26-01-2025, 04:12 PM
(26-01-2025, 01:59 PM)ANUMAY112911 Wrote: నేను డ్యూటీ చేసి నైట్ వెళుతుంటే కుక్కలు మొరుగుతూనే వుంటాయి ....
ఇప్పుడే అందిన breaking news మనం చూస్తున్నాం...అర్థరాత్రి డ్యూటీ చేసి ఇంటికి పోతున్న ఆమని అభిమాని మీద దొంగ అనుకుని కుక్కలు దాడి చేశాయి....
హాస్పిటల్ లో చేర్చటం తో ఆమని అభిమానుల సంఘం లో కాస్త ఆందోళన నెలకొంది...తనకి రాబీస్ వచ్చే ఆస్కారం ఉంది అని డాక్టర్ లు చెపుతున్నా కాదు కలరా కావాలి అని డాక్టర్ ల ను కొరటం గమనార్హం...