Thread Rating:
  • 9 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మానసచోరుడు
#1
ఉదయం 8:30 అయ్యింది. శ్యామల పిల్ల ఆస్పత్రి అప్పుడే తెరుచుకుంది. అప్పాయింట్మెంట్ తీసుకుని మొదటి వరుసలో కూర్చుంది రుబైయా. పక్క వరుసలో కూర్చున్న యువకుడు ఆమె వంటిని తదేకం గా చూస్తున్నాడు. చీరని సర్దుకుని వంటిని మరింత కప్పుకుంది.

యాత్రి ట్రావెల్ ఆఫీస్ లో జూనియర్ సేల్స్ రెప్రెజెంటేటివ్ గా పనిచేస్తోందామె. జీతం కాదు ఆమెకి ఆ ఉద్యోగంలో ఇష్టమైనది. నిజాయితీగా ఒక ప్రొడక్ట్ ని అమ్మడం ఆమెకి మంచి కిక్ ని ఇస్తుంది అందుకే భర్త, అత్త మామలు వద్దని వారించిన జాబ్ చేస్తొంది.      

  అక్కడ ఆస్పత్రి గోడల పై ఉన్న పిల్ల బొమ్మలు కనిపించేసరికి ఆమె మనసు వికలమైపోయింది. పెళ్లై రెండేళ్లైంది ఆమెకి. వయసు ఇరవైమూడు. అప్పుడే పిల్లలు కావలనుకోవడానికి ఆమె కన్న ఆమె అత్త మామల వత్తిడి కారణం అని చెప్పాలి.

 ఇంకో అరగంట లో ఆఫీస్ చేరుకోవాలి. యుఎస్ కి చెందిన కంపెనీ రుబైయా పనిచేస్తున్న ఆఫీస్. సర్వీస్ విషయం లో క్వాలిటీ ఉన్న అనుకున్న విధంగా లాభాల బాట పట్టలేదు. వ్యపారం లొ భారతీయుల్ని అర్ధం చేసుకుని అవకాశాలు అంది పుచ్చుకోవడానికి టాప్ మేనేజ్మెంట్ కూడ భారతీయులు ఐతేనే సరి అని అనుకున్న కంపనీ మనగెమెంట్ ఇందీ యాలొ తాప్ మనగెమెంత్ ని మార్చెసి ఒక కొత్త సేల్స్ డైరెక్టర్ ని యుఎస్ నుండి హైర్ చేసుకుని పంపింది. అతను రాబోయెది ఈరోజె. అదె డిపర్ట్మెంత్ కావదం అల్ల రుబైయా కి ఆరజు తొందరగా వెల్లి ఆ కొత్త ఆఫీసర్ ని కల్సుకోవదం ముఖ్యం. అందుకే ఆమె తొందర పడుతోంది.

ఐదు నిముషాలు గడిచాక కంగారు పెరిగి రెసెప్షన్ లొ కూర్చున్న నర్స్ వంక చూసి అడిగింది " డాక్టర్ గారు రావడానికి ఇంకా ఎంతసేపు ఔతుంది"
 
నర్స్ సమాధానం చెప్పేలోపులోనె కన్సల్టేషన్ రూం తలుపు తెరిచుకుని బయటకి వచ్చింది డాక్టర్ రామలక్ష్మి

ఏభై ఏళ్ల వయసు, దబ్బపండు ఛాయ ,నుదుటన రూపయి కాసంత బొట్టు రామలక్ష్మ్ ని చూడగానె ఎవరికైన నమస్కరించాలని అనిపిస్తుంది.

"రుబైయా నువ్వు రా" రుబైయా ని కన్సల్టేషన్ రూం లోపలికి పిలిచింది రామలక్ష్మి

"రిపొర్ట్ లో ఏముందక్కా? " అడిగింది ఆమెను లోపలకి వెళ్ళగానె

రామలక్ష్మి కళ్ల ముందు పెరిగింది రుబైయా. రామలక్ష్మి వీధి లోనె రుబైయా వాళ్ల తల్లిదండ్రులు ఉండేది. చిన్నప్పటినుంది రామలక్ష్మి ని అక్క అనటం ఆమెకు అలవాటు. అంత తొందరగా రుబైయా కి పెళ్లి వద్దని చెప్పింది రామలక్ష్మి కాని వినిపించుకోలేదు రుబైయా తెల్లిదండ్రులు.

