21-01-2025, 09:14 PM
(This post was last modified: 21-01-2025, 09:16 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
అప్పు - హైదరాబాద్ వెళ్ళాక మాట్లాడదాం అంటూ.. నెక్స్ట్ బస్సు కి టికెట్స్ బుక్ చేసింది..
బస్సు ఎక్కాక అప్పు నా పక్కన కూర్చొని ఇప్పటి దాక జరిగిన విషయాలని నాకు అర్ధం అయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తోంది..
అంతా విన్నాక చెప్పా నాకేం అర్ధం కాలేదని..
అప్పు - ఎం అర్ధం కాకపోవడమేంట్రా..
నేను - నువ్వు చెప్పేది కొంచమైనా నమ్మేలా ఉందా అసలా.
అప్పు- సరే నా సంగతి వదిలేయ్.. నీకు ఎం గుర్తుందో అది చెప్పు..
నిజమే కదా.. వీళ్ళతో జరిగిందేదీ గుర్తు లేదంటే అసలు నాకు గుర్తున్నంత వరకు ఏమి జరిగింది..
రోజూ లగే నిన్న కాలేజీ కి వేళ్ళ.. రోజంతా క్లాస్సేస్ అయ్యాయి.. నేను రాణి తిరిగి ఇంటికి వస్తూనే ఎవరో అబ్బాయ్ నాకు లవ్ లెటర్ ఇచ్చాడు..నేను అది చింపి వాడి మోహన విసిరేసి వచ్చా.. నాన్న నాకు సంబంధాలు చూద్దాం అని అమ్మతో మాట్లాడుతుండగా.. పిన్నిపెళ్లయ్యాక చూద్దాం అంది.. భోజనాలయ్యాక పడుకున్నాం.. లేచేసరికి వీళ్లపక్కన ఇలా..
గుర్తున్నంత వరకు చెప్పా.. అప్పుతో..
అప్పు - రేయ్ అప్పుడు నీకు దేవుడు అది కట్ చేసేసాడు ఇప్పుడు నీ జీవితం లో లవ్ స్టోరీ కట్ చేసేసాడు...
నేను - అదంటే...
అప్పు - అది అంటూ కిందకి చూపించింది..
ఛీ ఛీ.. చండాలం.. ఈరోజుల్లో అమ్మాయిలు అస్సలు సిగ్గు లేకుండా మాట్లాడేస్తున్నారు..
నేను - ఐతే నేను నిజంగానే టైం ట్రావెల్ చేసి వచ్చానా..
అప్పు - బాబూ.. మొడ్డ మెదడు లేని ఈ కధకి టైం ట్రావెల్ అని సైన్స్ ఫిక్షన్ ఆడ్ చెయ్యకు.. సైంటిస్ట్ లు ఫీల్ అవుతారు..
నేను - రామ రామ ఆ బూతులేంటే.. అన్న చెవులు మూసుకుంటూ..
అప్పు నోటి మీద వేలేసుకుని హైదరాబాద్ వెళ్ళేదాకా ఇంకేం అడక్కు అని ఫోన్ తీసుకుని పాటలు చూసుకుంటోంది..
ఇది భలే ఉందే ఫోన్ ఫోటో లతో పాటు టీవీ కూడా ఇందులోనే చూసుకోవచ్చు చక్కగా.. ఎవరో అల్లు అర్జున్ ట.. గంగాళమ్మ వేషం వేసుకొని డాన్స్ చేస్తున్నాడు...
అప్పు నాకేసి తనకేసి ఓసారి చూసి.. తిట్టనంటే ఇంకో విషయం చెప్తా అంది..
ఏంటి అన్నా..
అప్పు - నువ్వు నాకు ఐ లవ్ యు చెప్పావ్..
నేను - ఛీఛీ నీకు నేను ఐ లవ్ యు చెప్పనా.. ఏయ్ పిచ్చెక్కిందా.. ఇందాకటి నుంచి నువ్ తేడాగానే కనపడుతున్నావ్.. నువ్ అటెళ్లి సిరి ని ఇటు పంపించు..
అప్పు - అది కాదురా.. నైట్ మన మధ్య లవ్ డిస్కషన్ వచ్చే వరకు నువ్వు బానే ఉన్నావ్.. పొద్దున్న అయ్యే సరికి మమ్మల్ని మర్చిపోయావ్..
