29-01-2025, 08:55 PM
(This post was last modified: 30-01-2025, 10:33 AM by 3sivaram. Edited 2 times in total. Edited 2 times in total.)
సెగ్మెంట్ 3 : సుహాస్
చాప్టర్ 3.2 : డెవిల్
"మీరు చెప్పిన వ్యక్తిని కలిశాను మేడం.."
సమంత "ఏంటి? విషయం.."
"అతని పేరు సుహాస్, అతని వైఫ్ ప్రియాంకని నూతన్ కొన్ని సంవత్సరాల క్రితం.. హిప్నోసిస్ చేసి అనుభవించాడు"
సమంత "హిప్నోసిస్ కాదు అది వశీకరణం తేడ ఉంది"
"అదే మేడం.. అందుకే నూతన్ ని చంపాలని తిరుగుతున్నాడు.. హహ్హాహ్హా.." అని నవ్వాడు.
సమంత "ఎందుకు నవ్వుతున్నావ్.."
"ఈ బచ్చా గాడు, నూతన్ ని చంపాలని అనుకుంటున్నాడు.. హహ్హాహ్హా.."
సమంత "మనం చేసేది ఏంటి?"
"మేడం.."
సమంత "మనం చేసేది ఏంటి?"
"గన్స్.. అదే ఆర్మ్స్.. అమ్ముతూ ఉంటాము మేడం.."
సమంత "యస్.. ఎవడిలో ఎంత దమ్ము ఉందొ మనకు తెలియదు.. వాళ్లకు సరిపోయే ఆయుధాలు ఇవ్వడమే మన జాబ్.. " అంది.
"అర్ధం అయింది మేడం.."
కొన్ని రోజుల తర్వాత..
"మేడం.."
సమంత "హుమ్మ్.. చెప్పూ.."
"సుహాస్ వైఫ్ ప్రియాంకకి గతం పూర్తిగా గుర్తు వచ్చింది మేడం.. సూసైడ్ అటెంప్ట్ చేసింది.."
సమంత "వాడిని కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చేసేయ్.."
"మేడం.." అని డౌట్ గా అడిగాడు.
సమంత "ప్రయోగం చేద్దాం.. సక్సెస్ అయితే సక్సెస్.. లేక పోతే లేదు.."
"సరే మేడం.. కానీ.."
సమంత "ఏంటి? కానీ.."
"ఇతని వల్ల ఇప్పటికే మేఘ చనిపోయింది"
సమంత "మేఘ.."
"ఈమె చెప్పినందు వల్లే.. నూతన్ ఇతని వైఫ్ ని రేప్ చేశాడు.."
సమంత "..."
"మేడం"
సమంత "..."
"మేడం"
సమంత "హుమ్మ్.. చెప్పూ.."
"ఈ సుహాస్ డేంజెర్ లా కనిపిస్తున్నాడు మేడం.."
సమంత "తీసుకొని వచ్చేయ్.."
ఫోన్ పెట్టగానే..
సమంత "సుహాస్.. చూద్దాం ఎలా తయారు అవుతాడో.." అంది.
సమంత "స్టార్ట్" అనగానే డోర్స్ ఓపెన్ అయ్యాయి.
సుహాస్ పెద్ద హాల్ మధ్యలో నిలబడి కిందకు చూస్తూ ఉన్నాడు.
సమంత "ఈ మూడు నెలలలో నీకు మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ అలాగే రకరకాల ఆర్మ్స్ ఎలా డీల్ చేయాలో నేర్పించాను.. చూద్దాం ఏం చేస్తావో" అంది.
డోర్ నుండి అయిదుగురు వచ్చారు, సుహాస్ ని చూస్తూనే అతన్ని చంపడం కోసం అన్నట్టు పరిగెత్తుకు వచ్చారు.
సుహాస్ చిటికే వేయగానే ఐదుగురులో ముగ్గురు బలమైన వాళ్ళను కొట్టి పడేయించాడు.
సమంత అక్కడ జరిగింది చూసి షాక్ అయింది.
ఇంతలో డోర్స్ ఓపెన్ అయి మరో అయిదుగురు వచ్చారు.
సుహాస్ మళ్ళి చిటికే వేయగానే ఈ ముగ్గురు కూడా అతని కంట్రోల్ నుండి బయటకు వచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళు సుహాస్ కంట్రోల్ లోకి వెళ్ళిపోయారు.
కొద్ది సేపటిలోనే సుహాస్ తేలికగా కంట్రోల్ లోకి తీసుకున్న మనుషులు గెలిచేసారు.
