28-01-2025, 08:47 PM
మధ్యాహ్నం 12:30 pm
చకాల, రావల్పిండి
ఐ.ఎస్.ఐ హెడ్ క్వార్టర్స్.
8 అంతస్తుల విశాల భవనం లో 240 గదులు.
ప్రతి గదిలో పెద్ద మానిటర్లు. సిబ్బంది కొలహలం మధ్య తుపాను ముందు ప్రశాంతత లా ఉంది 8వ అంతస్తులోని డైరెక్టర్ జనరల్ ఆఫీస్.
ఆ ఆఫీసులోనికి కేవలం Brigadier స్థాయి పైన అధికారులకు మాత్రమే ప్రవేశం.
8వ ఫ్లోర్ కేవలం లిఫ్ట్ ద్వారా మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆఫీసులో ఒక్క కిటికీ కూడా ఉండదు.పాకిస్తాన్ లో రెండవ అతి ముఖ్యమైన వ్యక్తి ఉండే ఆఫీస్ అది. మొదటి వ్యక్తి 'ఆర్మీ జనరల్ ఆసిమ్ రజా' అయితే
రెండో వాడు 'డైరెక్టర్ జనరల్ అఫ్ ఐ.ఎస్.ఐ. అసిఫ్ ఖాన్'.
కరాచీ లో పుట్టి పెరిగిన అసిఫ్ ఖాన్ ఎన్నో కష్ట నష్టలు చూసి మిలిటరీ లో జాయిన్ అయ్యాడు.
20 ఏళ్ళ కష్టానికి ప్రతిఫలం గా ఈరోజు డీజీ అయ్యాడు. 2500 మంది సిబ్బంది ఈ బిల్డింగ్ లోపల ప్రపంచ దేశాల్లో గూఢచారులు రాయబార కార్యాలయాల ద్వారా చేరవేసిన ఇంటలిజెన్స్ డేటానీ ఎనాలిసిస్ చేస్తూ ఉన్నారు.
కొన్ని రోజులుగా 'ఆర్మీ చీఫ్ ఆసిమ్ రజా' వ్యవహార శైలి నచ్చక నిఘా పెట్టడం జరిగింది.
ఆ నిఘా తాలూకు ఆడియో లైవ్ రికార్డింగ్ వింటూ హెడ్ ఫోన్స్ తీసి పక్కన పెట్టి వెంటనే మిలిటరీ ఇంటలిజెన్స్ ఆఫీస్ కి సురక్షితమయిన(Encrypted) లైన్లో కాల్ చేసాడు అసిఫ్ ఖాన్.
అసిఫ్ ఖాన్: హలో
సాదిక్ ఉమర్: విన్నావా
అసిఫ్ ఖాన్: ఇప్పుడే విన్నా, అసలు ఏమి జరుగుతోంది
సాదిక్ ఉమర్: అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి పెద్ద ఆపరేషన్ ప్లాన్ చేసారు
అసిఫ్ ఖాన్: మాతో కూడా చెప్పకుండా డిస్కస్ చేయకుండా వాళ్లకు వాళ్లే భారత్లో ఏదో ఆపరేషన్ చేశారు
సాదిక్ ఉమర్: ఏమి చేసారో కాసేపు పక్కన పెట్టు, 'ఇఫ్తికార్' విషయం ఆలోచిస్తుంటే కొంచెం ఆందోళన
కలిగిస్తోంది.
అసిఫ్ ఖాన్: అదే నాకు అర్ధం కాని విషయం జనాబ్ , "కొన్నాళ్ళు క్రితం జరిగిన సంఘటనలు ఇంకా మర్చిపోలేదు అని మీలాంటి వారు చెపితే వినడం తప్ప" నాకు ఎవరు చెప్పలేదు. నాకు ఏమి తెలీదు.
ఎప్పుడో జరిగిన దాని గురించి అంత పగ పెంచుకుని ఇలా చేయవలసిని అవసరం ఏంటి ? అసలు 'ఇఫ్తికార్' అంటే ఎవరు ?