నేను - ఒసేయ్ పిచ్చిదానా అమ్మాయిని ఐన నేను నిన్నెందుకు లవ్ చేస్తా..
అప్పు - రేయ్ ఎన్ని సార్లు చెప్పాలిరా..నువ్వు అరుణ కాదు అరుణ్ అని..
నేను - సరే జరిగిందేదో జరిగిపోయింది.. సీరియస్ గా నీకో విషయం చెప్పనా..
అప్పు - చెప్పు..
నేను - నాకు నీ మీద కానీ ఆ సురేష్ మీద కానీ ఏ ఇంటరెస్ట్ లేదు.. నన్ను వదిలేస్తే నేనిక్కడే బస్సు దిగి మా ఊరు వెళ్ళిపోతా..
అబ్బా అంటూ తల కొట్టుకుంటోంది..
తను చెప్పేది నమ్మాలనే అనిపిస్తోంది.. ఒక్కోసారి కాదనిపిస్తోంది.. కానీ నేను హైదరాబాద్ వెళ్లి ఎం చెయ్యాలి..
నా ఆలోచనల్లో నేనుండగానే హైదరాబాద్ ఎంటర్ అయిపోయాం.. నా చిన్నప్పుడు ఓసారి చార్మినార్ జూ పార్క్ చూడడానికి వచ్చాం.. డబల్ డెక్కర్ బస్సు లో ఊరంతా తిరిగాం ఎంత బావుంటుందో..
కాపిటల్ సిటీ అఫ్ ఆంధ్ర ప్రదేశ్.. ఒక్కసారిగా పైకి అనేసా మళ్ళీ హైదరాబాద్ ని చూసిన ఆనందంలో..
కాదు కాపిటల్ సిటీ అఫ్ తెలంగాణ..అంది అప్పు..
అదేంటి.. తెలంగాణ కి కోస్తా కి రాయలసీమకి అంత కలిపి ఆంధ్ర ప్రదేశ్ కే కదా..
కాదు.. తెలంగాణ విడిపోయి 11 ఏళ్ళు అయ్యింది..
నిజమే.. రోడ్ సైడ్ బోర్డు ల మీద తెలంగాణ రాష్ట్రము అని క్లియర్ గా కనపడుతోంది.. ఐతే అప్పు చెప్పిందంతా నిజమేనా..
గతాన్ని గుర్తు చేసుకోవడానికి డీప్ గా ట్రై చేస్తున్న.. మేము బస్సు దిగేసరికి అక్కడే ఆల్రెడీ వెయిట్ చేస్తున్న ఒక అన్న వచ్చి ఎరా వెళ్లిన పని ఏమైంది అన్నాడు..
మళ్ళీ ఎరా.. వచ్చిన కోపాన్ని ఆపుకుంటూ.. మీరెవరన్నా అన్నా..
అప్పు - తను శంకర్ నీ ఫ్రెండ్ అండ్ రూమ్మేట్..
శంకర్ - అదేంట్రా.. నేను తెలీదంటావేంటి..
అప్పు - శంకర్ తనకి జరిగినవేవి గుర్తు లేవు.. తను పూర్తిగా అరుణ అనే అనుకుంటున్నాడు.. నిన్ను చూస్తే ఐన చేంజ్ వస్తుందేమో అని నిన్ను పిలిచా..
శంకర్ - అది కాదు మాము.. మనం అంటూ నా చెయ్యి పట్టుకున్నాడు..
నేను వాడ్ని వదిలించుకొని సిరి వెనక చేరా..
అప్పు - శంకర్ ప్రాబ్లెమ్ చాల సీరియస్ గా ఉంది.. మాకు ఎం చెయ్యాలో అర్ధం కావట్లేదు..
శంకర్- అవును ఈ విషయం డాక్టర్ లకి చెప్తే నలుగురిని ఎర్రగడ్డలో జాయిన్ చేసేస్తారు..ఇప్పుడెలా మరి..
అప్పు - అదే ఆలోచిద్దాం.. వీళ్ళ అమ్మ నాన్నలకి విషయం చెప్పడం బెటర్ అనిపిస్తోంది..
శంకర్ - ఇలా ఎప్పటి నుంచి అయ్యింది..
సిరి - ఈరోజు మార్నింగ్ నుంచి..
