26-01-2025, 10:17 AM
(This post was last modified: 26-01-2025, 10:19 AM by Rajkumar1529. Edited 1 time in total. Edited 1 time in total.)
Update 6:
(After Kerala trip - love track )
కేరళ ట్రిప్ తరువాత స్వప్న మీద నాకు ప్రేమ ఇంకా ఎక్కువ అయ్యింది. ఎందుకంటే నేను స్వప్న ని కామించలేదు ప్రేమించాను, ఎక్కడో చదివాను అది నిజం అనిపించింది స్వచ్ఛం అయినా ప్రేమ లోనే స్వచ్ఛం అయినా కామము ఉంటుంది అని. అందుకే నా స్వప్న మీద ప్రేమ మరియు కామం ఉన్నాయ్.
నెక్స్ట్ డే ఆఫీస్ కి వెళ్ళాం, ఆఫీస్ కేఫ్టీరియా లో కలిసాం టీ తాగాం జనరల్ డిస్కషన్ జరిగింది ట్రిప్ గురించి ఏం మాట్లాడలేదు.
నైట్ 10 కి స్వప్న కి కాల్ చేశాను
నేను :స్వప్న కేరళ ట్రిప్ చాలా బాగుంది కదా అంటే స్వప్న:హా అవును అంది.
నేను :నాకు అయితే నా లైఫ్ లో మర్చిపోలేను ట్రిప్ స్పెషల్ గా బోట్ ట్రిప్
స్వప్న : కోపం నటిస్తూ అవును రా దుర్మార్గుడా నమ్మి వస్తే కాటు వేసావ్ కదా రా కాట్రాజు అంటుంది.
నేను : హా హా బట్ నేను నిన్ను ప్రేమిస్తున్నానే నువ్ అంటే నాకు చాలా ఇష్టం.
స్వప్న: అది నాకు తెల్సు
నేను: మరి నువ్ ఏం చెప్పవే ఎందుకు
స్వప్న: అంటే టైం వచ్చినపుడు చెప్తా
నేను :తొందర్లో దివాళి కి ethnic wear అంట కదా ఆఫీస్ లో నువ్ అహే డ్రెస్ లో వస్తావ్
స్వప్న: నార్మల్ డ్రెస్ లో ne వస్తా లేదా అంటే హాఫ్ సారి టైప్ డ్రెస్ లో వస్తా అంది.
నేను: స్వప్న ప్లీజ్ సారి లో రావే నాకు నిన్ను చూడాలని వుంది
స్వప్న: నీకెంట్రా నీకు చాలా ని ఉంటాయి ఆశలు సారి అంటే కష్టం రా ఏమనుకోకు.
నేను: ప్లీజ్ అహే బంగారం.
స్వప్న: హాఫ్ సారి టైప్ వేసుకుంటాను రెండు సేమ్ అహే.
నేను: లేదు అహే పిచ్చిదానా నువ్ సారి లో చాలా అందంగా కనిపిస్తావు,especially ని నడుము ఆహ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ నువ్ అదిరిపోతావు.
స్వప్న: ఛీ వేస్ట్ గా ఎంత సేపు అదే పని బాయ్ నేను ఉంటా గుడ్ నైట్
నేను: ప్లీజ్ అహే సరే నీ ఇష్టం గుడ్ నైట్.
అలా కొన్ని డేస్ తరువాత దివాళీ ethnic wear డే ఫ్రైడే వచ్చింది, తను మార్నింగ్ 6 కి కాల్ చేసి ఈరోజు కొంచెం లేట్ అయితది ఆఫీస్ కి బైక్ తీసుకు రా బైక్ మీద వెళదాం అంది. సరే అన్నాను
బైక్ తీసుకొని వాళ్ళ ఇంటిదగ్గర ఉన్న పార్క్ ఏరియా కి వెళ్లాను తను వచ్చింది బ్లాక్ సారి కట్టుకుంది, ఏమన్నా రెడీ అయింది ఆహ్ ?, స్వప్న ఏమున్నావే నిన్ను కొరుక్కుని తినాలి అని ఉందే. ఒరేయ్ ఎదవ మా తమ్ముడు చూస్తే ప్రాబ్లెమ్ అయితది తొందరగా పద అని బైక్ ఎక్కింది.
ఆఫీస్ కి వెళ్ళాము, బ్రేక్ టైం కి కాల్ చేసింది మా ఆఫీస్ కింద వాలీ బాల్ కోర్ట్ ఆహ్ తరువాత చిన్న గార్డెన్ టైప్ అండ్ కొన్ని చైర్స్ ఉంటాయ్ అక్కడికి రమ్మంది. నేను వెళ్లాను ఏమైంది అహే ఇక్కడ ఉన్నావ్ అంటే ఊరికే హెడేక్ గా ఉంది రా అంది.
థాంక్స్ అహే నాకోసం సారి తో వచ్చినందుకు రాకపోతే సావగొడుతావ్ కదా రా.
కొన్ని ఫొటోస్ దిగాం తన నడుము మీద చెయ్ వేసి ,దగ్గరైకి లాక్కొని ఒక కీస్ ఇచ్ఛ అక్కడ కూర్చుంటే బయట వాళ్ళకి కనిపించము.
ఒరేయ్ ఇది ఆఫీస్ రా అవును ఇక్కడ ఎవరు లేరు కదా ఎవరన్నా ఉంటే చేస్తాన, రేపటి దినం ల ఇవే గుర్తు ఉంటాయి అని దగ్గరికి వెళ్లి గట్టిగా హగ్ చేసుకున్న. తాను కూడా హగ్ చేసుకొని హ్యాపీ ఆహ్ అంది? నేను హా అన్నాను .
