24-01-2025, 09:50 PM
(This post was last modified: 25-01-2025, 10:41 AM by 3sivaram. Edited 2 times in total. Edited 2 times in total.)
సెగ్మెంట్ 2 : సమంత
చాప్టర్ 2.13 : ఆల్ఫా ఫీమేల్
ఆకాశంలో చీకటిని దూరం చేయడానికి అన్నట్టుగా చంద్రుడు వెలుగులు చిందిస్తూ ఉన్నాడు. అక్కడి నేల మీద చీకట్లను దూరం చేయడానికి అన్నట్టుగా ఆ పెద్ద విల్లా నుండి దేదిప్యమానమగా ఎలక్ట్రిక్ లైట్లు విరజిమ్ముతూ ఉన్నాయి.
లగ్జరీ కారు ఆ విల్లా ముందు ఆగగానే ముందుగా ఒక అతను దిగి చేతులు జాపగా లోపల నుండి చిరునవ్వుతో ఒకమ్మాయి కారు లోపల నుండి చేయి యిచ్చింది. రెడ్ కలర్ హై హీల్స్ తో కాలు కింద కింద పెట్టి బయటకు వచ్చింది. బయటకు రాగానే డార్క్ రెడ్ కలర్ గౌన్ లో ఆమె మరియు బ్లూ కలర్ షేర్వాని లో ఆ అబ్బాయి ఇద్దరూ చేతులు చేతులు కలుపుకున్నారు.
అలా చాలా కార్ల నుండి చాలా మంది జంటలుగా సింగిల్ గా, సరదాగా అరుచుకుంటూ నవ్వుకుంటూ దిగుతూ ఉన్నారు. అందరూ వెలుగులు చిందిస్తున్న డోర్ గుండా లోపలకు వెళ్తున్నారు.
విల్లా లోపల పెద్ద హాల్ లో పార్టీ జరుగుతుంది, పెద్ద ష్యాండలియర్ కింద ఉన్న నాలుగు లేయర్లుగ ఏర్పాటు చేసిన కేకు అక్కడక్కడ ఏర్పాటు చేసిన హ్యాపీ బర్త్ డే బ్యానర్లు, అప్పుడే ఇరవై సంవత్సరాలు అబ్బాయి వచ్చి నవ్వుతూ చాకు తీసుకొని కేకుని కాకుండా పక్కనే ఉన్న బీర్ బాటిల్ మూతిని పగలకొట్టి "హహ్హహ్హ" అని పెద్దగా నవ్వాడు. అప్పటికే తాగి ఉన్నట్టున్నాడు, అతన్ని ఎవరూ అనే సాహసం చేయడం లేదు. కుర్రాళ్ళు పెద్దోళ్ళు మంచి పొజిషన్ లలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీని అలాగే ఆ బర్త్ డే బాయ్ ని కూడా చూసి మాములుగా ఉన్నారు.
చుట్టూ ఉన్న అందరూ కూడా నవ్వుతూ ఉన్నారు. అప్పుడే అక్కడకు వచ్చిన యునిఫారం డ్రెస్ లో సర్వర్ అమ్మాయి టేబుల్ మీద ఉన్న పగిలిన బీర్ బాటిల్ గాజు ముక్కాల మీద అనుకోకుండా ఒకరు తగిలి చేయి వేయడంతో "ఆహ్" అంది.
టేబుల్ మీద ఉన్న టేబుల్ క్లాత్ మీద ఎర్రగా బ్లడ్ చూడగానే బర్త్ డే బాయ్ నవ్వుతూనే "ఏం చేశావ్?" అన్నాడు.
ఆ సర్వర్ అమ్మాయ్ నవ్వుతూ "ఏం లేదు సర్.. ఏం లేదు?" అంటుంది.
బర్త్ డే బాయ్ నవ్వుతూ "ఏం లేదా.. ఏం లేదా... " అని చిన్నగా అని "ఏం లేదా....." అని పెద్దగా అరిచాడు.
చుట్టూ ఉన్న అందరూ సైలెంట్ అయ్యారు, ఆ అమ్మాయి భయపడుతూ వెనక్కి వెనక్కి నడుస్తుంది.
అందరూ ఏం జరుగుతుంది అని చూస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి ఏడుస్తూ అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది.
