26-01-2025, 08:51 AM
(25-01-2025, 11:31 PM)Haran000 Wrote: గుద్ద నిండా talent ఉన్నోడికి గుద్ద బలుపుండడంలో తప్పేంటి?![]()
![]()
![]()
![]()
రెండు నెలలు తర్వాత ఇప్పుడే త్రెడ్ ఓపెన్ చేసాను. చాల ఊహించుకున్నాను. కానీ నిరాశ పడ్డాను. బ్రదర్ Haran000, గుద్ద నిండా టాలెంట్ దానికి తగ్గ గుద్ద బలుపు ఉండడంలో తప్పులేదు. నాకు స్టోరి మీద కంప్లయింట్ లేదసలు. కానీ ముందేమో అసలు స్టోరి ఎవరైనా చదువుతున్నారా నచ్చుతుందా, ఇన్ని కామెంట్స్ పెడితేనే అప్డేట్ లేకపోతే లేదు అని చెప్పి ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నా గుద్ద బలుపు అని కామెంట్స్ ఇస్తూ. స్టోరి అప్డేట్ సరిగ్గా ఇవ్వకుండా కామెంట్స్ లో ఆడుకుంటూ మీరు చేస్తున్న పని బాగోలేదు.
మీరు సివిల్స్ పాస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. కానీ అప్పటి వరకు త్రెడ్ కి మీరే దూరంగా ఉండడం త్రెడ్ కి, మీ పరీక్ష కి కూడా మంచిది.
మరొక విషయం. కొత్త రీడర్స్ కి నచ్చుతుంది. పాత రీడర్స్ నెగెటివ్ ఉన్నారు అంటే ఆలోచించండి. కొత్త వాళ్ళు అప్డేట్స్ ఎక్కువ చదివారు కనుక వాళ్ళకి అప్డేట్ మధ్యన గ్యాప్ ఇప్పటి వరకు తెలియలేదు. మేము మొదటి నుండి చదువుతున్నాం. మాకు తెలుసు కనుక ఇలా రియాక్ట్ అవుతున్నం.
మీరే చెప్పండి మీ సివిల్స్ ఇంటర్వ్యూ లో మీరు ఉండగా మిమ్మల్ని మాటర్ ఉన్న క్వెషన్స్ అడగకుండా వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే నీకెలా ఉంటుంది. నేను చెప్పేది ఒకటే. కథని ఇష్టంతో రాయండి. ఫ్యాన్స్ కోసం కాదు. అందుకే రాజమౌళి అన్ని హిట్స్ కొట్టి రెస్పెక్ట్ తెచ్చుకున్నాడు. అనిల్ రావిపూడి ఎన్ని హిట్లు కొట్టిన ఇంకా మనం లెక్క చెయ్యం.
మీకు ఆలోచించడానికి చెప్తున్నాను కోపం రావడానికి కాదు. కుదిరితే అర్థం చేసుకుని పని మీద శ్రద్ధ పెట్టండి. లేదు అనుకుంటే ఇక మీ ఇష్టం.
All the best for your civils exam. I really hope you crack it and achieve your dreams.