30-01-2025, 07:40 AM
నేను మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్లిన రెండు సంవత్సరాలు వాళ్ళ ఎంత కష్టపెట్టిన నోరు విప్పలేదు. నన్ను ఇంటిలోపల్కి రానివ్వలేదు. భోజనం కూడా వెనక ఆరుగు మీద పెట్టేవాళ్ళు. ఇద్దరిలో ఎవ్వరు పెడతారా అని ఎదురు చూసేవాడిని. ఒక అత్తా అన్నం పెడితే ఉంకో అత్తా మజ్జిగ వేసేది (రెండు సంవత్సరాలు కేవలం మజ్జిగ అన్న మాత్రం తిన్నాను).ఒక్కోసారి మజ్జిగ లేదు అంటే నీళ్లు వేసుకొని తినేవాడిని.ఒకొక్క సారి మజ్జిగ తాగి పడుకొనేవాడిని. నా పడక,స్నానం మేడ మీద వర్షం వస్తే మెట్ల కింద పడుకొనేవాడిని.
మా మామయ్యలు వడ్డీ వ్యాపారం తో పాటు, చీటీ వ్యాపారం చేసేవాళ్ళు. నేను కలెక్షన్ చెయ్యడానికి వెళ్లే వాడిని రెండు సంవత్సరాలలో వాళ్ళ మొత్తం బిజినెస్ మీద పట్టు వచ్చింది. నా మీద నమ్మకం తో చాల మట్టుకు పట్టించుకొనేవాళ్ళు కాదు. ఈ రెండు సంవత్సరాలలో వడ్డీ కట్టకపోతే చాల మందిని కొట్టాను, కలెక్షన్ కుర్రోళ్లకు నేను అంటే ఉచ్చ పోసేలాగా చేశాను.
మామయ్య వాళ్ళ నన్ను ఎంత హీనం గా చుసిన నేను వాళ్ళ పట్ల ఏ తప్పు చేసేవాడిని కాదు. కలెక్షన్ పని మీద అమ్మ ఉంటున్న వూరు వెళ్ళినప్పుడు అమ్మను చూసేవాడిని.మంచి గా ఉంటె ఏదో ఒక రోజు అమ్మను కలవడానికి అవకాశం వస్తుంది అని ఆశ.
నాకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వెంటనే మామయ్యలు ఇద్దరు నన్ను మా వూరు తీసుకోని వెళ్లారు. నా పేరు మీద ఉన్న ఇల్లు,రెండు ఎకరాల పొలం బ్యాంకు లో ఎప్పుడో తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నారు. ఇప్పుడు అవి ఆక్షన్ కి వచ్చే పరిస్థిలో ఉన్నాయి. బ్యాంకు మేనేజర్ తో మాటలాడి ఏదో మత్లబ్ చేస్తున్నారు. నేను మేజర్ అవితే తప్ప అవి ఆక్షన్ వెయ్యలేరు,ఇప్పుడు నేను మేజర్ కాబట్టి వాటిని నా పేరు మీద మార్చి ఏదో చేస్తున్నారు అని అర్ధం అవ్వింది.
పుట్టిన తేదీ కోసం నా 10.th. సర్టిఫికెట్ హెడ్ మాస్టర్ నుంచి సైన్ చేయించుకొని రమ్మన్నారు. ఆ హెడ్ మాస్టర్ గారు మా నాన్నకు స్నేహితుడు. ఆయన బ్యాంకు మేనేజర్ ని కలసి మొత్తం విష్యం తెలుసుకున్నారు. క్లుప్తం గా పొలం,ఇల్లు తక్కువ డబ్బులకి కొట్టేస్తున్నారు.
ఏమి చెయ్యలేని స్థితిలో గంగిరెద్దు లాగా బుర్ర ఊపి మామయ్య చెప్పినట్లు చేశాను. మామయ్య వాళ్ళు నాకు అన్నాయం చేసిన దేవుడు మా మాస్టారి రూపం లో మంచి చేసాడు. మాస్టారు గారు రిటైర్మెంట్ ఐపోతున్నారు. ఆ డబ్బు వచ్చిన వెంటనే ఆ డబ్బు తో నన్ను సొంతం గా వడ్డీ వ్యాపారం చెయ్యమని లాభం లో సగం సగం చేసుకుందాం అన్నారు.
ఆరు నెలలలో మాస్టారు గారు మకాం మామయ్య వాళ్ళ ఊరికి మార్చేసి వ్యాపారానికి డబ్బులు ఇచ్చారు. మామయ్యలు అనుమానం రాకుండా నేను రెండు బిజినెస్ చేసేవాడిని. మాస్టారు గారు ఇంటిలో కాలిగా ఉండలేను అని నా తో పాటు కలెక్షన్స్ కి వచ్చే వాళ్ళు. మాస్టారు గారికి సంవత్సరం లో డబ్బు రేటింపు చేసి ఇచ్చాను.
ఈ కలెక్షన్ కోసం తిరిగే పనిలో అమ్మాయిలని కెలికేవాడిని. ఆలా అనుకోకుండా చెల్లి పరిచయం అవ్వింది. చెల్లి ఇప్పుడు తోమిదో తరగతి చదువుతుంది. చెల్లి పుష్పావతి అవ్వింది అని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాను. చెల్లికి మంచి బహుమతి కొనాలి అని మాస్టారుగారిని డబ్బులు అడిగాను.
