27-01-2025, 01:28 PM
స్మిత ఈ పరిస్థితిలో ఉండడానికి మూల కారణం శరత్.. స్మితను కాపడగలిగింది కూడా శరత్ నే అనుకుంటున్నా.. మరి దుర్మార్గుడు, వర్తకుడు, పిరికోడు లను ఎదుర్కొని కలలరాజు గెలవగలడా ? లేదా తనూ వారితో కలిసిపోతాడా ?
స్టోరీ చాలా బాగుంది..
స్టోరీ చాలా బాగుంది..

