21-01-2025, 12:48 AM
(This post was last modified: 11-02-2025, 08:20 PM by Rajkumar1529. Edited 11 times in total. Edited 11 times in total.)
నా రియల్ లైఫ్ లో జరిగిన నా కథ ..
Update :1 (పోట్లాట-పరిచయం)
2016 లో హైదరాబాద్ లో ఒక IT కంపెనీ లో జాబ్ లో జాయిన్ అయ్యాను. అలా అలా సాగియపోతుది లైఫ్
మాకు ఆఫీస్ కి క్యాబ్స్ పిక్ అప్ అండ్ డ్రిప్ కంపెనీ వల్లే ప్రొవైడ్ చేస్తారు. మా ఆఫీస్ మైండ్ స్పేస్ లో నే వేరే వేరే ప్లేస్ లో ఉంటుంది. అంటే బ్రాంచి ల లాగా, నాది ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి మార్చారు.
ఫస్ట్ డే ఆఫీస్ డ్రాప్ కోసం నేను లేట్ గా వెళ్లాను . అప్పటికే మా cab ఫుల్ అయింది జస్ట్ ఒక ప్లేస్ మాత్రమే ఉంది. మధ్య సీట్ ఖాళీ గా ఉంది. ఇద్దరు అమ్మాయిలు చేరి ఒక వైపు కూర్చున్నారు ఎవరు నాకు ప్లేస్ ఇవ్వడం లేదు. ఒకరీ పేరు దివ్య అండ్ ఇంకొకరు నా హీరోయిన్ స్వప్న.
నాకు కోపం వచ్చి వాళ్ళ ఇద్దరి మధ్య లో కుర్చున్న , దివ్య కి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకుంట తను ఫోన్ లో మాట్లాడుతుంది. మన స్వప్న ని చాలా ఓవర్ గా బిహేవ్ చేస్తుంది. చిన్న గోడావ కూడా అయింది.
ఇలాంటి వేస్ట్ మొఖం దానితో ఎప్పటికీ మాట్లాడొద్దు అనుకున్న…
తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అంట
తరువాత రోజు నుండి కొంచెం కొంచెం మాట్లాడుకోవడం జరిగింది, ఒక రోజు క్యాబ్ డ్రైవర్ మా పిక్ అప్ పాయింట్ కి మేము వచ్చేసరికి వెళ్లిపోయాడు మేము ఎన్ని సార్లు కాల్ చేసిన ఆన్సర్ చేయట్లేదు
సో ఆఫీస్ కి టైం కి వెళ్ళాలి సో ఆప్షన్ లేక నేను క్యాబ్ బుక్ చేసాను , తనని అడిగా నువ్వు వస్తావా అని , తను కొంచెం థింక్ చేసి వస్తాను అంది.
అప్పుడు ఇద్దరం కలిసి ఆఫీస్ కి వెళ్ళాం , అదే రోజు కెఫిటేరియా lo మళ్లీ కలిసాం అప్పుడు క్యాబ్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఎవరికి ఫస్ట్ కాల్ వచ్చిన ఇంకొకరికి ఇన్ఫోర్మ్ చేయడానికి ఈజీ గా ఉంటుంది అని మొబైల్ నంబర్స్ ఎక్స్చేంజి చేసుకున్నాం
మెల్లి మెల్లి గా రోజు క్యాబ్ లో 1 హౌర్ పాటు జర్నీ లో సరదాగా కబుర్లు చెపుకునేవాళ్ళం.
ప్రతి రోజు సాంగ్స్ వినేవాళ్ళం, అలా నేనే ప్రతి రోజు నా ఫోన్ బ్లూటూత్ కనెక్ట్ చేసి సాంగ్స్ పెట్టేవాణ్ణి, నేను పెట్టిన ప్రతి సాంగ్ తనకి ఇష్టం , అలా మ్యూజిక్ టేస్ట్ మా ఇద్దరిని ఇంక క్లోస్ చేసింది .
మెల్లి మెల్లిగా కాల్స్ చేయడం స్టార్ట్ అయింది, కాల్స్ అండ్ టెక్ట్స్ కొంచెం ఎక్కువ అయితుంది బట్ ఎప్పడు తనని తప్పుగా చూడలేదు
ఒక మంచి ఫ్రెండ్ గా చూసేవాడిని. అలా మేము ఇద్దరము మొదటగా గొడవ పడ్డాం తరువాత మంచి ఫ్రెండ్స్ అయ్యాం ..