సాదిక్ ఉమర్: అసిఫ్, నీకు జరిగిన విషయాలు తెలీదు కనుక అలా మాట్లాడుతున్నావ్. పెద్ద వాడిగా చెప్తున్నా, మనం జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. ఈ విషయం లో మనం తలదుర్చకుండా ఉంటే రేపు జరిగే పరిణామాల వల్ల మనకు హాని జరగదు. ఒకవేళ మళ్ళీ వేటకి 'ఇఫ్తికార్' కనుక వస్తే..
జరిగే పరిణామాలు మన చేతిలో ఉండవు.
అసిఫ్ ఖాన్: నువ్వు నన్ను టెన్షన్ పెట్టొదు సాదిక్, అసలు అప్పుడు ఏమి జరిగింది. మా దగ్గర రికార్డ్స్ లో చూసినా కూడా ఇఫ్తికార్ గురించి ఎక్కడ సమాచారం దొరక లేదు. ఎవరిని అడిగిన నాకు తెలీదు అంటున్నారు తప్ప సమాధానం మాత్రం రావడంలేదు.
సాదిక్ ఉమర్: హ హ హ.. నువ్వు ఫారిన్ అసైన్మెంట్ గురించి ఇటలీలో ఉన్నావు ఆ సమయం లో.
నిజం మాట్లాడుకుంటే తప్పు మనవాళ్లే చేశారు, మన తరపున అనధికారికంగా అప్పటి భారత ప్రభుత్వానికి క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. కాని 'ఇఫ్తికార్' వదలలేదు, వాడి గురించి ఉన్న సమాచారం మొత్తం కాల్చివేసాము, మనం చేసిన పనికి శిక్ష వేసాడు అనుకుని అది అక్కడితో వదలకపోతే పెద్ద తలలు తెగుతాయి అని సైలెంట్ అయ్యింది అప్పటి మన చేతకాని గవర్నమెంట్. 'ఇఫ్తికార్' అనే ఘట్టం మన 'పాక్ ఆర్మీ' మరియు 'నిఘా వర్గాల' పై ఒక మాయని మచ్చ. అంతకు మించి నన్ను అడగవద్దు.
అసిఫ్ ఖాన్: ఇప్పుడు నీకు ఇంకో ముఖ్య విషయం చెప్పాలి సాదిక్.
సాదిక్ ఉమర్: ఇంకేంటి ?
అసిఫ్ ఖాన్: ఆడియోలో విన్నావు కదా, ఇండియా నుండి ఒక వీడియో మన ఆర్మీ చీఫ్ కోసం వచ్చింది.
సాదిక్ ఉమర్: అదేంటి? అప్పుడే వచ్చేసిందా?
అసిఫ్ ఖాన్: వచ్చింది, ఇండియా లో క్లౌడ్ లోకి అప్లోడ్ చేసారు, అక్కడ నుంచి మొదటగా ఐస్ల్యాండ్ లో డౌన్లోడ్ చేశారు, అటు నుంచి నైజిరియా, థాయిలాండ్, దుబాయ్, కెనడా, ఈజిప్ట్ లో కి రౌటింగ్ చేసి అప్లోడ్ అండ్ డౌన్లోడ్ అయ్యి ఇంతకు ముందే డౌన్లోడ్ చేయడం పూర్తీ అయ్యింది .. డిక్రిప్ట్(decrypt) అయిన వెంటనే ఆ వీడియో 'జనరల్ ఆసిమ్ రజా' ఆఫీసులోపల ప్లే అవుతుంది.
సాదిక్ ఉమర్: నీ దగ్గర కాపీ ఉందా
అసిఫ్ ఖాన్: హ.. ఐ.ఎస్.ఐ అంటే ఏమనుకున్నావ్ ?
ఫస్ట్ కాపీ నాదగ్గరికి వచ్చిన తరువాతే వారికీ వెళ్తుంది.
నేను ప్లే చేసి చూశాకనే వాళ్ళు చూస్తారు.
సాదిక్ ఉమర్: మరి నాకు పంపిస్తావా?
అసిఫ్ ఖాన్: కావాలంటే వచ్చి చూడు. డేటా బయటకు ఇవ్వడం జరగదు.. కాపీ కావాలంటే వారంట్ తీసుకుని రా అంటూ నవ్వుతు ఫోన్ పెట్టేసాడు అసిఫ్ ఖాన్.