ఆ బర్త్ డే బాయ్ భుజం మీద మరో కుర్రాడు చేయి వేసి "భయపెట్టకు రా పిల్లలను.."
బర్త్ డే బాయ్ అందరూ ఉన్నారని కూడా చూడకుండా "లంజది.. తెల్ల టేబుల్ క్లాత్ ని ఎర్రగా మార్చింది" అన్నాడు.
ఇంతలో సర్వర్ అమ్మాయి మళ్ళి అక్కడకు వచ్చి "సారీ సర్.. క్లాత్ మారుస్తాను.." అంది, బహుశా ఆమె సువర్వైజర్ డబ్బు యివ్వను అని ఉంటాడు అందుకే వచ్చినట్టు ఉంది.
బర్త్ డే బాయ్ అప్పటి వరకు మర్చిపోయినా ఆ అమ్మాయి మళ్ళి కనపడే సరికి కోపం పెరిగిపోతూ ఉంది, కానీ అతని మోహంలో మాత్రం నవ్వు కనిపించింది.
రెడ్ కలర్ గౌన్ అమ్మాయి "హేయ్.. వెళ్ళిపో.." అంది, సర్వర్ అమ్మాయి ఇదే కావాల్సింది అన్నట్టు పరుగు లాంటి వేగంతో అక్కడ నుండి వెళ్ళిపోయింది.
బర్త్ డే బాయ్ ఆమె రెడ్ కలర్ గౌన్ అమ్మాయి ముందుకు వచ్చి "హేయ్.. లంజ.. ఎవరే నువ్వు..." అన్నాడు.
ఆ మాటకు ఆ అమ్మాయి బిత్తరపోయింది, కొన్నాళ్ళ క్రితం వరకు ఫ్రెండ్స్ లా ఉన్న వాళ్ళు ఇప్పుడు అంత బూతు మాటలు మాట్లాడుతూ ఉండే సరికి షాక్ లో ఉంది.
బర్త్ డే బాయ్ అంకుల్ ఒకరు వచ్చి అతని భుజం మీద చేయి వేసి "ఊరుకో.." అన్నాడు.
ఆ అబ్బాయి కోపంగా ఆ అంకుల్ ని లాగి కింద పడేసి కాలుతో కాలుతో కొడుతూ "నా మీద చేయి వేస్తావా.. హా.. నా మీద చేయి వేస్తావా.." అని పెద్ద పెద్దగా అరుస్తున్నాడు.
బర్త్ డే బాయ్ వాళ్ళ అమ్మ "వాడిని ఆపండి.. అందరూ తప్పుగా అనుకుంటారు" అంటూ ఉంది.
బర్త్ డే బాయ్ వాళ్ళ నాన్న మాత్రం నవ్వుతూ "చూశావా... ఎవ్వరు ఆపడం లేదు... అది నీ మొగుడు పవర్" అన్నాడు.
ఎవరైనా అతన్ని ఆపడానికి వస్తే వాళ్ళను కూడా కొడుతున్నాడు తిడుతున్నాడు. ఎవరైనా తిరగబడాలి అంటే భయంగా ఉంది.
హాల్ మొత్తం మనుషులు అందరూ పెద్ద పెద్దగా "అయ్యో పాపం" అని మాట్లాడుకుంటూ "ఆహ్.." అని కేకలు వేస్తూ ఉన్నారు.
హాల్ మొత్తం శబ్దాలతో నిండిపోయి ఉంది, సరిగ్గా అప్పుడే ఆ విల్లా ముందు కార్ ఆగింది, సామ్రాట్ చేయి పట్టుకొని స్లీవ్ లెస్ చీర కట్టుకొని సమంత కారు నుండి దిగింది.
ఇంతకు ముందు దిగిన వాళ్ళు లాగా ఫ్లర్టీగా తమ తమ మగాళ్ళను పట్టుకున్నట్టు కాకుండా సామ్రాట్ చేతిని నావాడు అన్నట్టుగా పట్టుకుంది.
నడుచుకుంటూ డోర్ దగ్గరకు వెళ్ళింది, పార్టీ వాతావరణం కాకుండా గొడవగా ఉండే సరికి ఆశ్చర్యంగా చూస్తూ ఉంది.
