25-01-2025, 11:07 PM
(This post was last modified: 25-01-2025, 11:07 PM by Karthi.k. Edited 1 time in total. Edited 1 time in total.)
ఇప్పుడే గీత స్టోరీ రాసినంత వరకు చదవటం అయింది. ఇక్కడ నాకు లాగ్ తప్ప ఇంకేం కనపడట్లేదు. నేను చెప్పేదాంట్లో ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి. బేసిక్ గా కాంట్రావర్సీకి నేను దూరంగా ఉంటాను. కానీ ఎందుకో Haran గారి యాటిట్యూడ్ లిమిట్ దాటి పోయింది అనిపిస్తుంది. ఇక్కడ స్టోరీ కన్నా సెల్ఫ్ డబ్బా ఎక్కువ ఉంది. శృంగారం గురించి రాయటం ఒక ఆర్ట్ ఏ కానీ, అదేదో పెద్ద బాహుబలి స్టోరీ కంప్లీట్ చేసిన యాటిట్యూడ్ చూపిస్తున్నారు మీరు. ఒకప్పుడు ఇక్కడ మాంగోశిల్ప, వికటకవి, ఉదయ్, శివారెడ్డి, ప్యాషనెట్ మ్యాన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది గొప్ప రచయితలు ఉన్నారు. వాళ్ళతో కంపేర్ చేసేంత గొప్ప స్టోరీ కూడా కాదు మీది. అండ్ సివిల్స్ అది మీ పర్సనల్ మేటర్. దానికి ప్రిపేర్ అవుతున్నారో లేదో దేవుడికి తెలియాలి ఒకవేళ అయితే మంచిదే కానీ దానిని కూడా డబ్బా కొట్టుకోవటానికి వాడుకుంటున్నారు చూడండి అక్కడ నవ్వు వస్తుంది. బేసిక్ గా ఇక్కడ స్టోరీస్ రాసే చాలామంది మెంటాలిటీ వాళ్ళ ఫాంటసీస్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలో తెలియక ఇక్కడ స్టోరీస్ రూపంలో నలుగురికి చెప్పుకుంటారు. ఇక్కడ స్టోరీ రాయటం అనేది పూర్తిగా మీ పర్సనల్ మీకు గులగా ఉంటే రాస్తారు లేకపోతే లేదు. దానికి ఇంత ఇష్యూ చేయటం అనవసరం అని నా ఫీలింగ్. ఇంతకుముందు చూసా బెస్ట్ ఏరోటిక్ రైటర్ అని ట్యాగ్ వేసుకున్నారు. అది కూడా డప్పు కొట్టుకున్నట్టు ఉంది తప్ప మీ స్టోరీ లో అంత సీన్ లేదు. ఇక నుండి అయినా పూర్తి చేయాలి అనిపిస్తే స్టోరీ పూర్తి చేయండి. లేకపోతే గమ్మున కూర్చోండి. ఇక్కడ ఒకడు పోతే ఇంకొకడు రాయటానికి వస్తూనే ఉంటాడు. అదేదో xossipy సైట్ మొత్తాన్ని మీరే ఉద్ధరిస్తున్నట్టు యాటిట్యూడ్ చూపిస్తుంటేనే చూసేవాళ్ళకి చిరాకు వస్తుంది.
Ping me on Telegram: @aaryan116