27-01-2025, 09:06 PM
(This post was last modified: 27-01-2025, 09:15 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
అప్పుడెప్పుడో రాసిన కొన్ని తవిక లు మీకోసం..
నిప్పుల వర్షాలు అర్పలేవు గాయాల్ని
నీ కంటి అశ్రువులు మార్చలేవు గమ్యాన్ని
చెప్పలేని మాటలని చూడలేవు హృదయాలు
వెంటపడే గతాన్ని విడిచి పెట్టి కదలాలి
భయపెట్టే కలల్ని తరిమి నీవు కొట్టాలి
మౌనమనే భయాన్ని అధిగమించి నడవాలి
Xxxxx
నా మది గదిలో నేనే బంధీని
నీ మీద చూపించలేను నే పెంచుకున్న బంధాన్ని
ఏం చేసైనా మార్చాలని ఉంది గతాన్ని
ఎందుకంటే నువ్వే నాకన్నీ...
సూర్యుడు అక్కడే ఉంటాడు
తిరిగేది భూమే
కాలాలు మారేది మనకే
చంద్రుడు ఎప్పుడూ ఒకవైపే ఉంటాడు
మనం ఇక్కడే ఉంటాం
కానీ రోజు ఒక్కోలా కనపడతాడు
నీ మీద నా ప్రేమా అంతే..
ఎప్పటికీ మారదు..
కానీ చూపించలేను..
I LOVE YOU
I MISS YOU
నిప్పుల వర్షాలు అర్పలేవు గాయాల్ని
నీ కంటి అశ్రువులు మార్చలేవు గమ్యాన్ని
చెప్పలేని మాటలని చూడలేవు హృదయాలు
వెంటపడే గతాన్ని విడిచి పెట్టి కదలాలి
భయపెట్టే కలల్ని తరిమి నీవు కొట్టాలి
మౌనమనే భయాన్ని అధిగమించి నడవాలి
Xxxxx
నా మది గదిలో నేనే బంధీని
నీ మీద చూపించలేను నే పెంచుకున్న బంధాన్ని
ఏం చేసైనా మార్చాలని ఉంది గతాన్ని
ఎందుకంటే నువ్వే నాకన్నీ...
సూర్యుడు అక్కడే ఉంటాడు
తిరిగేది భూమే
కాలాలు మారేది మనకే
చంద్రుడు ఎప్పుడూ ఒకవైపే ఉంటాడు
మనం ఇక్కడే ఉంటాం
కానీ రోజు ఒక్కోలా కనపడతాడు
నీ మీద నా ప్రేమా అంతే..
ఎప్పటికీ మారదు..
కానీ చూపించలేను..
I LOVE YOU
I MISS YOU