శంకర్ - ఎలాగు ఇన్ని రోజులు వెయిట్ చేసాం.. రేపు సురేష్ కలిసే వరకు చూద్దాం.. అప్పటికి ఏ మార్పు లేకపోతె అదే చేద్దాం...
సరే అని తనని పంపించి హాస్టల్ కి వచ్చాం.. ఇక్కడ ఇంకో ముగ్గురు ఉంటారట అందరూ బైటకి వెళ్లారు..
సరే నాకు ఆఫీస్ కి టైం అవుతోంది..నేను ఫస్ట్ ఫ్రెష్ అవుతా అంటూ సిరి తన డ్రెస్ విప్పడం మొదలు పెట్టింది..
నేను వెంటనే ఇటు తిరిగి కూర్చున్న..
శిరీష - ఒసేయ్ వీడు నీకోసమే ఇలా మారిపోయినట్టున్నాడే..
అపరాజిత - అంటే?
శిరీష - అదే వన్ విమెన్ మాన్ లా..
అపరాజిత - ముందు మాన్ అవ్వని వన్ విమెన్ సంగతి తర్వాత..
శిరీష - కాదె సరిగ్గా ఆలోచించు ఇప్పుడు వాడి మనసులో ఎవరూ లేరు.
అపరాజిత - అవును నేను కూడా లేను..
శిరీష - కాదె.. నీ వల్లే మళ్ళీ వాణ్ణి అరుణ్ లా మార్చడం అవుతుంది..
ఈలోపు మళ్ళీ నా ఫోన్ రింగ్ ఐంది.. సురేష్ కాలింగ్ అని..
ఎత్తు ఎత్తు అని శిరీష అపరాజిత ని ముందుకు తోసింది..
అప్పు - హలో..
సురేష్ - హలొ అపరాజిత నేను సురేష్ ని..
అప్పు - హ చెప్పండి..
సురేష్- అరుణ ని కలవడానికి నేను హైదరాబాద్ వచ్చా ఎక్కడ కలవాలి..
అప్పు - అదేంటి మిమ్మల్ని రేపు కదా రమ్మన్నాము..
సురేష్ – మిస్.. మీకు అరుణ గురించి తెలిసింది అంటే మా లవ్ స్టోరీ కూడా తెలిసే కదా నాకు ఫోన్ చేసారు.. మళ్ళీ ఈరోజు రేపు అంటూ నన్ను చంపొద్దు ప్లీజ్...
ఫోన్ సైలెంట్ లో పెట్టి ఎం చేద్దామే అంటూ శిరీష ని అడుగుతోంది.. నాకు ఇంటరెస్ట్ ఉండక్కర్లేదా.. కడిగేద్దాం అనిపించింది.. సరే కాల్ కంప్లీట్ అవ్వని అనుకుంటుంటే..
సరే ఒక వన్ హౌర్ లో శంకర్ రూమ్ దగ్గర కలుద్దాం అని చెప్పింది..
వెంటనే అదే విషయం శంకర్ కి కూడా కాల్ చేసి చెప్పి.. మమ్మల్ని త్వరగా ఫ్రెష్ అవ్వమని హడావిడి చేసింది..
కధ నాదో దానిదో నాకర్ధం కాలేదు.. నన్ను అడగక్కర్లేదా..
అసలు వచ్చేవాడెవడో వాడితో ఎం మాట్లాడాలో.. ఆలోచిస్తూ ఉండగా.. శిరీష స్నానం కంప్లీట్ చేసుకొని అలాగే వచ్చేసింది బట్టలు లేకుండా..
ఆ దరిద్రాన్ని చూడలేక అక్కడే నుంచి ఒక్కటే జంప్ కొట్టి బైటకి పోదాం అని తలుపు తెరిస్తే..
హాయ్ అరుణ ట్రిప్ బా జరిగిందా.. అంటూ ఎవరో ఆంటీ నన్ను తోసుకుంటూ లోపలి వచ్చేసింది..
నేను నోరు తెరవ బోతుంటే అప్పుడే లోపలి వెళ్ళబోతున్న అప్పు ఆగి, బా జరిగింది మాడం.. ఈసారి ట్రిప్ అందరం ప్లాన్ చేద్దాం అంది..
మళ్ళీ ఏమనుకుందో ఏమో.. తను ఆగి అరుణ.. నువ్ ఫాస్ట్ గా రెడీ అయ్యి రా అని నన్ను బాత్రూం లోపలి తోసింది..
