22-01-2025, 10:42 PM
(22-01-2025, 10:35 PM)Mr Perfect Wrote: అరుణ్ సైన్స్ ఫిక్షన్ ఎక్సపెక్ట్ చేస్తే, వాళ్ల అమ్మ గారు జానపదం అల్లేసుకుంది... (పరకాయ ప్రవేశంతో)... నైస్ వన్.. విభిన్నమైన కథాంశంతో చక్కటి అనుభూతిని అందించారు. విల్లుపురం వెళ్లే అవసరం లేదు కథలో, పోనీలెండి... ముగ్గురికి కాస్త ఆటవిడుపు దొరికింది .. all the best for ur remaining scripts
విల్లుపురం ఎపిసోడ్ లో బస్సు జర్నీ బాగా వస్తుంది అనుకున్న....
బట్ అరుణ్ గాడు వేస్ట్ చేసుకున్నాడు..
చెన్నై నుంచి రిటర్న్ వచ్చాక మిగిలిన రూంమేట్స్ తో కూడా లెస్బియన్ చేయిద్దాం అనుకున్న.. బట్ ఎక్కువ మంది రీడర్స్ ఆక్సిప్టు చెయ్యని సబ్జెక్టు కదా..
సాగతీత ఎందుకని..
ఐన ఇప్పుడు స్టేజి 2 అరుణ్ కి కాదు... నాకు.. చాల గ్యాప్ తర్వాత కధలు రాస్తున్న.. అవి ఎలా వస్తాయో ఏంటో..
థాంక్ యు ఫర్ యువర్ విషెస్..