31-01-2025, 11:19 AM
(31-01-2025, 10:33 AM)3sivaram Wrote: ఒక హస్బెండ్ సర్ప్రైజ్ ఇద్దామని ఇంటికి వచ్చే సరికి వైఫ్ తన లవర్ తో కలిసి ఉంది. హస్బెండ్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు, ఆమెతో తిరిగి మాట్లాడలేదు ఏమి చేయలేదు. డైవర్స్ నోటీస్ పంపించి మాట్లాడడానికి కూడా ఇష్ట పడలేదు.
సుమారు సంవత్సరం తర్వాత కోర్టులో మళ్ళి మొగుడిని చూసిన భార్య, తన భర్తని చాలా మాట్లాడి చివరిలో ఒక విషయం అడిగింది.
భార్య "నువ్వు ఎందుకు నన్ను వదిలేసి వెళ్లిపోయావ్.. నా కోసం ఎందుకు ఫైట్ చేయలేదు.. నన్ను ప్రేమించా అన్నది అంత అబద్దమా.."
ఇప్పుడు నా ప్రశ్న.. ఆ భార్య ఏ టైప్....
మోసపోయినంత మాత్రాన నువ్వేమి మునిగిపోయినట్టు కాదు, త్వరత్వరగా ఆ ఊబి నుండి బయటపడాలి అనేది ముఖ్యం.
నా కోసం ఎందుకు ఫైట్ చేయలేదు?
ఆమె ఆ లవర్ నో, లేదా మొగుడినో ప్రేమించడం లేదు.. ఆమె రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తననే ఆశగా చూస్తున్న మగ వాళ్ళను గమనించుకుంటూ తన నిశ్శబ్ద జీవితంలో "హ్మ్మ్.. నా మొహాన్ని ఇష్ట పడే వాళ్ళు కూడా ఉన్నారు.. నాకు కూడా ఒక విలువ ఉంది.. " ఎవరైనా తనకు ట్రై చేస్తే భయపడి "వద్దని చెబుతుంది" అనుకోని పరిస్థితులు అనుకూలించినపుడు మాత్రం లొంగిపోతుంది. ఇదంతా తన భర్త తప్పు అని, తను పట్టించుకోకపోవడం వల్లే అని భావిస్తుంది. అదే నిజమని తనని తానూ నమ్మించుకుంటుంది. అదే తను పట్టించుకుంటే ఆ లవర్ ని వదిలేస్తాను అని నమ్ముతుంది.
భర్తకి నిజం తెలిసిన నాడు, అతను వద్దని చెప్పినా పిల్లలు ఉన్నారని బ్రతిమలాడినా తనను తానూ ఆపుకోలేదు. మళ్ళి మళ్ళి అఫైర్ పెట్టుకుంటునే ఉంటుంది.
కోరికలు తీరిపోయిన తర్వాత తనదే తప్పు అని తనను తాను ద్వేషిస్తుంది.
కొన్నాళ్ళకు తానూ ఒక లంజ అని అర్ధం చేసుకొని అఫైర్స్ పెట్టుకుంటునే ఉంటుంది.
తన కోసం మగాళ్ళు కొట్టుకోవాలని, పోటీ పడాలని భావిస్తుంది.
ఆమె ఒక "గామా" మహిళ.... / "బలహీనమైన మానసిక స్థితి కలిగిన బీటా" కూడా అయి ఉండొచ్చు..
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them