దుబాయ్ లో జాబ్ వచ్చింది అని పెద్ద పార్టీ ఇచ్చా.. చాలా మంది ఫ్రెండ్స్ వచ్చారు ..

మా ఆఫీస్ లో కూడా మేనేజర్ కి ఇన్ఫోర్మ్ చేశాను..రెసిఘనేషన్ ఆక్సెప్ట్ అయింది.. ఇంకో 1 మంత్ లో గోయింగ్ .. బట్ ఇంతలోపే ఇంకోసారి స్వప్న కావాలి అనిపించింది::ఈ సారి గంట రెండు గంటలు కాదు ఒక డే మొత్తం కావాలి….

టైం చూసుకొని అడుగుదాం లే అనుకొని స్వప్న కి కాల్ చేసి ఆహ్ రోజు నైట్ చాలా సేపు మాట్లాడి పడుకున్న …
Like Reply


Messages In This Thread
RE: నా స్వప్న - by sri7869 - 21-01-2025, 04:58 PM
RE: నా స్వప్న - by Rajkumar1529 - 23-01-2025, 04:09 PM
RE: నేను నా స్వప్న - by Rajkumar1529 - 01-02-2025, 02:51 AM
నా స్వప్న - by Rajkumar1529 - 21-01-2025, 12:55 AM



Users browsing this thread: 3 Guest(s)