సాదిక్ ఉమర్: సాయంత్రం ఒక సింగల్ మాల్ట్ స్కాచ్ విస్కీ బాటిల్ కొనాలి అని డైరీ లో రాసుకొని, తన ఛాంబర్ లోనుంచి బయటికి నడిచాడు మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ సాదిక్ ఉమర్.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
కిడ్నప్ జరిగిన 15 గంటల తరువాత
మధ్యాహ్నం 2:00 PM
ఐటీసీ మౌర్య హోటల్.
అలసిపోయి తెల్లవారు జామున నిద్రపోయినా రితిక ఆవలిస్తూ నిద్ర లేచింది, పక్కన టేబుల్ పైన గడియారం చూసి సిగ్గు పడింది.మెత్తని పరుపు, కొంచెం విస్కీ తాలూకు మత్తు ఇంత పనిచేసింది అని తనని తాను తిట్టుకుని , దిండు కింద ఉన్న డెజర్ట్ ఈగల్ 1911 హ్యాండ్ గన్ ఒకసారి చెక్ చేసుకుని, దుప్పట్లు మడతపెట్టి బెడ్ ప్రిపేర్ చేసి, ఆరోజు పని మొదలు పెట్టింది.
షవర్ కింద వేడి నీళ్లు శరీరం మీద పడుతూ కొంత ఉపశమనం కలిగిస్తున్న కూడా కొన్ని రోజులుగా జరుగుతున్నా సంఘటనలు కుదురుగా ఉండనివ్వడం లేదు.. సూర్య కి ఈ విషయం చెపితే ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు ఆల్రెడీ అంజలి పై ఇర్ఫాన్ ఎటాక్ చేయడం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇర్ఫాన్ మరియు రజాక్ లు మిలిటరీ కస్టడీ గురించి మాట్లాడాలి, జరిగిన ఆపరేషన్ గురించి కంప్లీట్ డి-బ్రీఫింగ్ చేయాల్సి ఉంది.
ఇప్పుడు ఇంకో పోరంబోకు వైష్ణవిని టీజ్ చేసాడు అని చెప్పడం వల్ల ఉపయోగం కనపడటంలేదు..
ఒక వేళ చెప్పాలి అనుకుంటే వైష్ణవి చెప్తుంది అని మనసులో సమాధాన పరుచుకుని స్నానానికి పూర్తిచేసింది.
![[Image: MR1911-C-RFB-scaled.webp]](https://i.ibb.co/XtJfXJs/MR1911-C-RFB-scaled.webp)
DESERT EAGLE 1911

అదే సమయానికి
ఛత్తర్పూర్ ఫార్మ్ హౌస్
మధ్యాహ్నం 2:00PM
నిన్న రాత్రి UNICEF ఫండ్ రైసింగ్ పార్టీలో జరిగిన సంఘటన తరువాత మత్తుగా సూర్య ఛాతి పై పడుకున్న అంజలిని లేపడానికి సూర్య ప్రయత్నిస్తున్నాడు.
సూర్య: ఓయ్ అంజు.. టైం 2 దాటింది.. ఇప్పుడైనా లేస్తావా. నా బంగారు కదూ.. బయటికి వెళ్దాం, ఆకలి వేయట్లేదా నీకు.
అంజలి నిద్రమత్తులో.. అప్పుడే కాదు కాసేపు ఉండు.
సూర్య: ష్.. నిన్ను కట్టుకుంటే ఇక నా పరిస్థితి ఏంటో ఇప్పుడే చూపిస్తున్నావు.. లేగవే బాబు.. నాకు ఆకలి కేకలు వేస్తోంది. ఏమైనా తిని టాబ్లెట్స్ వేసుకోవాలి. పందిలాగా పడుకున్నావ్, లెగు అంటూ పిర్ర మీద చిన్నగా కొట్టాడు.
అంజలి: స్ అబ్బా. అలా కొడితే ఎక్కడో తీపులు పుడుతున్నాయి. అయినా కాసేపు మొస్తే తప్పేమిలేదు.. ఇంక ఇక నుంచి తమరి బరువు రోజు నేనే మోయ్యాలి. కొంచెం ఆలోచించుకో..
సూర్య: ఏమే నువ్వేనా ఇలా మాట్లాడేది.. సిగ్గులేకుండా అలా ఎలా మాట్లాడుతున్నావ్.. మందు ఎక్కువయ్యిందా? ఇంక దిగలేదా?