పొద్దున్నుంచి కంఫర్ట్ గా లేని ఈ డ్రెస్ ని వదిలించుకోగానే ఎక్కడ లేని ప్రశాంతత వచ్చేసింది.. అర్జెంటు గా లంగా వోణి వేసుకోవాలి.. నా బాగ్ లో ఉన్నాయో లేదో..
స్నానం ముగించి బైటకి రాగానే లంగా వోణి ఉందా ఎవరి దగ్గర ఐన అన్నా..
అప్పు శిరీష షాక్ అయ్యి చూస్తుంటే మంజుల ఎంటమ్మాయ్ ఏమైనా స్పెషల్ ఆ.. అంటూ నవ్వుతోంది..
బైటకి వెళ్తున్నాం మాం.. అంటూ అప్పు నా చేయి పట్టుకు లాగి... నా దగ్గర ఉంది ఓకే నా అంది..
హ పర్లేదు లే ఇయ్యి అని వేసుకున్న.. సరిగ్గా సరిపోయింది..
సరే నే 5 మినిట్స్ లో వచ్చేస్తా.. శిరీష చూసుకో అంటూ అప్పు బాత్రూం లో దూరింది..
చక్కగా జడ వేసుకొని.. బొట్టు పెట్టుకొని.. చూసుకుంటే నన్ను నేను అద్దం లో చూసుకొని ఎన్నో సంవత్సరాలు అయిపోయిన ఫీల్ వచ్చింది..
నా నిన్న కి నేటికీ మధ్య 26 సంవత్సరాలు నిజంగా కరిగిపోయాయా..
ముగ్గురం రెండు బైక్ ల మీద శంకర్ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి కార్ దగ్గర కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్న మనిషి.. గెస్ చెయ్యగలిగే పేరే.. పొద్దున్నుంచి వెయ్యి సార్లు విన్న పేరు.. సురేష్..
మనిషిని ఎక్కడో చూసినట్టే ఉంది.. అదే మా కాలేజీ లో..
మా బైక్ ఆగగానే.. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కౌగలించుకోబోయాడు.. నేను వెంటనే వెనక్కి గెంటేసాను..
అరుణ నా మీద ఇంకా కోపం తగ్గలేదా అంటూ కళ్ళలో నీళ్లతో మోకాళ్ళ మీద కూలబడిపోయాడు..
నాకేం మాట్లాడాలో అర్ధం కావట్లేదు..
తను అరుణ కాదు అంటూ అప్పు నోరు తెరిచింది..
నేను అరుణే కదా.. కాదంటుందేంటి.. వాడ్ని కలవడానికే కదా ఇంత దూరం వచ్చింది.. మరి నేను -నేను కాదంటుందేంటి..
సురేష్ - లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావ్.. నా అరుణ బ్రతికే ఉంది..
అప్పు - తను మీ అరుణ కాదు..
సురేష్ - కాదు.. తనే అరుణ.. నా అరుణ..
అప్పు - ప్లీజ్ సురేష్ గారు..ట్రై టూ అండర్స్టాండ్.. అరుణ మీ కళ్ళముందే చనిపోయి 26 సంవత్సరాలు అయ్యింది..
సురేష్ - కాదు.. అదంతా ఓ పీడకల.. నా అరుణ నా కళ్ళముందే ఉంది.. సారీ అరుణ.. నన్ను క్షమించు అంటూ మళ్ళీ కాళ్ళ మీద పడబోయాడు..
నేను మళ్ళీ వెనక్కి జరిగి అప్పు చెయ్యి పట్టుకున్నా
ఒక్క నిముషం అంటూ.. కార్ దగ్గరకి వెళ్లి డోర్ తీసాడు.. కార్ లోంచి దిగుతూ మా అమ్మ నాన్న..
అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి మా అమ్మ వొళ్ళో వాలిపోయా..
పక్కకి చూస్తే నా తల మీద తన చేతితో రాస్తూ మా నాన్న కళ్ళలో నీళ్లు..
ప్లీజ్ అరుణ.. నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు.. వెనక్కి తిరిగి చూస్తే మోకాళ్ళ మీద కూర్చుని సురేష్ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు..
మా అమ్మని గట్టిగా పట్టుకొని అమ్మా నాకేం అర్ధం కావట్లేదమ్మా అంటూంటే మా అమ్మా కళ్ళల్లో పాటూ నా కళ్ళలోనూ నీళ్లు తిరుగుతున్నాయి..
