30-01-2025, 09:03 AM
పాఠకులు నన్ను క్షమించాలి. ఇన్నాళ్లు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేకపోయాను, లైఫ్ లో చాలానే జరుగుతున్నాయి. వాటన్నిటినీ మేనేజ్ చేసుకోవడంలోనే కాలం గడిచిపోతోంది. మళ్ళీ ఇన్నాళ్ళకి కొంచెం టైం దొరికింది. మీరందరు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికి మరచిపోలేను. దాన్ని అలానే కొనసాగిస్తారని ఆసిస్తూ కొత్త అప్డేట్ ఇస్తున్నాను. ఇక ముందు కూడా వీలైనంతవరకు వారానికి అటు ఇటుగా ఒక అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నా ఈ ఆలస్యాన్ని మన్నించి ఈ కథని మళ్ళీ పైకి లేపుతారని ఆసిస్తూ
మీ కార్తీక్.
మీ కార్తీక్.