ఇంతలో డోర్ దగ్గరలో ఉన్న ఒకరు వెనక్కి తిరిగి చూసి "స్యామ్.." అన్నారు.
ఒకరి తర్వాత ఒకరు తప్పుకుంటూ సమంతకి దారి ఇస్తూ అలాగే ఆమెను చూస్తూనే సైలెంట్ అవుతూ వచ్చారు.
ఒక్క నిముషంలోనే హాల్ మొత్తం సౌండ్ లేనట్టు సైలెంట్ అయిపోయింది.
సమంత నడుచుకుంటూ వచ్చి బర్త్ డే బాయ్ ని చూసి, "ఏంటి? ఇలా గొడవ పడుతూ ఉంటే చూస్తూ ఉన్నారు, బయటకు ఈడ్చేయకుండా..." అంటూ వాళ్ళను దాటుకుంటూ టేబుల్ దగ్గరకు వెళ్ళింది.
ఎవ్వరూ సౌండ్ కూడా చేయలేదు.
ఆ బర్త్ డే బాయ్ మాత్రం "నువ్వేవరివే.. లంజ ముండా.." అన్నాడు.
హాల్ మొత్తం "ఆహ్.." అని సౌండ్ వినపడింది.
సామ్రాట్ మరియు సమంత వెనక్కి తిరిగారు, వాళ్ళు నోరు ఎత్తకముందే ఆ బర్త్ డే బాయ్ వాళ్ళ నాన్న వచ్చి ఆ కుర్రాడిని అక్కడక్కడే పడేసి కొట్టాడు "నోరు.. నోరు.. అదుపులో పెట్టుకోమని నీకు ఎన్ని సార్లు చెప్పాలి... హుమ్మ్..." అంటూ కొడుతున్నాడు.
బర్త్ డే బాయ్ వాళ్ళ అమ్మ వచ్చి సమంత చేయి పట్టుకొని గౌరవంగా తీసుకొని వెళ్లి ఒక కుర్చీలో కూర్చోబెట్టారు.
సామ్రాట్ ఉండొద్దు అని చెబుతున్నా, సమంత అతని చేయి మీద చేయి వేసి సముదాయిస్తూ ఉంది.
కొద్ది సేపటికి తమ దగ్గరకు బాగా దెబ్బలు తిన్న ఒక వ్యక్తీ వచ్చి మోకాళ్ళ మీద కూర్చున్నాడు.
చాలా సేపటికి కానీ అది ఆ బర్త్ డే బాయ్ అని అర్ధం అయింది.
సామ్రాట్ మరియు సమంత ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకొని ఆ అబ్బాయికి "హ్యాపీ బర్త్ డే.." అని చెప్పి పైకి లేచారు.
ఆ బర్త్ డే బాయ్ "సారీ" అన్నాడు, అతని నోటి మీద ఉన్న దెబ్బ వల్ల నొప్పిగా "మ్మ్" అంటూ మూలిగాడు.
సమంత వాళ్ళ పేరెంట్స్ ని చూసి సైగ చేసి, సామ్రాట్ తో కలిసి బయటకు నడిచారు.
బర్త్ డే బాయ్ "సారీ, చెబుతున్నాను కదా.. ఇంకా ఏంటి? మీరు మా ఫ్యామిలీ బిజినెస్ ని ఏదైనా చేస్తారేమో అని మా ఫ్యామిలీ భయపడుతుంది" అన్నాడు.
దానికి ఏ సమాధానం చెబుతారో అని అందరూ చూస్తూ ఉన్నారు, కాని సమంత అసలు వినిపించుకొనట్టు అక్కడ ఉన్న వాళ్ళకు నవ్వుతూ కలుద్దాం అంటూ బయటకు వెళ్ళబోయింది.
బర్త్ డే బాయ్ వాళ్ళ ముందుకు వచ్చి అడ్డంగా నిలబడి "సారీ, చెబుతున్నాను కదా.. వినిపించడం లేదా.." అని అరిచాడు. డబ్బు మదం అతని మాటల్లో చేష్టలలో కనపడుతుంది వినపడుతుంది.