సిద్ధాంతాలు మాట్లాడడానికి బాగుంటాయి కానీ డబ్బువిష్యం వస్తే అన్ని గాలిలో కలిసిపోతాయి అని పాఠం నేర్చుకున్న రోజు. డబ్బులు ఎందుకు ఇవ్వాలి నీకు రోజు భోజనం పెట్టాను దానికి దీనికి చెల్లు అని అడ్డం తిరిగి పెద్ద మొడ్డ చూపించాడు. ఎక్కవ మాట్లాడితే మా మామయ్యకు చెపుతాను అని బెదిరించాడు..
నన్ను మోసం చేసాడు అని కోపం తో నాకు మాస్టారుగారికి సంబంధం లేదు అని చిన్నగా కాతావాళ్లకు చెప్పించాను. నెమ్మదిగా అందరు ఎగ్గొట్టడం మొదలు పెట్టారు అది జరిగిన మూడు నెలలలో మాస్టారుగారిని శాంతం నాకేసారు. ఏడుసుకుంటూ మల్లి నా దగ్గరకు వచ్చి డబ్బులు వసూలు చేసి పెట్టామన్నారు. అసలు మాస్టారుగారికి ఇచ్చి ఒడ్డి డబ్బులు నన్ను తీసుకోమన్నారు.
మాస్టారు గారు నాకు చేసిన మోసానికి తగిన శాస్తి జరిగింది అని మనసు ఉపొంగిపొయింది. మామయ్యలు నాకు చేస్తున్న మోసానికి ప్రతీకారము తీర్చుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది.
ఆ ఆలోచన వచ్చిన వెంటనే మాస్టారు దగ్గరకు వెళ్లి
నేను:- మాస్టారుగారు మీ డబ్బు మీకు బ్యాంకు ఒడ్డి తో ఇప్పిస్తాను పైన వచ్చినా డబ్బులు నాకు ఇవ్వాలి అని మాస్టారిగారి దంపతుల ముందు ఒప్పందం చేసుకున్నాను.
నా ప్లాన్ ప్రకారం మామయ్యలు ఇద్దరి మధ్య ఒక విష బీజం వేస్తె బాగుంటుంది అని నిర్ణయించు కొని. చిన్న మామయ్య చిన్న అత్తా ఇద్దరు ఆరు బయట కుర్చునప్పుడు. పెద్ద అత్తకు వినబడేలాగా
నేను:- మామయ్య మాస్టారు గారి వ్యాపారం మొత్తం అమ్మకానికి పెట్టారు అది మనం కొనుకుంటే కాయకు ఆరకాయ లాభం వస్తుంది.
చిన్న మామయ్య:- ఆలోచించి చెపుతాను అని మామయ్య వెళ్ళిపోయాడు.
పెద్ద అత్తయ్య:- (మనసులో పురుగు మెదిలింది). నన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టింది తిన్న ఇంటి వాసాలు లెక్కపెడుతున్నావు. నా ఇంటి లో అన్నం తిని పక్క ఇంటికి కాపలా కాస్తావా అని తిట్టింది. ఆ రోజు నుంచి భోజనం పెట్టాను అని ఖరాకండిగా చెప్పింది.
చిన్న అత్తా:- ఈ రోజు నుంచి నేను నీకు భోజనం పెడతాను, నీ పక్క మా హాల్ లో వేసుకో స్నానం అబ్బాయి గదిలో చెయ్యి అంది.
నా పథకం పారినందుకు సంతోషం గా పెద్ద మామయ్య షాప్ కి వెళ్ళాను అక్కడ చిన్న మామయ్య ఉన్నాడు.
నేను:- పెద్ద మామయ్య క్షమించు, మాస్టారు గారి వ్యాపారం అమ్మేసి వెళ్ళిపోతాను అన్నారు. ఆ విష్యం తెలిసిన వెంటనే ఆలస్యం చెయ్యకూడదు అని కంగారు లో చిన్న మామయ్యకు చెప్పను ఈ విష్యం అత్తలు ఇద్దరు విన్నారు అని ఇంటిలో జరిగిన బాగోతం మొత్తం చెప్పను. ఇద్దరు పెద్దగా పట్టించుకోలేదు. అది కొంటె ఎంత డబ్బులు వస్తాయో ఇద్దరికీ చెప్పను.
ఇద్దరు ఆలోచించుకొని కొనడానికి నిర్చయించుకున్నారు. రెండో చెవికి తెలియకుండా మొత్తం వ్యవహారం జరిపించాను. మాస్టారు గారు చెప్పినట్లు నాకు రావలసిన డబ్బులు ఇచ్చారు. మామలకు తెలియకుండా ఇప్పుడు నా సొంత వ్యాపారం మొదలు పెట్టాను.
ఇంటిలో.. అత్తల మధ్య చిలికి చిలికి పెద్ద గాలి వానలాగా తయారు అవ్వింది. చిన్న అత్తా ఆ ఇల్లు ఖాళీ చేయించి వేరే ఇంటి లో కాపురం పెట్టించింది. వాళ్లకు తోడుగా నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లారు. ఇప్పుడు నాకు పడక హాల్ లో ఇచ్చారు.
ఇంత జరిగిన ఇద్దరి మామయ్యలు పెద్దగా పట్టించుకోలేదు.
నేను చిన్న అత్తతో వెళ్ళిపోయినా, రోజు పెద్ద అత్తా దగ్గరకు వచ్చి భోజనం పెట్టమనేవాడిని. ఇష్టం వచ్చినట్లు తిట్టినా రోజు భోజనం పెట్టేది. విచిత్రం ఏమిటంటే ఇప్పడు పెద్ద అత్తా నాకు భోజనం ఇంటిలో పెడుతుంది అది వేడి వేడి అన్నం కూరలతో..