అంజలి: నేను మందు తాగను, అయినా నువ్వు ఉండగా నాకు మందు ఎందుకు. అయిన బెడఁరూంలో కూడా నీ బోడి పెత్తనం ఏంటి హ.. ఇది నా ఏరియా.. ఇక్కడ నేనే రాజు నేనే రాణి.. ఏదో ఇప్పుడే పుట్టిన బొప్పి లా మాట్లాడుతున్నావ్, బెడఁరూం లో సిగ్గు పడకూడదు శ్రీవారు.. అయినా ఇలా నిన్న నన్ను రెచ్చకొట్టి వదిలింది మిరే.. మర్చిపోయారా?
సూర్య: అవును కదా.. ఏదో నాకు తెలిసిన రొమాన్స్ చేశాను.. నువ్వు ఇంత వైయలెంట్ గా రియాక్ట్ అవుతావని తెలియక. డిస్కషన్ కావాలంటే ఏదైనా రీస్టారంట్ లో పెట్టుకుందాం.. నువ్వు ముందు లెగిస్తే పని చూద్దాం. రేపు ఎక్సమ్ అన్నది నువ్వేనా అసలు.
అంజలి: కుళ్ళు జోకులు వేయడం ఆపుతావా.. స్మెల్ ఇక్కడికి వస్తుంది. నిన్న కావాలని సిగ్గు బిళ్ల కొనలేదు నువ్వు. నన్ను రెచ్చగొట్టాలని కాదు నువ్వు ఆ పని చేసింది. సిగ్గులేకుండా నువ్వు చేసావు అన్ని.
సూర్య: ఆడవాళ్ళతో ఆర్గుమెంట్ గెలిచిన మగాడు ఇంక పుట్టలేదు అని నేను ఒప్పుకుంటా తల్లి.
ఆ బాడ్ స్మెల్ నీ పాచి పళ్ళు నుంచి వస్తుంది. అందుకోసం అయిన లేగవే.
అంజలి: సర్లే.. కాసేపు పడుకుంటా.. నువ్వు జో కొట్టు.
సూర్య: నిన్న నైట్ అంతా గుండెలమిదే పడుకున్నవే నువ్వు.. కొంచెం లేగవే.. నేను బయట పనులు చూడాలి. నాకోసం చాలా మంది వెయిటింగ్ ఇక్కడ.
అంజలి: ఓయ్.. అర్ద రాత్రి చలికి వణికిపోతుంటే ఏదో చిన్న పిల్లాడు ఇబ్బంది పడుతున్నాడు అని కౌగలించుకుని
పడుకుంటే ఏదో నేనే కావాలని చేసినట్టు చెప్తున్నావ్. ఇలా అయితే ఇంకెప్పుడు ఆలా చేయనులే పో అని పైకి లేవబోయింది.
సూర్య: ఏంటి ఇదంతా కోపమే అంటూ ..
చేతులతో చుట్టేసి తనను మంచం పై విసిరి..తన బరువు ని అంజు పైన ఉంచి చేతులను అంజు తలపైన
ఒడిసిపట్టి సూటిగా కళ్ళలోకి చూస్తూ ..
సూర్య: రాత్రి నీకు స్పృహ లేదు పండు , నువ్వు ఏమి చేశావో నీకు నిజంగా గుర్తులేదా ?
నాకైతే నిన్న రాత్రి ప్లాన్లు ఏమి లేవు అంజు ..నేను ఇలా ఎవరిని పడితే వాళ్ళని గుండెల మీద పడుకో పెట్టుకొను.. నువ్వే ఫస్ట్.
అంజలి: టాపిక్ డైవర్ట్ చేయకు. అంటూ ముఖం పక్కకు తిప్పుకుని ఓరగా సూర్య వంక చూస్తూ నవ్వుతోంది ..
సూర్య: అదేంటి.. అసలు విషయం ఏంటో చెప్పు.
అంజలి: నేను చెప్పను. నువ్వే తెలుసుకో..
సూర్య: నీతో ఇదొక గోల.. అసలు మీ ఆడవాళ్ళ మెదడులో ఏమి ఆలోచిస్తున్నారో నాకెలా తెలుస్తుంది..
చెప్తేనే కదా తెలిసేది.
