Thread Rating:
  • 23 Vote(s) - 3.39 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అన్ని మాట్లాడుకుందాము
గుర్తుకురావు. అట్లాంటి తావున అమ్మలక్కలంతా కూడి దినమంత గడిపితే ఎంత ఆనందం. ఈ పొద్దు మేమంతా దిక్కుకే బయలుదేరినాము. ఈ పొద్దు జమయ్యేదంతా ఇగటకొయి మనుసులే. మా ఇంద్ర పెద్దమ్మ, ఎల్లమ్మ చిన్నమ్మ, నా జతగత్తె పద్మ, మా మేనత్త గంగులు, మా ఈరవ్వ ఆరుమందిమి జమై పొద్దున్న పదికల్లా ఆవులు తోలుకొని పోతిమి. మేతకు ఆవులన్నిటినీ ఇడిసి, కుమ్మే ఆవుల్ని గడ్డి ఉండే తావు చూసి కట్టేసి మేమంతా ఆ చలవబండ జేరితిమి. ఆడికి పోతానే మా మనసులకు కూడా ముగతిడిసి ఆకాశంలో తేలినట్టు ఉంది. అందరం కుసాలుగా ఆ మాట ఈ మాట చెప్పుకుంటా నక్కుంటా బేలుకుంటా ఉండాము. ఆపొద్దు మాతో మొగోల్లు ఎవురురాలా. పొద్దు నన్నెత్తి కొచ్చింది. అబ్బుడొస్తావుంది మా సరస రెండు గాన్ల ఎద్దులు తోలుకొని ఏన్నెల్లకడుపు ఈడ్సుకుంటా. ఆవుల్ని మేతకిడిసొచ్చి మా దగ్గర కుసుండే. ఆడున్నోల్లమంతా "ఏమే సరస పొద్దు నడిమింటనుంది ఇప్పుడొచ్చినావు ఏం పని పడిండే” అని అడిగిరి. ఆ మాటకు అది బరోన ఏడిసే. మా ఈరవ్వ “యాల్నే ఏడస్తవు నువ్వు నీ మొగుడు ఏమన్నా అరుసుకుంట్రా అసలే ఒట్టి మనిసి కూడా కాదు ఊరుకో” అనే. సరసకు చిన్నబుడే అమ్మానాన్న సచ్చిపొయినారు. దాని మొగుడు మంచోడే. వాల్లత్త గటాని. అందుకే మా ఊరోల్లందరికీ సరస అంటే కనికరం.

అది కాక దాని తోడు కోడలు కూడా నిండు మనిసి. నిన్న నొప్పులు పడతా ఉంటే ఆసుపత్రికి తోడకపోయినారు. “అవునే సరస నీ తోడు కోడలు కనేసిందా? ఏం బిడ్డ?" అని అడిగితే ఆ మాటకు సరస, "ఆయమ్మ గురించె నన్ను కొట్టే దానికి వొచ్చింది మా యత్త" అనే. ఈరవ్వ, “అదేలనే నీ తోడికోడలు గురించి నిన్ను ఎందుకు కొట్టే దానికి వచ్చింది" అంటే "కాదు పెద్దమ్మ మా తోడుకోడాలకు కాన్పు చేసే నర్సులు ఆయమ్మ మానం మింద ఎంటుకలు చిటికినేలి పొడవు ఒత్తుగా బచ్చరించుకొని ఉండాయని 'ఏవురే దీని అత్త నువ్వేనా నీకు కింద పైన నర్సినయి నువ్వున్న చెప్పకూడదా ఎంటికలు గొరుక్కోవల్లని. మొగుల్ల పక్కల్లో పనుకుండేది తెలుసు ఇట్లాంటివి తెలీదా!' అని తిట్రంట. నేను గిన్నెలో అన్నం పెట్టుకొని తింటా ఉంటే మా అత్త ఇంటికొచ్చి నన్ను తన్నను కాలెత్తుకొని వచ్చింది. నువ్వు అట్లా పెంచుకున్నవంటే పరకతోనే

కొట్టేది నాలీస



చేస్తే. పొయి బూడి పెరికేసా అట్లే నెలకు పసిబి తలుప ఎవరొ పెరికేల మెతు ఆడప బూడి చూడ కేలనే

నెల్లు కనప గోక దానికి గొరిగ బొలు మొగు వాడ

కొట్టేది అని రంపుకొచ్చింది. నాకు దిక్కుదరి లేరని ఆ యమ్మకు నేనంటే అంత నాలీస” అని బాదపడే సరస.