అంతటితో ఆగకుండా ఈ సారి ఒకే సారి పదిమంది రావడంతో సుహాస్ కంట్రోల్ లో ఉన్న అయిదుగురు మీదకు ఆ పది మంది వచ్చి కొట్టేశారు.
ఆ అయిదుగురు సుహాస్ కంట్రోల్ లో లేము అని చెప్పిన వినలేదు.
ఇంతలో ఒక ఇద్దరూ పడిపోగా మొత్తం పదమూడు మంది సుహాస్ ని సరౌండ్ చేశారు.
వాళ్ళు ముందుకు వస్తూ ఉంటే, సుహాస్ చిటికెలు వేస్తూ ఉన్నాడు. వాళ్ళలో ఒకరు లేదా ఇద్దరూ సుహాస్ కంట్రోల్ లోకి వెళ్లి పక్కన ఉన్న వాళ్ళను కొడుతూ, వాళ్ళు తిరిగి కొట్టేడప్పుడు సుహాస్ కంట్రోల్ నుండి బయటకు రావడం జరుగుతూ ఉంది.
సుహాస్ నవ్వుతూ వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నాడు.
సమంత కోపంగా ఇరవై మందిని పంపింది.
సుహాస్ నవ్వు, విలన్ నవ్వులా వినిపించింది.
సుహాస్ కంప్లీట్ ఆల్ ఇన్ అయి పోయాడు, అటాక్ చేస్తున్నాడు, వస్తున్నా వాళ్ళలో కొందరిని కంట్రోల్ లోకి తీసుకొని వాళ్ళతో ఎటాక్ చేయిస్తున్నాడు.
ఆకలి గొన్న పులికి దొరికిన మేకల మందలా కొద్ది సేపటిలోనే అందరూ అయిపోతున్నారు.
సమంత "అందరిని వదులుతూ ఉండండి"
కింద పడ్డ వాళ్ళు పైకి లేస్తూ ఉన్నారు.
సుహాస్ ఎటాక్ చేస్తూనే ఉన్నాడు, దెబ్బలు తగులుతూ ఉన్నా పైకి లేస్తూనే ఉన్నాడు, ఎవరో ఒకరిని కంట్రోల్ లోకి తీసుకొని ఎటాక్ చేస్తూనే ఉన్నాడు.
ఆఖరికి సమంత చూస్తూ ఉండగా, హాల్ మధ్యలో సుహాస్ ఉండగా, అతని చుట్టూ సుమారు ముగ్గురు నలుగురి వలయంలా ఉన్నారు. వస్తున్నా మనుషులను వచ్చిన వాళ్ళను వస్తున్నట్టు కొడుతూనే ఉన్నారు.
సుమారు అయిదు పది నిముషాలు గడిచాయి, ఎవరూ గెలుస్తారు అనేది కచ్చితం.. సుహాస్ అంత సేపు నిలబడలేడు.. సమంత ఫోన్ లో టైం చూసుకుంటూ కిందకు చూస్తూ ఉంది. తను అనుకున్న టైం దాటి చాలా సేపు అయిపొయింది.
హాల్ లో ఉన్న అందరూ రొప్పుతూ ఉన్నారు, అందరికి ఒక ఐడియా వచ్చింది. సుహాస్ తన మైండ్ పవర్ ఎక్కువ సేపు వాడితే అతను అలిసిపోతాడు, కాని సుహాస్ తన కంట్రోల్ లో ఉన్న అందరిని వదిలేయడంతో తను కూడా సేఫ్ మోడ్ లోనే ఉన్నాడు.
ఒక్క క్షణం సుమారు ఇరవై లేదా ముప్పై మంది మధ్యలో సుహాస్ ఒక్కడే నిలబడి ఉన్నాడు. అందరిలో కొందరు ఒకరినొకరు చూసుకుని సుహాస్ మీదకు వచ్చారు కాని వాళ్ళ పక్కనుండే సుమారు ముగ్గురు వచ్చి వాళ్ళ మీద పడిపోయారు.
అదే సమయం అనుకోని మిగిలిన వాళ్ళు సుహాస్ మీదకు వస్తున్నారు. సుమారుగా మిగిలిన అందరూ సుహాస్ మీదకు వచ్చేస్తున్నారు.
సుహాస్ పెద్దగా అరిచాడు. సుహాస్ మొహం మీద పడుతున్న దెబ్బ సడన్ గా ఆగిపోయింది.
