23-01-2025, 08:01 AM
(22-01-2025, 11:55 PM)nareN 2 Wrote: ఇప్పటికీ 6 ఎపిసోడ్స్ చదివానండి..
మొదటి ఎపిసోడ్ లో లేడి రైటర్.. అమ్మాయిల వైపు కథలు ఎలా ఉంటాయో అనిపించింది..
రెండో ఎపిసోడ్ లో బాగా రాస్తోంది.. కొత్త రైటర్ కాదేమో అనిపించింది..
మూడో ఎపిసోడ్ లో లవ్ స్టోరీ లో మునిగేలోపు..
నాలుగో ఎపిసోడ్ నుంచి సెక్స్ తూఫాన్ లా విరుచుకుపడ్డారు..
అమ్మాయి కేరక్టర్ డౌన్ చేసేసారు అని ఫీల్ అయ్యే లోగా.. మావయ్య ప్రేమతో కవర్ చేసేశారు..
ఇప్పటి వరకు చదివిన ఇన్ని కథల్లో ఏ రైటర్ మీద ఇన్ని సార్లు ఒపీనియన్ మారాలేదండి..
ఆల్రెడీ 40 ఎపిసోడ్స్.. మీ రైటింగ్ లో ఇంకెన్ని వేరియేషన్స్ చూస్తానో..
థాంక్యూ ఫర్ యువర్ టైం ఫర్ అస్..
డిటైల్డ్ గా ఎనాలిసిస్ ఇచ్చారు .. ధన్యవాదాలు .. అలాగే మిగిలిన ఎపిసోడ్స్ కూడా చదివి మీ అమూల్య మైన సలహాలు ఇవ్వండి .. మిగతా వాళ్ళు కూడా కొంచెం వివరంగా ఫీడ్బ్యాక్ ఇస్తే బాగుంటుంది