30-01-2025, 09:43 PM
(30-01-2025, 06:47 PM)3sivaram Wrote: ఒకబ్బాయి-ఒకమ్మాయి ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారు.
అబ్బాయి ఫీలింగ్ - ఈ అమ్మాయికి నేను అందరి కంటే స్పెషల్ నేను కిస్ చేసుకోవచ్చు, సెక్స్ చేసుకోవచ్చు.. ఇంకొకరిని ఎవరిని దగ్గరకు కూడా రానివ్వదు.
అమ్మాయి ఫీలింగ్ - ఈ అబ్బాయికి నేను అందరి కంటే స్పెషల్ నా వైపే చూస్తాడు, నన్నే పట్టించుకుంటాడు, ఇతని కళ్ళలో నేనే అందరి కంటే అందగత్తేని.
ఇవి వాళ్ళ ఆఖరి లైన్.. వన్స్ క్రాస్ అయితే అవతలి వాళ్ళను ఒప్పుకోలేరు.
అందుకే అబ్బాయి "కిస్ చేసుకున్నారా" అని అడుగుతాడు, అమ్మాయి "నాకంటే ఆమె ఎందులో ఎక్కువ" అని అడుగుతుంది.
అమ్మాయిలు ఎక్కువ అబ్బాయిలు తక్కువ ఏమి ఉండదు.. ఇది జస్ట్ వాళ్ళ సైకాలజీ
-
దీనికి నేను పైన చెప్పిన
లవ్ అనేది ఒకరి మెదడుకు ఇంకొకరి మనసు ముడివేయడం లా కంపేర్ చెయ్యొచ్చా..
అబ్బాయి మెదడుతో..
అమ్మాయి మనసుతో అలా..
అయినా నేను మీరు చెప్పిన విషయం కాదనట్లేదు..
జస్ట్ ఆలోచిస్తున్నా అంతే..