అప్పటి దాక సైలెంట్ గ ఉన్న అప్పు, అంకుల్ మీరందరు కొంచెం టైం ఇస్తే అసలు ఎం జరిగిందో మీకందరికీ చెప్పాలి లోపల కూర్చుని మాట్లాడుకుందాం ప్లీజ్ అంది..
అందరం శంకర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే గోడ మీద పిన్ని బాబాయ్ మధ్యలో నాలాంటి అరుణ్ ఫోటో..
అందర్నీ కూర్చోపెట్టి డే 1 నుంచి జరిగింది శంకర్ అప్పు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇందాకటి వరకు జరిగిన విషయాలు సాధ్యమైనంత వరకు అర్ధమయ్యేలా చెప్పారు..
అందరూ ఆశ్చర్యపోయారు... నేను తప్ప.. ఎందుకంటే నాకు ఏమి గుర్తు రావట్లేదు.. కానీ వాళ్ళు చెప్పిన వన్నీ నిజాలే అనడానికి లెక్కలేనన్ని సాక్ష్యాలు ఉన్నాయ్..
కానీ సురేష్ తో నేనేం మాట్లాడాలి.. నమ్మించి మోసం చేసినందుకు కోపం తెచ్చుకోవాలా... కానీ నాకేం గుర్తు లేదే..
నా కూతురితో కాసేపు ప్రశాంతంగా మాట్లాడుకోవాలి అంది మా అమ్మా.. అందరూ గది లోంచి బయటకి వెళ్లి మమ్మల్ని ఇద్దరినీ వదిలేసారు..
మా అమ్మ వొళ్ళో తల పెట్టుకొని ఎం మాట్లాడాలో తెలియక ఎం చెయ్యాలో అర్ధం కాక సూన్యంలోకి చూస్తున్న..
రేయ్ అరుణ్ అంది మా అమ్మా..
అమ్మా నేను అరుణ..
ఇది నిజం కాదురా.. కళ్లారా పెంచుకున్న కూతురు ఇరవై ఏళ్లకే చనిపోతే ఆ బాధ మిగిల్చే జీవితం నరకం కన్నా నరకం..
ఆ దేవుడు నిన్ను మళ్ళీ చూసుకునే అదృష్టాన్ని మాకిచ్చాడు అంటే ఎదో జన్మలో చేసుకున్న చిన్న పుణ్యం అయి ఉంటుంది..
నువ్వు లేకుండా మేం జీవచ్ఛవాల్లా మిగిలిపోయాం.. మళ్ళీ అలాంటి బాధ నా చెల్లికి కలగాలి అని నేను అనుకోవట్లేదు..
నాకు నువ్వొకటి అరుణ్ ఒకటి కాదు.. ఇద్దరూ ఒకటే అని ఇప్పుడు తెలిసిందిగా.. నువ్వు అర్ధం చేసుకోవాల్సింది ఒక్కటే.. సురేష్ ప్రేమ..
నువ్వు చనిపోయాక ఆ అబ్బాయ్ ఎన్ని సార్లు మన ఇంటికి వచ్చి గుండెలు పగిలేలా ఏడ్చాడో నీకు తెలీదు.. ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా నీ జ్ఞాపకాల్లోనే బ్రతుకుతున్నాడు..
నీ కోపం అతనికి శాపం ఐంది.. ఇద్దరి తొందరపాటు వల్ల రెండు జీవితాలు నాశనం అయిపోయాయి..
అతన్ని క్షమించు.. నీ ఆత్మ శాంతిస్తుంది..
అమ్మ ఏదేదో చెప్తోంది.. నేనేంటి ఇప్పుడు దయ్యన్నా.. అదే అడిగా ఉక్రోషంగా..
కాదురా.. నీ గత జన్మలో మిగిలిపోయిన బాధని నీ వాళ్లతో పంచుకొని వాళ్ళ బాధ తీర్చడానికి నువ్వు చేసిన పరకాయ ప్రవేశం..
అప్పు సైన్స్ ఫిక్షన్ చేద్దామనుకుంటే మా అమ్మ జానపదం చేసేస్తోంది.. సర్లే ఎదో ఒకటి..
ఇప్పుడు నేను ఆ సురేష్ ని క్షమించేసా అని చెప్పాలా.. అంతేనా అంత సింపుల్ ఆ.. అప్పుడు నేను అరుణ్ అయిపోతానా..
