26-01-2025, 12:41 AM
(26-01-2025, 12:32 AM)Karthi.k Wrote:నేను మీలానే చిన్న రైటర్ ని బ్రదర్, ప్రతీ ఒక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందో నేను అర్ధం చేసుకోవటానికి స్టోరీస్ చదువుతాను. అందుకే గుర్తు ఉన్నాయి. మీలాగా ఇప్పుడేదో ఇరగదీసే పని ఉన్నట్టు టైం చూసుకుని చదువుతాను అని నేనైతే ఎవరికి చెప్పను. ఎస్పెషల్లీ నా రైటింగ్స్ ఇన్స్పైర్ గా తీసుకున్న వాళ్ళకి. అండ్ కడుక్కోటానికి నీళ్లు లేనప్పుడు ఆకులతో అడ్జస్ట్ అవుదాం అన్నట్టు ఇక్కడ రీడర్స్ కి మీ ఈ స్టోరీ దొరికింది అంతే. దానికి మీరు పెద్ద కళాకండం రాసాను అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. అండ్ ఇక్కడ టాపిక్ నడుస్తుంది మనిద్దరి మధ్య మధ్యలో కరెక్ట్ యే నా మిత్రులారా అని వేరే వాళ్ళ సపోర్ట్ ఎందుకు మీకు. ఏం సపోర్ట్ లేకపోతే మాట్లాడటం రాదా ఏంటి?
వాహ్ super point కదా... అవును వాళ్ళ support నాకెందుకు. అసలు వాళ్ళెవరో మీరెవరో నేనెవరో ఎవరికి తెలుసు ఇక్కడ. అవును అసలు మీరెందుకని ఇంతలా నాతో chatting. నిద్ర రావట్లేదా మీకు? Oh readers timepass అంటారా.
సరే బ్రో ఒక పని చేద్దాం. ఈ డప్పులూ ఇవన్నీ కాదు గాని. నేను యాటిట్యూడ్ చూపిస్తే మీకేంటి problem చెప్పండి? ఇది నేను పెట్టుకున్న thread ఇక్కడ యాటిట్యూడ్ చూపిస్తాను, డప్పు కొట్టుకుంటాను, నా కథ రాసుకుంటాను. మీకేంటి?
ఒకటి మాత్రం చెప్తాను, నేను ఏ కథనీ తక్కువ చేయలేదు. Readers ఇచ్చిన బిరుదే పెట్టుకున్నాను. ఎవ్వరినీ కించపరచలేదు. మరి మీకేంటి? ఇప్పుడు నేను నా డప్పు కొట్టుకుంటే మీకేంటి?