వాళ్ళ పేరెంట్స్ కూడా అతన్ని పక్కకు తీసుకొని వెళ్ళబోయారు. అతను వాళ్ళను విదిలించుకొని "సారీ చెబుతున్నాను కదా.. క్షమించలేరా.." అని అరిచాడు.
సామ్రాట్ చేయి జాపి చల్ మంటూ ఆ బర్త్ డే బాయ్ చెంప మీద కొట్టాడు.
ఆ అబ్బాయి కింద పడి తల పట్టుకున్నాడు.
సామ్రాట్ "తప్పు చేశావ్... క్షమాపణ అడిగావ్... ఆ క్షమాపణ అంగీకరించాలా, వద్దా అనేది మా ఇష్టం.. ఇలా క్షమించమని ఫోర్స్ చేయడం కూడా... తప్పు చేయడమే అవుతుంది" అన్నాడు.
అందరూ గుటకలు మింగుతూ ఉండగా.. సామ్రాట్, సమంత నడుము మీద చేయి వేసి అక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోయాడు.
హాల్ మొత్తం సైలెంట్ అయి పోయింది, కొద్ది సేపటికి ఒక్కొక్కరుగా అక్కడ నుండి వెళ్ళిపోయి హాల్ మొత్తం ఖాళీ అయి పోయింది.
అక్కడక్కడ చిన్న చిన్న గొంతులు వినపడుతున్నాయి "స్యామ్ కాన్సంట్రేట్ చేసింది అంటే వీళ్లు ఫ్యామిలీ బిజినెస్ అయిపోయినట్టే.. ", "అవునవును వీళ్ళకు దూరంగా ఉండాలి" అని వినపడుతున్నాయి.
![[Image: 36e95a5a-c812-4ccd-8ba3-230ccb05cd9b.webp]](https://i.ibb.co/cDD2xzY/36e95a5a-c812-4ccd-8ba3-230ccb05cd9b.webp)
స్లీవ్ లెస్ వైట్ కలర్ జాకెట్ పై బ్లాక్ కలర్ పలుచటి చీర కట్టుకొని మొహం నిండా అమాయకత్వంతో తన ముందు అందంగా కనిపిస్తున్న సమంతని చూస్తూ హాగ్ చేసుకున్నాడు.
సమంత "హేయ్.. ఇది డ్యాన్స్.. మధ్యలో ఈ హాగ్ లు ఏంటి?"
![[Image: 463954242-1047079567151963-6222466743794806668-n.jpg]](https://i.ibb.co/WnYCs9n/463954242-1047079567151963-6222466743794806668-n.jpg)
సామ్రాట్ నవ్వేసాడు. ఇద్దరూ ఒక చిన్న డబుల్ బెడ్ రూమ్ అపార్టమెంట్ హాల్ లో లైట్ మ్యూజిక్ ఆన్ చేసి బాల్ డ్యాన్స్ చేస్తున్నారు.
సమంత "ఏంటి? ఈ ఇల్లు మరీ చిన్నగా రెండు గదులే ఉన్నాయి.. అవి కూడా చిన్నగా ఉన్నాయి.. మనుషులు ఉంటారా అసలు.. గోడకు ఆ కలర్స్ ఏంటి? అస్సలు బాలేదు.." అంటూ ఉంది.
సామ్రాట్ ఏం మాట్లాడకుండా నవ్వుతూనే ఉన్నాడు.
సమంత డ్యాన్స్ చేస్తూనే "అసలు మంచం అయినా ఉందా.. నేల మీద పడుకోవాలా.."
సామ్రాట్ "ఉంది"
సమంత "పెద్దగా ఉందా.. అసలు పడతామా.. ముడుచుకొని పడుకోవాలా.."
సామ్రాట్ తన చేతులను ఆమె భుజాల మీద వేసి ఆమె కళ్ళలోకి చూస్తూ "నీ కోసం మంచం కావాలేంటే.. పొట్టిదానా.. ఆ కుర్చీలో పడుకో.." అన్నాడు.
సమంత పళ్ళు నూరుతూ అతనిని మరియు అతని పెదవుల మీద ఉన్న చిరునవ్వుని చూస్తూ మునివేళ్ళ మీద నిలబడి "నేను పొట్టిదాన్నా.. హ్మ్మ్.. నేను పొట్టిదాన్నా.. " అంటూ అతని పెదవుల మీద ముద్దు పెడుతూ కొరికింది.