కానీ నాకు అరుణ్ అవ్వాలని లేదు.. నా అమ్మా నాన్నల్ని నా జీవితాన్ని వదులుకోవాలని లేదు నాకు..
బైట అంతా మాకోసం వెయిట్ చేస్తున్నారు.. నాకు అంతా బ్లాంక్ గా ఉంది..
చాల థాంక్స్ అమ్మ.. మా అరుణ్ ని ఇంతకాలం జాగ్రత్తగా చూసుకున్నందుకు అంటోంది.. మా అమ్మ..
అప్పు అండ్ శిరీష ఇద్దరి కళ్ళలో ఎదో తెలీని నిర్లిప్తత..
వెళ్లొస్తాం ఆంటీ అంటున్నారు..
నాకేం గుర్తు లేకపోయినా.. వాళ్ళు వెళ్లి పోతున్నారు అంటే గుండెల్లో ఎదో బాధ..
సురేష్ పక్కన నన్నొదిలేసి వాళ్ళని సాగనంపడానికి అందరూ బైటకి వెళ్లారు..
శంకర్ మాట్లాడుతూ మీరు కూడా ఈరోజు ఇక్కడే ఉండండి ఆంటీ.. పొద్దున్న వెల్దురు అంటున్నాడు..
అది 4 సంవత్సరాలుగా నేను ఉంటున్న ఇల్లట.. ఇందాక అమ్మ తో మాట్లాడింది నా రూమ్ ట.. అరుణ్ నా తమ్ముడు ట.. నేనే అరుణ్ ట..
శంకర్ నా దగ్గరకి వచ్చి మామూ ఏమైనా కావాలా అన్నాడు..
ఎం వద్దండి అన్నా.. బిత్తరి చూపులు చూసుకుంటూ వెళ్ళిపోయాడు..
హాల్ లో కూర్చున్న అలా.. కాసేపయ్యాక మా అమ్మ నా దగ్గరకి వచ్చి వెళ్లి సురేష్ తో మాట్లాడు అంది..
ఎం మాట్లాడాలి అన్నా..
పోనీ తను ఎం చెప్తాడో విను అంది..
గ్లాస్ లేని శోభనం పెళ్లి కూతురుని తీసుకువెళ్ళినట్టే గది దాక తీసుకు వెళ్ళింది..
కాలికి గెడ్డానికి మధ్య చేతిని దూర్చి ఎదో ఆలోచించుకుంటూ కూర్చున్నాడు.. నే వచ్చానన్న అలికిడికి ఇటు తిరిగి లేచి నుంచుని.. ముందుకు అడుగేసాడు..
మళ్ళీ ముట్టుకుంటాడేమో అని భయంతో వెనక్కి రెండు అడుగులు వేశా..
సురేష్ - ఐ ఆమ్ సారీ..
నేను - నాకేం గుర్తు లేదు..
సురేష్ - తెలుస్తోంది.. కానీ 26 ఏళ్లుగా నాలో మిగిలిపోయిన కన్నీటితో నీ కాళ్ళని కడగాలని ఉంది..
నేను - దేనికి అదంతా.. గుర్తు చేసుకొని నేను కూడా ఏడుస్తూ ఉండిపోవాలా..
సురేష్ - లేదు నా ఉద్దేశం అది కాదు..నీతో పాటు నేను చనిపోవాలని ఎన్ని సార్లు అనుకున్నానో తెలుసా.. కానీ మీ అమ్మ నాన్నల్ని నీ బాధ్యత గా నేను చూసుకోవాలని బ్రతికి ఉన్న.. పెళ్లి చేసుకోకుండా.. నిన్నే నా భార్యగా చేసుకొని.. బ్రతుకుతున్న..
నేను - ప్లీజ్.. నాకవన్నీ వినాలని లేదు.. నాకు కాసేపు పడుకోవాలని ఉంది..
సురేష్ - సారీ అరుణ.. మళ్ళీ పుడితే నాకోసం అనుకున్న.. నువ్వే అనుకున్న.. కానీ ఈ జన్మలో కూడా నన్ను క్షమించలేవని తెలుసుకోలేకపోయా..
అంటూ బైటకి స్పీడ్ గా వెళ్ళిపోయాడు..