అంజలి: నేను చెప్పను, నన్ను అన్ని మాటల అంటావా..
సూర్య: నేను మాటలే అన్నాను .. నువ్వు చేతలే చేశావు
అంజలి: మల్లి టాపిక్ డైవర్ట్ చేస్తున్నావ్, నేను ఏమి చేశాను , నా కాబోయే మొగుడి మీద పడుకున్న అంతే గా
అయినా నువ్వు ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవట్లేదా.. నీ వెయిట్ అంత ఇప్పుడు నా మీద వేసి మళ్ళి ఏమి తెలియని అమూల్ బేబీ లాగా ఫేసు పెడతావు..
బండోడా లేగరా బాబు ..
సూర్య: రాత్రి సంగతి గురించి నేను మాట్లాడట్లేదు అంజు , తమరు నిద్ర లేచి టాయిలెట్ కి వెళ్లి వచ్చాక న మీద
చేసిన హత్య ప్రయత్నం గురించి అడుగుతున్నాను.
అంజలి: అయ్యబాబోయ్ మళ్ళి ఇదేంటి , నైట్ స్పృహ లేదని ఇప్పుడు లేచాక నేనేదో చేశానని అంటున్నవ్.
సూర్య: రెండు మెత్తని దిండ్లు తో నాకు ఊపిరి ఆడకుండా చేసి చంపేయాలి అని చూడలేదు.
అంజలి: నేనెందుకు ఆలా చేస్తాను ..నువ్వు అబద్దం ఆడుతున్నావ్, అని అయోమయంగా సూర్య వంక చూసి
విషయం అర్ధం అయ్యి ... ఎంత మాట అన్నావురా .. కోతి బావ
సూర్య: ఎందుకు చేసావు అలా ? అంత మూడ్ వచ్చేసిందా .
అంజలి: ఛి ఛి కోతి బావ , అన్ని తెలిసి కూడా అడుగుతున్నావు , నువ్వు మెలుకువగా ఉన్నావు అనుకుంటే
ఆలా ...
సూర్య: చేసేదానివి కాదు కదా .. అందుకే పడుకున్నట్టు నటించాను .. ఆహా ..ఆ మెత్తని వెన్న ముద్దలు
రెండు చిన్న మేకు అలా పొడుస్తూ ఉంటె ...
అంజలి: నోరు ముయ్యి .. ఆలా మాట్లాడకు .. నాకేదోగా ఉంది
సూర్య: ఇంకేమనిపిస్తుంది..
అంజలి: ఓయ్.. ఇందాకడి నుంచి చూస్తున్న,ఓ లోడ లోడ మాట్లాడుతున్నావ్, నైట్ నేను వేసుకున్న డ్రెస్ ఎక్కడ, నా టీ షర్ట్ లోపల బ్రా లేదు, కింద షార్ట్ లోపల పాంటీ లేదు, ఏమి చేసావ్ అసలు నువ్వు. ఎంత శ్రీవారు అంటే మాత్రం..
సూర్య: నవ్వుతూ, ప్లాన్లు ఏమి లేవు అంజు .కావాలంటే బయట చూడు ఒక నర్స్ ఉంటుంది. నైట్ హాస్పిటల్ కి కూడ తిసుకువెళ్లను.నైట్ వాంతులు చేసుకున్నావు, నర్స్ డ్రెస్ చేంజ్ చేసింది, రాత్రి నీ పరిస్థితి చూసి గుండెల మీద పడుకో పెట్టుకున్నాను.
అంజలి: టాపిక్ డైవర్ట్ చేయకు. నువ్వు చూశావా లేదా?
సూర్య: అదేంటి.. ఏదో కొత్తగా అడుగుతున్నావు, రాత్రి నువ్వు మాట్లాడిన మాటలు రికార్డు చేసి ఉంటే బాగుండేది. హమ్మ, రాత్రి నర్స్ బయటకు వెళ్ళాక మీరు పులి వేషం వేశారు అంజలి దేవి గారు. ఒకానొక సమయం లో అప్పుడే పుట్టిన పాపాయి రూపంలోకి మారిపోయారు కూడా.
అంజలి: చీ చీ.. నేను అలా చేయను.. నువ్వు అబద్దం చెప్తున్నావు.
