26-01-2025, 04:09 PM
(26-01-2025, 02:57 PM)Veeeruoriginals Wrote: బాగా కాగిన anumay అట్లకాడ... ఎవరిని పడితే వాళ్ళనే వాతలు పెట్టడానికి సిధ్ధంగా ఉంది
![]()


(26-01-2025, 03:07 PM)Veeeruoriginals Wrote: కోపం లో కూడా font కి decoration చెయ్యటం... ఆత్మాభిమానాన్ని మాత్రమే కాదు..తనకి రంగులు అంటే ఎంత అభిమానమో చెప్తున్నారు మన ఆమని అభిమాని...
ఆమని అభిమాని
ఆత్మభిమాణి
రంగుల అభిమాని
ఎవరి దగ్గర నుండి ఏమి ఆశించని స్వాభిమాని అయిన మన anumay
ఏంటిది వీరన్న బ్రో...ఏదో ఏదీ తోచక ఇక్కడకోస్తే, ఇక్కడ రచ్చరంబోలా నడుస్తోంది..అందులో మీరు ముందుండి లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు....ఏదో ఒకటి టైం పాస్ అవడానికి
:
:ఉదయ్