కాసేపు ఒంటరిగా ఉండాలనిపించింది.. బోల్ట్ వేసి మంచం మీద వాలా..
అక్కడే సురేష్ ఫోన్ కింద గాలికి ఎగురుతున్న కాగితాలు కనపడ్డాయి...
అవి ప్రేమ లేఖలు. నేను సురేష్ కి రాసినవి..
ఒక ప్రేమ లేఖ..
బాబీ.. ముందెందుకు వద్దన్నానంటే అప్పుడు ప్రేమంటే ఏంటో నాకు తెలీదు కాబట్టి.. ఇప్పుడు ఎందుకు సరే అంటున్నానంటే.. నువ్వు నేను ఒకటే కాబట్టి.. నీ మాటే నా మాట..
ప్రేమతో నీ బుజ్జి
ఇంకో లేఖ..
బాబీ..నిజంగా భార్య భర్తలది ఏడేడు జన్మల బంధమే ఐతే.. ఇదే మన మొదటి జన్మ కావాలని కోరుకుంటా.. నీతోడు లేని జన్మలే కాదు క్షణాలు కూడా నేను ఊహించలేను..
ప్రేమతో నీ బుజ్జి
మరో లేఖ..
బాబీ.. నాకు భయం గా ఉంది.. సాయంత్రం మాట్లాడాలి.. కాలేజీ అవ్వగానే వెళ్ళకు ప్లీజ్..
ప్రేమతో నీ బుజ్జి
ఆఖరి లేఖ..
సురేష్.. రక్తం నాది.. పేగు కూడా నాదే.. బిడ్డ కూడా నాదే.. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు..
కోపంతో.. లెటర్ లన్ని చింపి పడేసి.. తలుపు తెరిచి సురేష్ అని అరుస్తూ..
నీ వల్ల నేను నా బిడ్డని దూరం చేసుకున్నా అంటూ కోపంగా.. సురేష్ చెంపల మీద కొడుతూ ఏడుస్తూ ఐ హేట్ యు అని అరుస్తూ.. అక్కడే కళ్ళు తిరిగి పడిపోయా..
అలా ఎంత సేపు పడుకున్నానో తెలీదు..
బుజ్జి లే.. అంటూ అన్నం ప్లేట్ తో నుంచున్న సురేష్..
నేను - నిన్నసలు మాట్లాడొద్దన్నానా..
సురేష్ - బుజ్జి అలా అనకురా.. ఉన్నా అన్నా మాటే కానీ నీతో పాటె ఆ రోజే ఈ బాబీ కూడా చచ్చిపోయాడురా అంటూ కాళ్ళ మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు..
నేను - తెలుసు చూసాను..
సురేష్ - ఎప్పుడు ఎలా..
నేను - మొన్న విల్లుపురం వెళ్ళినప్పుడు తరవాత జరిగిందంతా కలలా వచ్చింది.. ఆరోజే అనిపించింది తప్పు నాదే అని.. ఒక్క రోజు ఆగి ఉన్నా.. ధైర్యం చేసి మా అమ్మ నాన్నలకి నిజం చెప్పి ఉన్నా.. మన జీవితం వేరేలా ఉండేది.. ఆవేశంలో ప్రాణాలు తీసుకున్న.. మన బిడ్డని చంపింది నువ్వు కాదు నేనే..
సురేష్ - ఏడవకు బుజ్జి ప్లీజ్.. మరి నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పారా బుజ్జులు.. ప్రశాంతం గా చచ్చిపోతా..
నేను - లేదు బాబీ నాదే తప్పు.. నువ్వే నన్ను క్షమించాలి.. ఆవేశంలో ఇద్దరి జీవితాలు నాశనం అయ్యాయి..
సురేష్ - సరే దా ఆ పట్టు.. నా చేత్తో తినిపించి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో కదా..
నేను - నువ్వు కూడా ఆ పట్టు.. ఈరోజు నా బాబీ కి నేనే తినిపిస్తా..
జ్ఞాపకాలు తలుచుకుంటుంటే నాకవి నిన్నో మొన్నో జరిగినట్టుగా ఉన్నాయ్..
అలా మంచం మీద పక్క పక్కన పడుకుని కబుర్లు చెప్పుకుంటుంటే ఇలాంటి రాత్రుల్ని ఎన్ని సార్లు ఊహించుకున్నానో గుర్తు చేసుకుంటుంటే నా బుగ్గలు ఎరుపెక్కుతున్నాయ్..
