Thread Rating:
  • 10 Vote(s) - 2.3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance నేను నా స్వప్న
#12
The Update:2 (స్నేహ బంధం)

నేను లేచిన వెంటనే తనికి ఫోన్ చేశాను.. ఏంటి స్వప్న ఫోన్ చేస్తే ఆన్సర్ చేయట్లేదు అంటే , పిచ్చి రాజు నేను ఫుల్ గా తిన్న కదా రా ఇంటికి రాగానే నిద్ర వచ్చింది , ఫోన్ సైలెంట్ పెట్టి పడుకున్న. ఇగో ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయి ఫస్ట్ కాల్ నీకే చేస్తున అంది 
సరే అని అప్పుడు ఫోన్ లో మళ్లీ చెప్పాను నువ్ చాలా అందంగా ఉన్నావ్ అని.. తను నవ్వుతూ చాలు రా రాజు ఎన్ని సార్లు చెప్తావ్ అన్నది..
ఏంటి అరేయ్ అంటున్నావ్ అంటే .. హా నువ్ నా బెస్ట్ ఫ్రెండ్ వి కదా అనకూడాదా అంది..సరే పర్లేదు అనవే అన్నాను.. ఇద్దరం నవ్వుకున్నాం.. 

ఒక సండే రోజు మా చిన్న gang అందరం కలిసి మూవీ కి ప్లాన్ చేశాం..but as usual ga లాస్ట్ minute lo అందరూ hand ఇచ్చారు..ఇప్పుడు మనం ఇద్దరం movie కి వెళ్తే నీకు ఏమన్నా problem ah అని అడిగాను.. తను కొంచెం think చేసి హా no problem వెళదాం అంది..

మూవీ కి వెళ్ళాం ఇద్దరం కలిసి మూవీ chusam…మూవీ అయిపోయాక.. షాపింగ్ మాల్ బయట కూర్చొని ఇద్దరం చాలా సేపు మాట్లాడుకున్నాము.. అప్పుడు తనని అడిగాను..అసలు ని breakup ki reason ఏంటి అని.. 

తను చేపింది నా ex boyfriend చాలా restrictions పెట్టేవాడు.. ఎవరితో మాట్లాడిన ప్రాబ్లెమ్ .. ఒకసారి teammates tho outing వెళ్ళినందుకు కొట్టాడు అని చెప్పింది, ఏడ్చింది.. అందుకే వదిలేస అన్నది.. నాకు బాధ అనిపించింది తన భుజం పైన చేయి వేసి దగ్గరకి తీసుకొని నీకు ఎం కాదు . Don’t worry my friend…నీకు ఎప్పడు ఏం అవసరం వచ్చిన నేను ఉన్నాను అని భరోసా ఇచ్చ.. 
ఇంటికి వెళ్ళాక చాటింగ్ చేశాం literally oka 5 hours continuous ga చాటింగ్ చేశాం..

స్వప్న మనం మూవీస్ కాకుండా ఫుడ్ కాకుండా ఏదన్నా ఔటింగ్ plan చేదమా అని అడిగాను తను సరే అన్నది..

ఫస్ట్ ఆప్షన్ resort or wonderla అని అనుకున్నాం.. మా gang అందరినీ అడిగాం.. వాళ్ళు కుదరదు కష్టం అన్నారు.. వీళ్లతో ఏది ప్లాన్ చేసిన వేస్ట్ అన్ని flop చేస్తారు అన్నాను..

స్వప్న నువ్ నేను కలిసి ఇద్దరం వెళ్దాం అని అన్నాను.. తను సరే resort or wonderla oka group గా వెళ్తే బాగుంటది.. ఇద్దరం బోర్ గా ఉంటది అన్నది.. out of station వెళ్దాం నీకు నాతో single గా రావడం ఒకే నా అన్నాను..

నువ్ నా bestie ra Raju..నీతో ఉంటే నేను safe గా ఉంటాను..ఎక్కడికి అయినా వస్తాను అంది..

నేను Goa కి వెళ్దామా అని అడిగాను.. తను సరే ఒక 3 డేస్ లో వెళ్లి వద్దాం అన్నది…మరి ఇంట్లో ఏం చెప్తావ్ అంటే office వాళ్ళ తో tour వెళ్తాను అని చెప్తాను మా అమ్మ ఏమనదు అంది..మా స్వప్న వాళ్ళ డాడీ వాళ్ళ తో ఉండడు. అతను సెపరేట్ ఉంటాడు.. స్వప్న వాళ్ళ బ్రదర్, అమ్మ ఉంటారు అంతే..so తను ఒకే అన్నది..

గోవా కి flight tickets and hotels anni book chesa 

We are ready to go  ✈️ Goa 
Like Reply


Messages In This Thread
RE: నా స్వప్న - by sri7869 - 21-01-2025, 04:58 PM
RE: నా స్వప్న - by Rajkumar1529 - 23-01-2025, 04:09 PM
RE: నేను నా స్వప్న - by Rajkumar1529 - 25-01-2025, 12:34 AM
నా స్వప్న - by Rajkumar1529 - 21-01-2025, 12:55 AM



Users browsing this thread: 1 Guest(s)