Yesterday, 06:52 AM
(10-01-2025, 08:05 AM)Haran000 Wrote: అలా ఐతే గీత కథకి highest fan base ఉండాలి మిత్రమా, కాని ఉండరు. ఇక్కడ sex ఉంటేనే కథకి విలువ.
సెక్స్ లేకపోతే ఒక ఉత్సాహం ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, తర్వాత ఏం జరుగుతుందా అని, సెక్స్ అయిపోతే ఖేల్ ఖతం దుకాన్ బంద్ అన్నట్టు అవ్తది, కృష్ణ కావ్యం కూడా సెక్స్ అయ్యాక ఇంట్రెస్ట్ పోయింది, స్టోరీ కూడా ఐపోయింది అనుకో..
గీత దాటేనా స్టోరీ కి చాల మంది ఫ్యాన్స్ ఉన్నారు, కానీ ఈ సైట్ లోకి ఒచ్చే 90% ఫ్యాన్స్ కి లాగిన్ ఏ లేదు, వస్తారు చదువుతారు, వెళ్లిపోతారు....