27-01-2025, 10:51 PM
(This post was last modified: 27-01-2025, 10:54 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
(27-01-2025, 01:28 PM)DasuLucky Wrote: స్మిత ఈ పరిస్థితిలో ఉండడానికి మూల కారణం శరత్.. స్మితను కాపడగలిగింది కూడా శరత్ నే అనుకుంటున్నా.. మరి దుర్మార్గుడు, వర్తకుడు, పిరికోడు లను ఎదుర్కొని కలలరాజు గెలవగలడా ? లేదా తనూ వారితో కలిసిపోతాడా ?
స్టోరీ చాలా బాగుంది..![]()
![]()
మీ ఊహకి ఈరోజు పెడుతున్న అప్డేట్ తో సమాధానం లభిస్తుంది.
చాలా శ్రద్దగా కథని చదుతున్నట్లు తెలుస్తుంది.
చాలా చాలా సంతోషం.
మీరు, కలల రాజు పాత్రకి అలా జరుగుతుందని ఊహించారా ? కామెంట్ పెట్టండి.