సూర్య: సరే అయితే ఇంకో పుట్టు మచ్చ కనిపించింది, ఎక్కడో చెప్పమంటావా?
అంజలి: సిగ్గు పడుతూ కళ్ళు మూసేసుకుని, ముందుకు వాలి సూర్య బుగ్గ పై ముద్దు పెట్టి చెవినీ చిన్నగా కొరికి.. ఎక్కడ అని అడిగింది.
సూర్య: చెవిలో చిన్నగా గాలి ఉదుతూ, నేను చెప్పను. నువ్వే తెలుసుకో..అంటూ మెడ మీద వెచ్చని ముద్దు ఇచ్చాడు.
అంజలి: అంటే?
సూర్య: హ్మ్.. అవును
అంజలి: నీకిష్టమైన చోట ఉన్న పుట్టు మచ్చ చూశావా అంటూ మెడ మీద మునిపంటితో గట్టిగా కొరికింది.
సూర్య: నీతో ఇదొక గోల.. అసలు మీ ఆడవాళ్ళ మెదడులో ఏమి ఆలోచిస్తున్నారో బ్రహ్మ దేవుడికి కూడా తెలియదే, ఇలా పంటి గాట్లు పెడితే బయట ఎవరైనా చుస్తే ఏమనుకుంటారు.
అంజలి: హ ఇప్పుడు దారికోచ్చావు,మగ మహారాజులు ఆడవారి మీద ఇలా చేస్తే మేము ఎలా ఫీల్ అవుతామో మీకు అర్ధం అవుతుంది. అయినా నువ్వు నా వాడివి, నువ్వు నాకే సొంతం. ఇంకెవర్తయినా నీ వంక చుస్తే దాని గుడ్లు తోడేస్తాను.
సూర్య: నేనేమి అంత అందంగా ఉండను కదే.. నా వంక ఎందుకు చూస్తారు, నువ్వు ఏమో అప్సరస లా ఉంటావు, మన ఇద్దరినీ జంటగా చుస్తే కాకి ముక్కుకి దొండపండు లా ఉంటుంది.
అంజలి: అదే నేను చెప్పేది, నువ్వు ఎలా ఉన్నా కూడా నావాడివి, నా సొంతం, నా కళ్ల తో చుస్తే తెలుస్తుంది.
మన ఇన్నాళ్ల ప్రయాణంలో నన్ను ఎప్పుడు నువ్వు ఇబ్బంది పెట్టలేదు, పెట్టవు కూడా, పెళ్ళికి ముందే అన్ని అయిపోతున్న ఈ రోజుల్లో గర్ల్ ఫ్రెండ్ నీ పక్కన పెట్టుకుని నీలా ఉండే ముద్దపప్పులు ఎంత మంది ఉంటారు.
సూర్య: నువ్వు ఎక్సపెక్టషన్స్ బాగా పెట్టేసుకున్నావ్ నా మీద, నా అఫైర్స్ గురించి నీకు ముందే చెప్పాను, పెళ్లి అయ్యేంత వరకు అఫైర్స్ ఆగవు అని కూడా చెప్పినట్టు గుర్తు. నేను నువ్వు అనుకున్నంత మంచోడిని కాదు, మీ కాలేజీ లో చాలా మంది అమ్మాయిలతో జరిగింది కూడా చెప్పాను, అయిన కూడా ఎందుకే నేనంటే అంత ఇష్టం.
అంజలి: నువ్వు నిన్న చెప్పి ఇవ్వాళ మర్చిపోయావు, మనిషిని ఇష్టపడతానికి కారణాలు ఉండవు అని.
నీతో ఉంటే నా మనసు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు చేసే కోతి పనులు ఇష్టం, నువ్వు నన్ను ఒళ్ళో కూర్చోపెట్టుకుని మాట్లాడితే ఇంకా ఇష్టం.
అన్నటికన్నా ముఖ్యంగా నువ్వు ఎప్పుడు ఏమి జరిగిన కంట్రోల్ లో ఉంటావ్. కోపం మాత్రం నీ ముఖం లో ఎప్పుడు చూడలేదు.. ఇవన్ని ఒక కాన్ఫిడెంట్ మగాడి లక్షణాలు.నా లాంటి ఒక అమ్మాయి ఇలాంటి వాటినే తన కాబోయే భర్త లో కావాలని కోరుకుంటుంది. చాలా ఇంక కారణాలు చెప్పాలా?