సమంత తను కూర్చున్న సీట్ నుండి లేచి నిలబడి ఉండి గుటకలు వేస్తూ చూస్తుంది. అక్కడ ఉన్న సుమారు యాభై మంది ఒకే సారి సుహాస్ కంట్రోల్ లోకి వెళ్లిపోయారు, అందరూ అలానే స్తబ్దుగా నిలబడి ఉన్నారు. అర నిముషం తర్వాత అందరూ సుహాస్ కంట్రోల్ నుండి బయటకు వచ్చారు.
సుహాస్ ని కొట్టేంతలో సమంత "ఒకే... టైమ్ అప్.." అంది.
అందరూ సమంతని చూసి నవ్వి బయటకు వెళ్ళారు, బయట అందరి కోసం మెడికల్ టీం ఎదురు చూస్తూ ఉంది. సుహాస్ ఆ టీం దగ్గరకు రాగానే అందరూ సుహాస్ ని అడ్మైరింగ్ గా చూస్తూ ఉన్నారు.
కొందరు రెస్పెక్ట్ గా చూస్తే, మరి కొందరు అతని భుజం తట్టారు, మరి కొందరు అతనితో మాటలు కలిపారు. ఆ రాత్రికి వాళ్లతో కలిసి డ్రింకింగ్ కి వెళ్ళిపోయాడు.
మొదట వచ్చినపుడు అందరూ సుహాస్ ని పిల్లాడిలా పిచ్చోడిలా చూశారు. మూడు నెలలలో ఇలాంటి మార్పు అసలు ఎవరూ ఊహించలేదు.
ఇంతలో ఫోన్ లో మెసేజ్ వచ్చింది. సమంత ఫోన్ చెక్ చేసుకోగా అది సుహాస్ నుండి "నూతన్ xxx రోజు, xxx టైంకి, xxx ప్లేస్ కి వెళ్తాడు, నువ్వు నన్ను నమ్మితే నన్ను పంపు.." అని వచ్చింది.
సమంత "నీకు ఎలా తెలుసు" అని టైప్ చేసింది, మళ్ళి డిలీట్ చేసింది.
సుహాస్ "నాకు అక్కడ ఒక గన్ కావాలి.. ఈ రెండు వారాలు గన్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తాను.. ఈ చాన్స్ మిస్ అవ్వ కూడదు అనుకుంటున్నాను" అని మెసేజ్ వచ్చింది.
సమంత "ప్రయోగం..... అసలు నేను అసలు ఎలాంటి డెవిల్ ని తయారు చేశాను" అనుకుంది.
ఇంతలో అక్కడకు వచ్చిన తన అసిస్టెంట్ ని చూసి "చెప్పూ" అంది.
"ఏం లేదు మేడం.. సుహాస్ గారు అందరితో కలిసి మన రెస్టారెంట్ కి వెళ్లారు"
సమంత "ఓకే.."
"ఓకే.. మేడం..."
సమంత "ఒక్క నిముషం... ఆగూ..."
"చెప్పండి మేడం..."
సమంత "ఇంకొక్క ఆఖరి పరీక్ష ఉంది"
"సుహాస్ గారు గెలిచేస్తారు మేడం"
సమంత "ఏంటి? అని అడగకుండానే గెలిచేస్తారు అంటున్నావ్..."
"హహ్హహ్హ"
సమంత తన ఫోన్ లో ఒక నెంబర్ లో కాల్ చేసింది.
గోవాలో ఒక చోట అద్దంలో చూసుకుంటూ రెడీ అవుతున్న ఒక అమ్మాయి ఫోన్ మోగడంతో చూసుకుంది.
ఆమె మొహం అద్దంలో అందంగా కనిపిస్తుంది.
తన ఫోన్ లో మనీ ట్రాన్సఫర్ అయిన మెసేజ్ చూసుకుంటూ ఉండగానే... ఫోన్ మోగింది.
సమంత కాలింగ్...
సమంత "సుహాస్, అతని పేరు సుహాస్.. అతడిని బుట్టలో వేసుకోవాలి.. అంతే.." అంది.
సమంత ఫోన్ లో "డీల్" అనే మెసేజ్ చూసుకుంది.
సమంత ఆమె ప్రొఫైల్ పిక్ చూసుకుంటూ "హుమ్మ్... బట్టలేసుకుంటే హోమ్లీగా ఉంటుంది... వీడికి నచ్చొచ్చు..." అనుకుంది.
![[Image: 00016-1969245924.png]](https://i.ibb.co/Wp7t3TyV/00016-1969245924.png)
ఇవానా (లవ్ టుడే హీరోయిన్)