31-01-2025, 10:44 AM
దేవుడు..
దేవుడి గురించి ఇక్కడ మాట్లాడకూడదు అనుకున్నా.. తెలీదు.. కూడదు అంటే వాళ్లే డిలీట్ చేస్తారులే అని పోస్ట్ చేస్తున్నా..
అప్పుడు చెప్పా కదా... దేవుడికి నాకు మధ్య బేరాలు ఉండవ్.. అయన మానాన ఆయన్ని వదిలేసా.. గుర్తొచ్చినప్పుడు గుడికి వెళ్తా..
ఇంకా చెప్పాలంటే అశోక చక్రవర్తి లాగ.. మా తాత లాగ.. గాంధీ తాత లాగ.. దేవుడు కూడా ఒకప్పుడు ఉండేవాడు.. అప్పుడు చచ్చిపోయాడు.. ఇప్పుడు లేడు అంటా..
అంటే దేవుడు ఉండేవాడు.. బట్ చచ్చిపోయాడు.. మాట బాలేదేమోగాని పైన చెప్పినవాళ్లు కూడా పోయారు గా..సో అలా అన్నమాట..
అప్పుడు అన్నీ చేసాడు..అయన దేవుడు అయ్యాడు.. తర్వాత అవతారం పరిసమాప్తం అయ్యింది కాబట్టి ఇప్పుడు లేడు కాబట్టి ఏమి చెయ్యడు అని నేను అంటా..
2023 లో కేదార్నాద్ కి వెళ్ళినప్పుడు కొంత మంది ఫీల్ అయిపోయారు.. చెట్లు కొట్టేస్తున్నారు.. ప్లాస్టిక్ పడేస్తున్నారు అని..
450 కోట్ల భూమి వయసు ముందు ప్లాస్టిక్ వయసు ఎంత..మన వయసు ఎంత..హిమాలయాల వయసు ఎంత..
భూమిని మనం నాశనం చేయగలమా..అది ప్రకృతి.. భోమిలోనే భూకంపాలు ఉన్నాయ్..భూమిలోనే అగ్నిపర్వతాలు ఉన్నాయ్.. నీటిలోనే సునామీలు ఉన్నాయ్.. గాలిలోనే తూఫాన్ లు ఉన్నాయ్..
జరిగేది జరుగుతూ ఉంటుంది.. దేవుడు ఏమి చెయ్యడు..
ఇంకొకటి.. దేవుడి మీద భక్తి చూపించాలా వద్దా.. ఇప్పుడు మన పిల్లలని మనం కాలేజ్ లో జాయిన్ చేసి వాళ్ళు బాగా చదువుకోవాలి అని కోరుకుంటాం కానీ.. అక్కడికెళ్లి మా అమ్మ నాన్న మంచివాళ్ళు.. అని భజన చెయ్యాలి అని కోరుకోము కదా..
అక్కడ జాయిన్ చేసిన పర్పస్ ఏంటి..చదువుకోవాలి..అంతే..
అలాగే ఈ భూమి మీద పుట్టాం అంటే.. ఎంజాయ్ చెయ్యాలి.. ఇదే పర్పస్.. సాయంత్రం కాలేజ్ బెల్ కొట్టగానే అమ్మ నాన్న వచ్చి మనల్ని ఇంటికి తీసుకెళ్ళిపోయినట్టు..
మన టైం అయిపోగానే అయన మనల్ని అయన దగ్గరకి తీసుకెళ్ళిపోతాడు..
కొంత మంది అన్నారు.. నాలాంటి వాళ్ళ మాటలు వింటే..ఇంకా ఎవడు దేవుడి దగ్గరకి వెళ్ళాడు అని..పాపాలు పెరిగిపోతాయి అని..
ఇదింకా బావుంది.. దేవుడు చనిపోయాడు అన్నా కానీ లేడని అనలేదుగా..
మా అమ్మ నాన్న ఎలా ఇష్టమో దేవుడు కూడా అలా ఇష్టం నాకు అంతే..