26-01-2025, 12:50 AM
(26-01-2025, 12:46 AM)Karthi.k Wrote:ప్రాబ్లెమ్ మీ యాటిట్యూడ్ యే Haran గారు. అండ్ చెప్పటం మర్చిపోయాను. నాకు ఇంకొక ID కూడా ఉంది. అదే విరించి. మీరే ఒకసారి చెప్పినట్టు ఉన్నారు నాకు మెసేజ్ చేసి మీరు రాసిన జయ స్టోరీ చూసే ఈ గీత స్టోరీ స్టార్ట్ చేసాను అని, మేబీ టెక్నికల్ గా మీరు నా ఫ్యాన్ అయి ఉండొచ్చు. మీ యాటిట్యూడ్ చూసి చిరాకు పుట్టి రిప్లై ఇచ్చాను. సో నా రైటింగ్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు.
jaya story మీరు రాసింది కాదు, telugu translation బాగుంది. Jaya english లో చదివి inspire అయ్యాను అన్నాను. Ok. ఒకవేళ ఆ english kuttosaan కూడా మీరే అని చెప్తే. ఒప్పుకుంటాను. నేను మీకు fan ని అని. నాకేం problem లేదు.
ఇక్కడ నా డప్పు నేను కొట్టుకుంటే problem ఏంటి?