ఎల్లమ్మ చిన్నమ్మ వుండుకొని “ఇట్లా దానికంతా ఏంది బాదపడేది. ఎన్ని లేవే చేస్తే. నా వయసు ఇప్పటికి యాభై ఏండ్లు. నేను ఏం చేస్తాననుకుంటివి పొయ్యిలోని ఉడుకుడుకు బూడిది చేతిలోకి ఏసుకొని నున్నగా తాల్చి ఆ బూడిదేసి ఒత్తుగా దుద్దేసి ఒక్కోసారికి మూడు నాలుగు ఎంటికలు పట్టుకొని పెరికేస్తాను. తొలిత అయిదారు సార్లు పెరికినప్పుడల్లా సురి సురి మని నొస్తుంది. అట్లే పానం ఉగ్గ పట్టుకొని పెరికితే మోజ కట్టేస్తుంది మల్ల అంత నొప్పి ఉండదు. నెలకు ఒకసారి పెరికేస్తే రెన్నెల్లు అయినా ఒగ ఎంటికి కూడా మొలసదు. పసిబిడ్డ కేగతం నున్నగా ఉంటుంది. అయినా ఇప్పుడంటే బాత్రూములు వాటికి తలుపులు ఉండాయి. మేము వయసులో ఉన్నప్పుడు తడికలుండేవి. వాటిలోకి ఎవరొచ్చి తొంగి చూస్తారో అని బయపడతానే పెరుక్కునే వాల్లం. కొత్తలో పెరికేటప్పుడు కంట్లో నీళ్లు కారుతాయి. ఆడ కండ మెత్తగా ఉంటుంది. మెతువొల్లు వాల్లకు ఎంటికితో పాటు రగతం కూడా వస్తుంది. ఈ బూడిది ఆడపడితే మంటకు అట్ల చిన్న చిన్న గాయాలు కూడా మానిపోతాయి. బూడిత్తోనే నేను పెరికి పెరికి నాకు ఇప్పుడు ఎంటికే మొలసదు. కావాలంటే చూడండి” అని చీర పైకెత్తి చూపించే. ఆడున్నోల్లమంతా “నీ కప్ప దర్శనం మా కేలనే తల్లి" అని నవ్వుకుంటిమి.

మా ఇంద్రపెద్దమ్మ “కాదే మన మాటకే ఎత్తుకుందాం! ముట్టు నిల్సిన ఐదు నెల్లు నుండి కడుపు గుండుదోస్తుంది. అబుటి నుండే మన మానం మనకు కనపడదు. ఎట్లా పెరుక్కునేది. గోక్కునేది. గోకితే తల్లి గోకల్ల లేదంటే మొగుడు గోకల్ల. దానికి తల్లి లేదు. ఇంగ దాని మొగుని గురించి తెలిసిందె దాన్నిదెంగి దానికే తుడిచేసి పోయే రకం అంత పాసినోడు. అయినా నా ఆతులు అట్లా గోరిగెయ్యి అని ఎట్లా అడిగేది. ఇప్పరిచ్చి చెప్పుకోలేము. ఆడదాని సులువు బొలువు ఎరిగినోడు నూటికి కోటికి ఒకడు ఇద్దరు ఉంటారు. మన ఊర్లో నరిసి మొగుడు వాని పెళ్లాము నిండు మనిసిగ వున్నబుడు వాడే దాని ఆతులు తీసేసే వాడంట. అయినా వానికి ఆడదాని మింద కనికరం ఎక్కువ అది కన్నబుడు

కూడా బాలింతతనం అని మూనెల్లు వాని పెండ్లాన్ని నీల్లు అంటుకొనిచ్చిండ్ల, దాని మైల గుడ్డలు, బిడ్డవి పీతి గుడ్డలు ఉతికారేసినాడు. ఆడదాని ఇలువ ఎరిగినోడు వాడు. మిగతా మొగోల్లంతా బాలింతతనం ఎబుడు తీరుతుందా? పక్కలోకి ఎబుడు వొస్తుందా అని ఎదురు చూస్తారు.