ఉన్నా లేకున్నా నాతో పుట్టిన అనుభూతులను పంచుకుంటూ సురేష్ చెప్తున్న మాటలని వింటూ తన చేతి వేళ్ళని నా వేళ్లతో బంధిస్తూ తన గుండెల మీద వాలి.. ఊ కొడుతున్నా...
అవి ఏడు జన్మలో.. ఏడు వసంతాలో.. ఏడు నెలలో.. ఏడు రోజులో.. ఏడు సెకన్లో.. నాకనవసరం..
ఇష్టమైన మనిషితో ఒక్క క్షణమైనా చాలు.. ఆ అనుభూతి చాలు జన్మ మొత్తానికి..
ఎదురుగా మమ్మల్నే నవ్వుతూ చూస్తున్న పిన్ని బాబాయ్ అరుణ్ ఫోటో..
రేయ్ అరుణ్ లేవరా..
పిలుపు తేడానా.. గొంతు తేడానా.. లేచి చూస్తే అదే లంగా వోణి లో ఉన్నా..
పిలిచిందెవరా అని చూస్తే.. అమ్మ.. కాదు పెద్దమ్మ..
సురేష్.. ఎక్కడ..
నీకు మంచి రౌడీ ని ఇచ్చి పెళ్లి చెయ్యమని చెప్పి వెళ్ళిపోయాడు..
అదేంటి నన్ను లేపకుండా.. నాతో చెప్పకుండా..
ఈలోపు అమ్మ వెనకాలే శంకర్ గాడు మామా వెల్కమ్ బ్యాక్ రా..
ఓహో మనం లైవ్ లోకి వచ్చాక వీణ్ణి కలవలేదు కదా.. అందుకే అంత ఎక్సయిట్మెంట్..
మాము ఒక్క నిముషం రా 1st సురేష్ తో మాట్లాడాలి అని ఫోన్ అందుకున్న..
అర్ధరాత్రి అప్పు నుంచి మెసేజ్.. ఐ మిస్ యు రా అని..
ఒక్క క్షణం తన స్మైలింగ్ పేస్ కళ్ళ ముందుకు వచ్చింది..
ఈలోపే హాల్ లో నుంచి అప్పు అండ్ శిరీష గొంతు అరుణ్ అరుణ్ అంటూ..
బైటకి అడుగుపెట్టగానే.. అప్పు లేడి పిల్లల ఎగిరి నన్ను హత్తుకుపోయింది.. ఒకటి తర్వాత ఒకటి మొహమంతా ముద్దులు పెడుతోంది..
తిరిగి హగ్ ఇద్దామంటే నా డ్రెస్ అంతా టైట్ టైట్ గా ఉంది..
ఏమొచ్చింది దీనికి.. మా అమ్మ ఎదురుగానే రెచ్చిపోతోంది..
దాని వెచ్చటి ఊపిరికి, దాని ఎత్తుల తాకిడికి.. కింద ఎక్కడో అలజడి.. మెల్లి మెల్లిగా పెద్దది అవుతూ..
వాహ్.. నాది నాకొచ్చేసింది..
ఆరు నెలల తర్వాత..
ఇద్దరి ఇళ్లలో అమ్మ నాన్న ఒప్పేసుకున్నారు.. ముహూర్తాలు పెట్టిద్దాం.. వెడ్డింగ్ కార్డ్స్ సెలక్షన్ చేద్దామని నేను..
శిరీష పెళ్ళైతే కానీ నేను పెళ్లి చేసుకొని అని అప్పు..
దాని మీద అంత అనుమానం.. అది పెళ్లి చేసుకోకుండా మాతో పాటు మా ఇంట్లో సెటిల్ అయిపొతుందెమో అని అప్పు భయం..
శిరీష ప్లాన్ అదే అని చెప్తూ ఉంటుంది.. నాకు పెళ్లేందుకే మీరిద్దరూ ఉండగా అని..
నాకు కను చూపు మేరలో పెళ్లయ్యేలా లేదు..
కాస్త మీరెవరైనా దయ తలచి మా శిరీషని ఒప్పించండి.. మంచి పెళ్లి సంబంధం ఏమైనా ఉంటె చెప్పండి ప్లీజ్..
అప్పు - అరుణ్..
నేను - ఆ వస్తున్నా..

XXXXX

THE END