30-01-2025, 04:09 AM
కవిత గారు, కావ్యంలా మొదలు పెట్టారు. మొదటి భాగంలోన్ స్త్రీ యొక్క మనోగతాన్ని ఆవిష్కరించారు. తనలో ఉన్న నిరుత్సాహం ఆనందం కోరిక నిస్సహాయత అన్ని కనిపించాయి. ముందు ముందు నాయిక మనసులో భావాలు ఇంకా ఎంత లోతుగా చూస్తామో. శాబాస్!