June 25th తన బర్త్డే ముందు రోజు నైట్ ఫోన్ చేసి బర్త్డే విషెస్ చేపుదాం అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టింది, మార్నింగ్ ఆఫీస్ కి వెళ్ళేటపుడు క్యాబ్ లో కలిసకా ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చి హ్యాపీ బర్త్డే విషెస్ చేపను. తను థాంక్స్ చెపింది.
ఆఫీస్ లో జనరల్ గా ఎవరి టీమ్ మెంబర్స్ బర్త్డే అయిన కేఫ్టీరియా లో కట్ చేపిస్తారు. తను అండ్ నేను వేరే టీమ్ మేట్స్, సేమ్ టీమ్ కాదు బట్ మేము ఉండే ప్లేస్ సేమ్ కావడం వల్ల ఒకే క్యాబ్ లో వస్తాం.
సరిగ్గా నేను కెఫిటేరియా కి బ్రేక్ వెళ్లిన టైం lo నే వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరూ స్వప్న బర్త్డే కేక్ కటింగ్ కోసం వచ్చారు నేను అక్కడే వెయిట్ చేశా.
తాను నేను కేక్ కట్ చేయను నాకు ఇష్టం ఉండదు అని వాళ్ళకి చెప్తుంది, ఎంత మంది చెప్పిన ఎన్ని సార్లు చెప్పిన తను అసలు కేక్ కట్ చేయలేదు.
తను చాలా స్టబ్బర్న్ అని అప్పుడు అర్థం అయింది.
నేను కూడా ఏం అడగలేదు, నైట్ కాల్ చేశాను చాలా సేపు మాట్లాడాను, అప్పుడు అడిగాను తను చేపింది , 6 నెలల కింద బ్రేకప్ అయింది ఆల్మోస్ట్ మ్యారేజ్ వరకి వెళ్ళాక కాన్సెల్ అయింది, డిప్రెషన్ లోకి వెళ్లాను అండ్ ఇప్పుడు ఇప్పుడే కొంచెం బయట పడ్డాను అని చెప్పింది.
రాజు నువ్ నా ఫ్రెండ్ అయ్యాకే కొంచెం రిలీఫ్ గా ఉంది, నువ్ నాకు బెస్ట్ ఫ్రెండ్ వి అని అనుకున్నానే కాబట్టి ఎవరికి ఆఫీస్ లో చెప్పని నా పర్సనల్ నీకు షేర్ చేస్తున అని చెపింది.
డోంట్ వర్రీ స్వప్న ఏం కాదు నీకు మంచి రోజులు వస్తాయి అని చెప్పాను . ఫ్రెండ్స్ నుండి బెస్ట్ ఫ్రెండ్స్ గా అయ్యాం …
స్వప్న నేను , ఏజ్ లో చిన్నోడు అయినా వేణు, సీత మరియు దివ్య అందరం ఒక చిన్న గ్యాంగ్ గా ఫార్మ్ అయ్యాము
మా ఇల్లు రాక ముందే ఏదో ఒక ప్లేస్ లో దిగడం పానీపూరి తినడం లేదా మిరపకాయా బజ్జి లు తినడం, ఐస్క్రీమ్స్ ఇలా ఏదో ఒకటి తినేవాళ్ళం.
ఒక సండే రోజు లంచ్ కి ప్లాన్ చేశాం ఆర్టీసీ x రోడ్ లో బావర్చి లో , ఆ రోజు స్వప్న బ్లాక్ స్కర్ట్, వైట్ షూ అండ్ చిన్న ఫంకీ కాప్ పెట్టుకొని వచ్చింది
చాలా బ్యూటిఫుల్ గా ఉంది తను నేను తననే పదే పదే చూస్తున అసలు నాకు ఏం అయిందో నాకే అర్థం కావట్లేదు
ఏంటి అలనే చూస్తున్నావ్ అని అడ్గింది నేను స్వప్న నువ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావ్ ఈ డ్రెస్ లో అన్నాను
ఓహో డ్రెస్ వల్ల బ్యూటిఫుల్ గా ఉన్నానా, నేను లేన అంది అయ్యో స్వప్న నీ వల్లే కదా ఆహ్ డ్రెస్ కి కూడా అందం వచ్చింది అన్నాను
తాను థాంక్స్ చేపింది .. అలా మా చిన్న గ్యాంగ్ లంచ్ చేసి ఎవరి ఇంటికి వాళ్ళం వెళ్ళాం వెంటనే స్వప్న కి కాల్ చేశాను.. తను నా కాల్ ఆన్సర్ చేయలేదు
నాకు ఏమో ఏం తోచట్లేదు ఎంత సేపు స్వప్న ని గుర్తు వస్తుంది తనతో మళ్లీ మళ్లీ మాట్లాడాలని ఉంది.. ఫోన్ చూసి చూసి పడుకున్న ..