26-01-2025, 01:15 AM
(26-01-2025, 01:10 AM)Rajkumar1529 Wrote: Karthik bro miru ala matldatam correct kadu
He is one of the best writers at present time in this site.
I believe if he can focus he can write good stories for movies also ..
ఇలాంటివి ఇంకా చెప్పండి నాయనా... ఆయన్ని ఇక పట్టుకోలేం. అసలు అతన్ని కాదు మిమ్మల్ని అనాలి. సెక్స్ స్టోరీస్ రాయటం వేరు, సినిమా స్టోరీస్ రాయటం వేరు. నేను కూడా రైటర్ నే అనుకుంటున్నాను నాకు తెలిసిన దాంట్లో చెప్తున్నాను. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ అతను సినిమా స్టోరీ రాయాలి అని కూర్చున్నా కూడా సెక్స్ స్టోరీ యే వస్తుంది తప్ప సినిమా స్టోరీ రాదు. ఎందుకు అంటే అతని బ్రెయిన్ ఎప్పుడో ఈ స్టోరీస్ కి అడిక్ట్ అయిపోయి ఉంటుంది. ఓలవేళ అంత మంచి స్టోరీ రాస్తే నన్ను కాంటాక్ట్ అవ్వమని చెప్పండి నేను produce చేస్తాను ఉన్న ఆస్తి అమ్మైనా సరే. సరేనా మరి ఇక ఉంటాను అండి.
Ping me on Telegram: @aaryan116