"ప్రొటెక్షన్ లేకుండా మీ ఆయనతో అప్పుడే కలవొద్దు. మీ ఆయన చెడు తిరుగుళ్లు మానక పోతె ఆ సుఖరోగాలు నీకు అంటుకునె అవకాశం ఎక్కువ. వీలుంటే అతన్ని శారీరికం గా కలవకు ఆ తిరుగుళ్ళు మానెవరుకు"

"ఎమో అక్కా! మేము కలిసి సంవత్సరం దాటింది అక్క. ఆయనకి అది బిగుసుకోవటం లేదు. ఎందుకు ఆయనకి కోరిక కల్గటం లేదో నాకు అర్ధం కావట్లేదు. ఎవరినైన ప్రేమించారేమొ అని అనుమానం ఉంది కాని. నాకు తెలీదు. ఇంకో పక్క మా అత్త మామ తనకి ఇంకో నిఖా గురించి నూరిపోస్తున్నారు. " బధాగా చెప్పింది రుబైయా

పసుపు మీగడలో కలిపినట్టు, విరబూసిన పూలగుత్తి చీర చుట్టినట్టు ఉంటుంది రుబైయా

"నీకన్నా అందగత్తె మీ అయనకి దొరుకుతుందా? చూద్దం " అనునయంగా చెప్పింది రామలక్ష్మి.

"అదికాదు దీది" ఏదో చెప్పబోయిన ఆమెని ఆపి చెప్పింది రామలక్ష్మి
"నీ రిపొర్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి.నీలో ఏ సమస్యా లేదు. ఒకసారి మీ ఆయన్ని తీసుకు రా. టెస్ట్ లు చేద్దాం. అతను క్లీన్ గా ఉన్నడని తెలిసాక అప్పుడు నువ్వు ప్రొటెక్షన్ లేకుండా కల్వొచ్చు. నువ్వు అడిగావని చెబుతున్నా గాని నాకైతె నువ్వు అప్పుడే పిల్లలు కావాలనుకోడం కరెక్ట్ కాదు అనిపిస్తోంది"

"అది కుదిరెపని కాదులే దీది."

"నువ్వు ఒక్కసారి చెప్పి చూడు. ఐనా వినకపోతె అప్పుడు చూద్దాం.ఈ ఇన్‌ఫర్మేషన్ బుక్ లెట్ లో చాల వివరాలున్నయి. అవి ఫాలో అవ్వు"

"అలాగే దీది" అంటూ బుక్లెట్ తీసుకుని హండ్బ్యాగ్లో పెట్టుకుని బయల్దేరిందామె.

రెసెప్షన్లో ఇందాక ఆమెను దీక్షగా చూసిన కుర్రాడు కనిపించాడు. ఆమె దగ్గరకొచ్చి ఒక పపెర్ చేతిలో పెట్టాడు.

లవ్ లెటర్ ఏమో అనుకుని విసిరెయ్యబోతూ పేపర్ వంక చూసి ఆశ్చర్యపోయింది. అందులో రుబైయా కూర్చున్న భంగిమ లో గీసిన చిత్రం. కలర్స్ కి క్రేయాన్స్ వాడినట్టు ఉన్నాడు.  

"ధ్యాంక్స్" అంది కృతజ్ఞతగా అతన్ని చూసి.

"నాకెందుకు. మీ అందానికి చెప్పండి ధ్యాంక్స్. నేను ఆర్ట్ స్టూడెంట్ ని మీవల్ల నాకు ఇవాళ లైఫ్ పిక్చర్ ప్రాక్టీస్ అయ్యింది" అన్నాడు నవ్వుతూ