సూర్య: అవునా.. అంటూ అంజలిని దగ్గరకు లాగి తన ఒడిలో కూర్చోపెట్టుకొని.. చంక కిందుగా చేతులు పోనిచ్చి ఎద పొంగులను అర చేతితో నిమురుతూ కౌగిలిలోకి తీసుకోని కుడి చేతిని నడుము చుట్టు వేసి, ఎడమ చేతితో మెత్తని వెన్న ముద్దలను అదిమి పట్టి..
ఇప్పుడు చెప్పు, నేను గుడ్ బాయ్ నా బాడ్ బాయ్ నా. అంటూ చెవి వెనుక ముద్దు పెట్టి అడిగాడు.
అంజలి: ఏంటి చెప్పేది.. దీనికే క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇవ్వరు ఎవరు కూడా.. ఏమైనా చేస్తేనే ఇస్తాను.. అంటూ సూర్యనీ మీదకు లాగుకుని పెదవులు కలిపింది.
అలా గిల్లికజ్జలు పెట్టుకుంటూ నవ్వుతూ గడుపుతున్నారు సూర్య & అంజలి.

స్నానము చేస్తున్న రితిక ఫోన్ కి ఒకటే కాల్స్ వస్తున్నాయి.. హడావిడిగా స్నానం ముగించి టవల్ చుట్టుకుని బయటకు వచ్చింది రితిక.
బ్రీగాడిర్ సిన్హా కాలింగ్..
రితిక: హలో బ్రీగాడిర్
సిన్హా: అర్జంట్ గా ఆఫీసుకు రాగలవా
రితిక: ఓకే సార్ వస్తాను. అసలు ఏమైంది.. అన్ని సార్లు కాల్స్ చేశారు.
సిన్హా: ఇర్ఫాన్, రజాక్ ఇద్దరు మన కస్టడీ నుంచి తప్పించుకున్నారు..
రితిక: ఓహ్ మై గాడ్.
సిన్హా: ఈ విషయం సూర్య కి చెప్పి.. ఈ ఉరి నుంచి దూరంగా వెళ్లిపొమ్మను. ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యేంత వరకు ఎవరికి కనపడొద్దు అని చెప్పు, డబ్బు కావాలంటే మనమే పంపుదాం. ఇమ్మీడియేట్ గా ఢిల్లీ వదిలి వెళ్ళమని నేను చెప్పాను అని చెప్పు.
రితిక: ఎస్ సార్. సూర్య తో పాటు ఇద్దరు అమ్మాయిలు గురించి మీకు తెలిసే ఉంటుంది, వాళ్ళని ఏమి చేద్దాం సార్.
సిన్హా: నీ ఇష్టం రితిక, నాకు సూర్య తప్ప ఇంకేదీ ముఖ్యం కాదు.. నువ్వు సూర్య తో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకో.
నిన్న పట్టుకున్న ఇద్దరు ఈరోజు కస్టడీలో లేరు అంటే నమ్మలేకపోతుంది రితిక.
నిన్న జరిగిన సంఘటనలు మళ్ళి ఈరోజు ఇద్దరు ఖైదీలు తప్పించుకుని పారిపోవడం చుస్తే ఏదో పెద్ద ప్లాన్ లా అనిపిస్తోంది. ఇంకా నిమిషం కూడా ఆలస్యం చేయకుండా .. డ్రెస్ వేసుకుని లాబీ లోకి వచ్చింది . కాఫీ ఆర్డర్ చేసి సూర్యకి కాల్ చేసింది.
సూర్య: హలో రితిక
రితిక: సూర్య .. ఎక్కడ ఉన్నావ్.
సూర్య: ఇంకెక్కడా ఫార్మ్ హౌస్లో ఉన్నాను
రితిక: రాత్రి నిన్న ఒక అర్జెంటు మీటింగ్ జరిగింది.. నువ్వు కొన్నాళ్ళు దూరంగా వెళ్ళిపో
సూర్య: ఇప్పుడా ?
రితిక: ఎస్ .. నేను తర్వాత మాట్లాడతాను .