నేను కూడ వయసులో ఈ ఆతుల్ని ఏమి చేయల్లో తెలీక చానా కర్మలు పన్నా. మీ పెదనాయన గడ్డం గోక్కొనే మంగల కత్తి సూర్లో పెట్టింటే, నేను దాన్ని ఎత్తుకొని పెల్లోకి పోయి కత్తేసి ఎగబెరికిన. అంతే ఒకపక్క తెగిపాయ. ఆ కత్తి పారేసి ఆ రగతం చేత్తో అదంపట్టుకుంటి. పదిపదైదు దినాలు ఇర్రేసుకోని నడిసినా, దాని మింద గుడ్డలు రాపాడితే మంట. ఎవురో ఒగరు యాల ఇర్రేసి నడుస్తావు అనేది. ఇట్లా అని చెప్పుకోలేను చిన్నగా మాయవ్వకు చెప్తే ఆయమ్మ నగి 'ఓసినీదిక్కారా మీయమ్మ కన్నా చెప్పకూడదేమే నీ యట్లాడిదే పైన తలకాయ దువ్వి జడ ఏసుకున్నట్లే కదా అని కింద కూడా దువ్వి జడ ఏసుకొని నడుములో చెక్కిందట. నడుము కాడ పైకి నల్లగా కనపడతా ఉంటే నాయట్లాడిది. 'యాలనేయమ్మ సవరం నడుములో సెక్కినావు' అని పట్టి పెరికిందట. ఆ నొప్పికి అబ్బా అన్నంట. అట్లా దానివి నువ్వు. మేమంతా మా బిడ్లకి పెద్దమనిషి అయినప్పటి నుండి వాట్నీ ఏమి చేయల్ల అని చెప్పేది. అట్ల పెంచుకుంటే దరిద్రము నువ్వు దేవునికి సాంబ్రాణి ఏసినా దేవునికి ఎక్కదు. నీ అట్లా పేరుక్కోను గోరుక్కోను చేతగానోల్లకోసమే సబ్బులున్నాయి. నెలకు లేదా పదైదు దినాలకొగసారి దాసరోల్ల సుబ్బులు పల్లెల మింద పూసలు, దండ్లు, సబ్బులు, పోడరు డబ్బాలు, సునో డబ్బాలు అమ్ముతుంది. ఆడోల్లకు పిల్లలకు కావలసినవి సగము ఆయమ్మ దగ్గర దొరుకుతాయి. ఆయమ్మ వచ్చినప్పుడు గుమ్మంగా అడిగినావంటే రాణి సబ్బు ఇస్తుంది. సేరు ఒడ్లు పెడితే వొగ బిల్ల ఇస్తుంది. అ రాణి సబ్బు ఆయమ్మ దగ్గర దప్పితే ఎవురి దగ్గరా దొరకదు. దాన్ని ఒత్తుగా దుద్ది కాన్చేడి ఆరబెట్టి కడిగేసుకో ఆతులన్నీ సుబ్బరంగా రాలిపాతాయి' అని చెప్పింది. మేము కనేటప్పుడు ఇండ్లలో కానుపులు ఐతా ఉండే. మమ్మల్ని తిట్టేవాల్లు కాదు. ఇబుడు ఆసుపత్రికి పోతాము. మనల్ని చూస్తే ఆ నర్సునా సౌతులు కాసుకు కాకుండా మాట్లాడతాయి. అవిటికి కాన్పులు చేసేది కూడా బాదే. అవిటి దగ్గర

కూడా గొప్పదే కదా' అని పుణ్యానికి పోయి రాప్ప అనిందంట. వాడు తీర పోయి ఆయమ్మది చూసి ఆతులు లేవని అలిగి పాయినంట. ముందు కాలంలో పిల్లోళ్ళకు పెండ్లి చేస్తే పీతి గుద్దలతో దెంగులాడుకున్నారంట. అబటి నుండి పిల్లలకు పెద్దోల్లు చెప్పినారంట. ఆడదానికి మగోనికి ఆతులొస్తేనే ఆ పని చేసుకోవాలని. అందుకే వాడు అవి లేవని అలిగిపోయినాడంట. 'పుణ్యానికి పూకు చూపిస్తే ఆతులు లేవని అలిగిపాయినంట' అని సాటవై నిలిచింది. కొంతమంది ఆడోల్లు సన్నగా ఉండి రచ్చలకు రంపులుకు ఎగేసుకొని పోతా ఉంటారు. వాళ్ళని చూసి దీనికి కుత్త మింద కండ లేదు ఏమి పరాక్రమము అని ఎగతాళి చేస్తారు. అదిగాక ఎముకలమెడ ఏసుకోనుండే ఆడదానికి మనిషి పైన పన్నపుడు మానం మీద ఉండే బుడిసెముక గుచ్చుకుంటుంది. అబుడు ఆతులు ఉంటేనే మెత్తగా ఉంటుంది అంటారు.