కూర్చున్న భంగిమలో చీర చెదిరినట్తున్నది.నడుము మడతల మధ్య తన బొడ్డు ఆ బొమ్మలో ప్రస్ఫుటం గా కంపిస్తోంది ఎర్రని గులాబి మొగ్గలా. 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
మానసచోరుడు - by Saibabugvs - 26-01-2025, 08:29 PM
RE: మానసచోరుడు - by Venrao - 26-01-2025, 11:03 PM
మానసచోరుడు 2 - by Saibabugvs - 26-01-2025, 11:52 PM
RE: మానసచోరుడు - by krish1973 - 27-01-2025, 05:16 AM
RE: మానసచోరుడు - by ramd420 - 27-01-2025, 06:02 AM
RE: మానసచోరుడు - by raki3969 - 27-01-2025, 07:51 AM
మానసచోరుడు 3 - by Saibabugvs - 27-01-2025, 07:53 AM
RE: మానసచోరుడు - by Veerab151 - 27-01-2025, 11:37 AM
RE: మానసచోరుడు - by BR0304 - 27-01-2025, 07:22 PM
RE: మానసచోరుడు - by Anubantu - 27-01-2025, 09:51 PM
మానసచోరుడు 4 - by Saibabugvs - 28-01-2025, 04:52 AM
RE: మానసచోరుడు - by BR0304 - 28-01-2025, 08:28 AM
RE: మానసచోరుడు - by Anubantu - 28-01-2025, 11:12 AM
RE: మానసచోరుడు - by arkumar69 - 28-01-2025, 10:05 PM
RE: మానసచోరుడు - by Anubantu - 29-01-2025, 06:01 AM
RE: మానసచోరుడు - by Uday - 29-01-2025, 10:24 AM
RE: మానసచోరుడు - by Ram 007 - 29-01-2025, 03:47 PM
RE: మానసచోరుడు - by sri7869 - 30-01-2025, 12:04 PM
మానసచోరుడు 5 - by Saibabugvs - 31-01-2025, 04:29 AM
RE: మానసచోరుడు - by sri7869 - 31-01-2025, 01:07 PM
RE: మానసచోరుడు - by Veerab151 - 31-01-2025, 01:12 PM
RE: మానసచోరుడు - by Uday - 31-01-2025, 05:14 PM
RE: మానసచోరుడు - by Saradagaa - 02-02-2025, 12:10 PM
RE: మానసచోరుడు - by krish1973 - 02-02-2025, 06:53 AM
RE: మానసచోరుడు - by ramd420 - 02-02-2025, 08:02 AM
RE: మానసచోరుడు - by K.rahul - 02-02-2025, 10:47 AM
RE: మానసచోరుడు - by nishak - 02-02-2025, 11:21 AM
RE: మానసచోరుడు - by Uday - 02-02-2025, 06:13 PM
మానసచోరుడు 6 - by Saibabugvs - 03-02-2025, 05:44 AM
RE: మానసచోరుడు - by krish1973 - 03-02-2025, 06:21 AM
RE: మానసచోరుడు - by ramd420 - 03-02-2025, 08:02 AM
RE: మానసచోరుడు - by Uday - 03-02-2025, 06:24 PM
మానసచోరుడు 7 - by Saibabugvs - 07-02-2025, 07:20 AM
RE: మానసచోరుడు - by Saradagaa - 07-02-2025, 08:33 PM
RE: మానసచోరుడు - by K.rahul - 09-02-2025, 04:33 PM
RE: మానసచోరుడు - by ramd420 - 09-02-2025, 04:45 PM
RE: మానసచోరుడు - by Anubantu - 09-02-2025, 05:20 PM
RE: మానసచోరుడు - by Saradagaa - 11-02-2025, 12:27 PM
RE: మానసచోరుడు - by Saradagaa - 12-02-2025, 02:56 AM
RE: మానసచోరుడు - by Saradagaa - 23-02-2025, 05:54 PM
మానసచోరుడు 7 - by Saibabugvs - 24-02-2025, 07:09 AM
RE: మానసచోరుడు - by ramd420 - 24-02-2025, 09:27 AM
RE: మానసచోరుడు - by Anubantu - 25-02-2025, 06:40 AM
RE: మానసచోరుడు - by Saradagaa - 28-02-2025, 02:33 PM
RE: మానసచోరుడు - by vikas123 - 28-02-2025, 03:08 PM
RE: మానసచోరుడు - by Saradagaa - 03-03-2025, 01:10 AM
మానసచోరుడు - by Saibabugvs - 03-03-2025, 06:55 AM
RE: మానసచోరుడు - by krish1973 - 04-03-2025, 06:20 AM
RE: మానసచోరుడు - by vikas123 - 04-03-2025, 08:34 AM
మానసచోరుడు - by Saibabugvs - 07-03-2025, 09:52 AM
RE: మానసచోరుడు - by Uday - 07-03-2025, 01:20 PM
RE: మానసచోరుడు - by ramd420 - 07-03-2025, 06:01 PM
RE: మానసచోరుడు - by nareN 2 - 07-03-2025, 07:04 PM
RE: మానసచోరుడు - by Saradagaa - 07-03-2025, 11:07 PM
RE: మానసచోరుడు - by K.rahul - 07-03-2025, 11:28 PM
RE: మానసచోరుడు - by krish1973 - 08-03-2025, 04:34 AM
RE: మానసచోరుడు - by utkrusta - 31-03-2025, 06:31 PM



Users browsing this thread: 2 Guest(s)