సూర్య: వైష్ణవి, అంజలి వీళ్ళని జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టండి మరి
రితిక: అది నాకు వదిలేయ్.. వాళ్ళ సెక్యూరిటీ నేను చూసుకుంటా.. నువ్వు ఇమ్మీడియేట్ గా బయలుదేరు
అంజలిని ఇక్కడ హోటల్ కి పంపించు.. నేను ఈవెనింగ్ తనని వాళ్ళ ఊరు పంపిస్తాను.
ఇంకో విషయం ఇర్ఫాన్, రజాక్ ఇద్దరు నిన్న మన కస్టడీ నుంచి తప్పించుకున్నారు.
నువ్వు ఎక్కడికి వెళ్ళేది ఎవ్వరికీ చెప్పొద్దు, చివరికి నాకు కూడా, మన టీం కంప్రమైస్ అయిందేమో అని భయం ఉంది.
నువ్వు మాత్రం జాగ్రత్త ..
సూర్య: ఓకే .. వాళ్ళని ఒంటరిగా ఉంచడం నాకు ఇష్టం లేదు, అంజలి, వైష్ణవి లను నాతో తీసుకువెళతాను. వేరు వేరుగా.. సాయంత్రం వైష్ణవిని ఎయిర్పోర్ట్ కి పంపించండి. టికెట్ కౌంటర్ లో రెడీ గా ఉంటుంది.
రితిక: ఓకే .. నీ ఇష్టం బాబు, కొంచెం జాగ్రత్తగా హేండిల్ చెయ్ వాళ్ళని.. ఈవెనింగ్ నేనే వచ్చి వైష్ణవిని ఎయిర్పోర్ట్లో దింపుతా. ఓకే నా.
సూర్య: ఓకే బాయ్ రితిక.. సాయంత్రం ఇంటికి వెళ్ళిపో.. నీకు ఒక గిఫ్ట్ పంపాను.
రితిక: ఏరా నాతో కూడా ఫ్లర్ట్ చేస్తున్నావా.. అసలు సిగ్గులేదు నీకు.
సూర్య: మీకు ఒక డ్రెస్ తీసుకున్న అంజలి వైష్ణవివి తో పాటు.
గిఫ్ట్ కి థాంక్స్.. త్వరలో కలుద్దాం. బాయ్

అబ్బాజాన్ విన్నారా... వీడియో వచ్చింది అంట ..
ఫాతిమా: జనాబ్ .. జనాబ్ ఇంకో విషయం
మహమూద్: హ ఫాతిమా .. నువ్వు ఒక అరగంటలో రెడీ గా ఉండు.. బయటికి తీసుకెళ్తా.
ఫాతిమా: అది కాదు సాబ్ ..
మహమూద్: ఇంతకుముందు నేను చేసింది సరిపోలేదా.. ఎందుకు ఎదురు చెప్తున్నావ్
ఫాతిమా: నిన్న నైట్ రజాక్ ఇర్ఫాన్ ఇద్దరు కస్టడీ నుంచి తప్పించుకున్నారు అంట.
మహమూద్: వాహ్ వాహ్ .. ఇంకే .. ఇటు రా అంటూ.. తనని కౌగిలించుకున్నాడు.
ఫాతిమా: జనాబ్.. మీరు వీడియో చూడమని మరి మరి చెప్పారు.
చూడగానే కాల్ చేయమని సాదిక్ ఉమర్ సాబ్ మరి మరి చెప్పారు..
వాళ్ళు సెక్స్ వీడియో చూసి షాక్ అయ్యి ఉంటారు .. వాళ్ళకి విషయం తెలియదుకదా..
సరే ఇక్కడ led మానిటర్ కి కనెక్ట్ చేయమని టెక్ టీం కి చెప్పు ...
ఫాతిమా: ఆల్రెడీ చేశాను సర్ .. రిమోట్ యూస్ చేయండి .. ప్లే అవుతుంది .
అబ్బాజాన్ మీరే రిమోట్ తీసుకుని ఆన్ చేయండి... ఇఫ్తికార్ పతనం మీతోనే మొదలు అవ్వాలి .
అంటూ.. మానిటర్ ఆన్ చేసాడు..
స్క్రీన్ ఆన్ అయిన 2 నిమిషాలకి.. వారి మోహంలో సంతోషానికి హద్దులు లేవు ..