30-01-2025, 01:04 PM
Teaser:
కాన్. స్టేబుల్: పర్సులో ఏమున్నాయి?
శివ: ఆధార్ కార్డు, మూడు వంద నోట్లు, ఒక ఐదు వందల నోటు, పది రూపాయల బిల్ల, రెండు రెండు రూపాయిల బిల్లలు. ఇవన్నీ పోయినా పర్వాలేదు. అందులో ఒక అమ్మాయి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది అది దొరికితే చాలు.
కాన్. స్టేబుల్: అమ్మాయి పేరు, ఎలా ఉంటుంది.
శివ: పేరు శివాని...బడి యునిఫార్ములో అందంగా ఉంటుంది.
కాన్. స్టేబుల్: సరే వెతుకుదాం. నీ ఫోన్ నవంబర్ చెప్పు. అయినా ఇంకో ఫోటో లేదా అదే కావాలా?
శివ: అదొక్కటే ఉంది.
కాన్. స్టేబుల్: ఇంకోటి దిగొచ్చుగా. అమ్మాయి చనిపోయిందా ఏంటి?

్్్్్్్్్్్్ంంంంంంం్్్్్్్్్్