ఆఫీస్ అయిపోయాక ఇద్దరం బైక్ మీద ఇంటికి తిరిగి వెళ్ళాం , నా స్వప్న చాలా హ్యాపీ గా ఉంది వన్ ఇయర్ బ్యాక్ ఎంత సాడ్ గా ఉండేదో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది.
బైక్ దిగి వెళ్ళేటపుడు ఒరేయ్ రాజు నువ్ నా లైఫ్ లో కి వచ్చినందుకు థాంక్స్ రా అంది, love you swapna ఏదో ఒకటి చెప్పవే, సరే బాయ్ అంటూ వెళ్ళిపోయింది.
ఆఫీస్ లో overtime నడుస్తుంది, వాళ్ళకి అండ్ మాకు కూడా ఆహ్ రోజు Saturday తొందరగా వెళ్లి తొందరగా ఇంటికి వద్దాం అని మార్నింగ్ షిఫ్ట్ రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళాం, వర్క్ అయింది
ఇంటికి వెళ్దాం అనుకునే టైం కి ఇనార్బిట్ మాల్ షాపింగ్ కి వెళ్దాం అని రిక్వెస్ట్ చేసా తాను సరే అంది.
షాపింగ్ మాల్స్ లో నేను ఒక డ్రెస్ తను ఒక డ్రెస్ తీసుకున్నాం వెళ్ళేటపుడు ఒక చిన్న కేఫ్ కనిపించింది తాగాలని ఉంది అని అడిగా తను సరే పద తప్పుదా?
నేను ఒక 2 బీర్స్ ఆర్డర్ చేసా తనకీ 2 బ్రేజర్స్ ఆర్డర్ చేశా , తను వద్దు అంది నేను వినలేదు ఆర్డర్ వచ్చింది నువ్ తాగకపోతే వేస్ట్ అవుతాయి ని ఇష్టం అన్నాను.
డ్రింక్స్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ కేరళ ట్రిప్ టాపిక్ తీసుకొచ్చా ఆహ్ రోజు జరిగిన సంగతులు ఆహ్ ట్రిప్ అన్ని మాట్లాడుతున్నా..
నేను: స్వప్న మొన్న నిన్ను సారి లో చూసినపట్టి నుండి తట్టుకోలేకపోతున్నా
స్వప్న: అయితే ఏంటి ఇప్పుడు
నేను: నేను నిన్ను ఒక్కసారి హగ్ చేసుకోవాలి అని ఉందే
స్వప్న: ఎలా రా కష్టం రా కుదరదు
నేను: ఒక ఆప్షన్ ఉంది నువ్ అరవను అంటే చెప్తా
స్వప్న: నీ రూమ్ కి అయితే సచ్చినా రాను
నేను : రూమ్ కాదే వేరే ఆప్షన్ ఉంది
స్వప్న: ఏంటో చెప్పి సావు
నేను: మా ఫ్రెండ్స్ మొన్న పార్టీ లో మాట్లాడుకుంటే విన్న హైదరాబాద్ లో ఓయో రూమ్స్ వచ్చాయ్ అంటా చాలా సేఫ్ అంట ఏమంటావ్ అన్నాను
స్వప్న: ఛీ ఎదవ నన్ను lodge కి రమ్మంటున్నవా? అంత నాసిరకంగా చూస్తున్నావా అంది
నేను: స్వప్న నేను నిన్ను ఎప్పుడన్నా తక్కువ చేసి చూసానా కనీసం మాట్లాడన్నా? నీకు ఎప్పడు చాలా రెస్పెక్ట్ ఇస్తా ఎందుకు అంటే మీ ఫాదర్ మిమ్మలని పట్టించుకోక పోయిన , మీ తమ్ముడు కి ఏ రెస్పాస్న్బిలిటీ లేకపోయినా నువ్ మీ ఇల్లు మొత్తం ని పోషిస్తున్నావ్.. you are better than so many boys అని నీకు ఎన్ని సార్లు చెప్పిన.
ఇదే నా నువ్వు నన్ను అర్థం చేసుకుంది అని నేను అలిగాను
స్వప్న: సారీ రా రాజు లాడ్జి అనుకొని అలా కోపం లో అన్నాను రా
నేను: అవి లాడ్జి లు కావు, హోటల్స్ అండ్ friendly couple అనే ఆప్షన్ ఉంటది అందులో ఎవరు అయినా ఇద్దరు మెజర్స్ ఆధార్ కార్డ్ ఉంటే చాలు ఆన్లైన్ అప్లికేషన్ లో బుక్ చేసుకొని వెళ్లొచ్చు అంటా.
ఒకసారి గూగుల్ చెయ్, రివ్యూస్ చూడు నీకు నచ్చితేనే వెళ్దాం లేదు అంటే లేదు.. ప్లీజ్ అహే స్వప్న హగ్ చేసుకోవాలని ఉందే కాదనకు
స్వప్న: కొంచెం సేపు రీసెర్చ్ తరువాత సరే ఓన్లీ హగ్ అంటానే వస్తా లేదు అంటే రాను అంది
నేను: సరే సరే అని ఓయో అప్లికేషన్ లో ఒక హోటల్ బుక్ చేశా
తరువాత క్యాబ్ కూడా బుక్ చేశా .. కేఫ్ లో మంచిగా తాగి తిని క్యాబ్ కోసం వెయిటింగ్ …..