26-01-2025, 12:35 AM
(26-01-2025, 12:30 AM)Haran000 Wrote: Karthi.k గారు ఉన్నారా? వెళ్ళిపోయారా? అయ్యో readers కి timepass ఆగినట్టేనా ఇక.
ఇక్కడ టైంపాస్ చేసే బదులు ఏదో సివిల్స్ అంటూ డప్పు కొట్టారు కదా మోహన్ బాబులా, ముందెల్లి ప్రిపేర్ అవ్వండి లేకపోతే మళ్ళీ నా వల్ల ఫెయిల్ అయ్యా అని నన్ను తిట్టికుంటారు. ఇక్కడ చించింది చాలు ఇప్పటికే ఎక్కువ అయిపొయింది. ఇక ప్రేపరషన్ లో చించండి haraam సారీ సారీ haran గారు.
Ping me on Telegram: @aaryan116