ఒగడు పెళ్ళాందెగ్గిరికి దినమూ పోయేదంట. వాని యవ్వనం వొచ్చేటబుడు లటుక్కున బయటకు లాగేసేదంట. ఆ యవ్వనమంతా ఆయమ్మ ఆతుల్లో కారిపోయేదంట. వాల్లొగరు ఈలొగరు ఏల మీకు బిడ్లుగాంది అనడిగినారంట. వాని పెళ్ళానికి కోపమొచ్చి అయిందంతా ఆతుల్లోపోతే బిడ్డ యాడ పుట్టేది. బొడ్లోనా అనిందట. వాడొగడు, ఈడొగడు వానికి చెప్పిరంట అట్ల కాదురా చేసేది అనిచెప్తే మల్ల నెల తప్పిందంటాయమ్మ. ఆడది కానీ మగోడు గాని ఎక్కువ దుబారా చేస్తా ఉంటే అప్పుడు ఏస్తారు ఈ సాటవ. 'ఐయిందంతా ఆతుల్లో పోతే బిడ్డ ఏడ పుట్టేది నా బొడ్డులోనా... 'అని.

అట్లా పదిమందిలో పన్న పాము అయినా బతుకుతుంది అంటారు. అట్ల ఏదైనా మనకు అంతు చిక్కంది ఉంటే మనకు కాగలిగినోల్ల కైనా చెప్పుకోవాల అప్పుడే తీరే మార్గం దొరుకుతుంది. అట్లా ఆడదానికి ఆతులు కూడా అందమే అనే ఈరవ్వ. ఆ మాటకు అందరం పక పక నవ్వు కుంటిమి.

మా గంగత్త మాట్లాడతా అయినా ఆ కాలం నిలకడగా ఉండే కాలం ఎర్రికాలం. ఇప్పుడు జరిగేది అతిరుష్టి అనారుష్టి సితినీ కాలం. ఇప్పుడు పుట్టిన బిడ్డ కాడ నుండి అన్నీ తెలుసుకుంటారు. అంతా బట్టబైలు. అంతా టీవీల్లో సెల్లులో చూపిస్తా ఉండారు. వేలు వేలు పెట్టి ఆ పూత డబ్బాలు తెచ్చుకొని కాళ్లు


చేతులు వొళ్ళంతా పూసి రాసుకుంటా ఉండారు. ఇబుడు అందరివీ సుగాసి పానాలు. నొప్పికి తట్టుకోలేరు నూటికి తొంబై మంది సులువుగా గోక్కుంటా ఉండారులే. అదీ మంచిదే కాకపోతే అవిపూసిన మరుసు నాడే ఒక ఎంటికి తావులో నాలుగు మొలస్తాయి. ఒల్లులు చెడుసుకుంటా దుడ్లన్నీ ఆగడం చేస్తా ఉండారు. మేము కాళ్ళ మీద చేతులు మింద ఉండే ఎంటుకుల జోలికి పోయేది లేదు. వొళ్ళు మీద ఒత్తు ఎంటుకలు ఉండే ఆడ మగను బలంగా తెలివిగా ఉండేవాల్లు అంటా వుండ్రి. ఇప్పుడు దాసరోల్లు కరువైనారు. దాసరోల్ల నోర్లు కొట్టి ఆతులుకు పూసే పూతడబ్బాలు అమ్ముకొని కోట్లకు పడగలెత్తే యాపారస్తుల కాలం నడస్తా ఉంది.

అయినా పుట్టాటంలో లేనిది పెట్టాటంలో రాదు. దేవుడు ఇచ్చినవన్నీ మన మేలుకే అనుకోవల్ల అనే!

మా అరువులు అయ్యేసరికి పొద్దుకూ మాకు సరిపాయ!

*
అభిప్రాయాలు పూర్తిగా  నా వ్వక్తిగతం . కాంట్రవర్సీ లకి  దూరం 
[+] 1 user Likes లింగం's post
Like Reply


Messages In This Thread
RE: అన్ని మాట్లాడుకుందాము - by లింగం - 25-01-2025, 02:22 PM



Users browsing this thread: 24 Guest(s)