సామ్రాట్ "ఆహ్.." అని అరిచినా నవ్వుతూనే ఉన్నాడు.
సమంత అతన్ని అలానే చూస్తూ సామ్రాట్ తన పెదవులు రుద్దుకోవడం చూస్తూ ఉంది.
సామ్రాట్ వెనక్కి వెళ్లి సోఫాలో కూర్చున్నాడు.
సమంత వెళ్లి అతని పక్కనే కూర్చొని "ఈ ఇల్లు అస్సలు బాలేదు, చాలా చిన్నగా ఉంది" అని చెబుతూ ఉంది.
సామ్రాట్ ఆమెను చూడకుండా ఎదురుగా ఉన్న వాటర్ జగ్ లో నీళ్ళు గ్లాస్ లో పోసుకొని తాగుతూ "నిజంగా బాలేదా.." అన్నాడు.
సమంత "అవునూ.. చూడు అస్సలు గాలి, ఎండ.. రూమ్ లలో ACలు ఉన్నాయి, బాత్రూంలో కూడా AC లేదు" అంటూ ఉంది.
సామ్రాట్ "ఈ ఇల్లు మన సంపాదన.."
సమంత "కిచెన్ లో కూడా AC లేదు.." అంటూ సడన్ గా సామ్రాట్ మాటలు గుర్తొచ్చి "మన సంపాదన ఏంటి?" అంది.
సామ్రాట్ ఆమెను చూస్తూ ఉంటే ఇప్పటికే గెస్ చేసి ఉంటుంది అని గుర్తించాడు.
సమంత కళ్ళు మెరిసిపోతూ ఉన్నా "మన సంపాదన ఏంటి?" అని కన్ఫర్మేషన్ కోసం అడిగింది.
సామ్రాట్ నవ్వుతూ అవునూ అన్నట్టు కళ్ళు మూసి తెరిసి "మనం తీసిన షార్ట్ ఫిల్మ్ ల వల్ల వచ్చిన డబ్బు" అన్నాడు.
సమంత వెంటనే పైకి లేచి ఇంట్లో అన్ని వస్తువులను చూస్తూ పొగుడుతూ ఉంది. ఆమె మోహంలో నవ్వు ఏ మాత్రం తగ్గడం లేదు.
సమంత "ఇల్లు చాలా బాగుంది, ఇద్దరం ఉండడానికి ఇలానే ఉండాలి.. చూడు ఇక్కడ దుమ్ము ఉంది" అంటూ టవల్ తీసుకొని తుడుస్తుంది.
సమంత "అవునూ.. నిజంగా ఇంత డబ్బు వస్తుందా.."
సామ్రాట్ "లేదు.. నేను ఫారెన్ లో ఉన్నప్పుడు పార్ట్ టైం జాబ్స్ చేసినపుడు వచ్చిన డబ్బు కూడా కలిపి కట్టించాను"
సమంత నవ్వు మారిపోయి "ఏం జాబ్స్.."
సామ్రాట్ "ఏవేవో.. చేశాను.." అంటూ ఉండగా సమంత అతని పక్కకు వచ్చి సైడ్ నుండి హత్తుకొని "వద్దు.. వద్దు.. ఆ మెమరీస్ గుర్తుకు తెచ్చుకోవద్దు.. వద్దు.." అంది.
సామ్రాట్ "నేను నిన్ను నిజంగా ఇష్టపడ్డాను, కానీ.." అంటూ తల దించుకున్నాడు.
సమంత "సారీ.." అంటూ తల దించుకుంది.
సామ్రాట్ సమంతని హాగ్ చేసుకొని "మరిచిపోదాం" అన్నాడు.
సమంత వేడి ఊపిరి అతని మొహం మీద తగులుతూ ఉంటే, సామ్రాట్ కి కూడా కసిగా అనిపించింది.
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, ఆమెను అలానే రెండు చేతులతో పైకెత్తుకొని బెడ్ రూమ్ లోకి తీసుకొని వెళ్ళాడు.
![[Image: 6b788ddecae1e40c340e0033915ae644.jpg]](https://i.ibb.co/4FGcP89/6b788ddecae1e40c340e0033915ae644.jpg)