26-01-2025, 12:19 AM
అసలు నేను ఇప్పుడు ఎందుకు online వచ్చానంటే,
Readers రేపు update లేదు. So February లో updates లేవు.
నేను తిరిగి వచ్చేవరకు, కనిపించిన కథలన్నీ ఒక్కోటి చదవండి. మీకు నచ్చినవి ఇక్కడ కామెంట్ చేయండి. వచ్చాక నేను చదువుతాను.
Karthi.k గారు మీరు కథలు రాశారా ఏమైనా లేక, senior reader ఆ మీరు? Just asking. ఎందుకంటే నేను ఇక్కడ రాస్తాను గాని ఎక్కువగా చదవను. కొన్నే చదివాను.