Thread Rating:
  • 23 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Gay/Lesb - LGBT జంబలకిడి పంబ.. Completed
మెలకువ వచ్చేసరికి, ఇద్దరూ సీరియస్ గా మొహం పెట్టి కూర్చున్నారు.. మళ్ళీ ఎం పుట్టిందో వీళ్ళకి.. ఏమైంది డార్లింగ్స్ అన్నా..

ఇంతకీ అరుణ్ లా మారడానికి నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి అంటూ నా టాపిక్ లోకి వచ్చింది శిరీష..

అదే ఆలోచిస్తున్న.. మీలో ఒకర్ని మా ఊరు పంపి సురేష్ గురించి కనుక్కోవాలి..

శిరీష – social network లో చూసారా అసలు..

fb లో .. అప్పట్లో పేరు తప్ప ఇంకేం  గుర్తు రాక ఆప్షన్స్ ఎక్కివై దొరకలేదు.. ఇప్పుడు ఈజీ గా దొరికేస్తాడు.. అసలు మీరు పక్కనుంటే నాకేం గుర్తు రావట్లేదే.. అన్నా..

నే చెప్పానా వీడికి ఇలాగె బావుందని అంటూ అందుకుంది అప్పు..

ఒక్క నిముషం అంటూ ఫోన్ అందుకుని..ఇంటి పేరుతొ సహా సురేష్ అని కొట్టగానే 3 నేమ్స్ మ్యాచ్ అయ్యాయి..

ఒకడు ఒంగోలు, ఒకడు స్వీడన్, ఒకడు హైదరాబాద్..

అదురుతున్న గుండెల మీద చెయ్యి వేసి స్పీడ్ తగ్గిస్తూ మొదటి ప్రొఫైల్ ఓపెన్ చేశా..ఎదో సీనరీ పిక్ పెట్టాడు.. వెతగ్గా వెతగ్గా వాడు కాదు.. హైదరాబాద్ వాడు కూడా కాదు..

స్వీడన్ వాడు అలాగే ఉన్నాడు.. 26 ఏళ్ళు అయిపోయిందిగా..కొంచెం పేస్ మారింది.. వీడే అన్నా..

వెంటనే అరుణ నా చేతిలో ఫోన్ లాక్కొని సురేష్ కి మెసేజ్ టైపు చెయ్యడం మొదలు పెట్టింది.. ఎం చేస్తోందా చూద్దాం అంటే... ఫోన్ అటు లాక్కొని కాసేపాగు అంటూ.. మెసేజ్ మొత్తం పూర్తి చేసి నా చేతికి ఇచ్చింది పంపమని..

ముందు చదవనీ అంటూ చూస్తే.."సురేష్ నేను అరుణ ని.. 26 ఏళ్ళ క్రితం నిన్ను మిస్ చేసుకున్న అరుణని.. ఇది నా నెంబర్.. 99...... కాల్ మీ అర్జంట్" అని..

ఒసేయ్ అరుణ అని ఎందుకె కన్ఫ్యుస్ ఐతే.. డౌట్ వచ్చి బ్లాక్ చేస్తే.. వేరే ఏదైనా ఐడియా వేద్దాం.. అసలే స్వీడన్ లో ఉన్నాడు పట్టుకోవడం కూడా కష్టం..

అప్పు - పోనీ ఊరెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నల్ని కిడ్నప్ చేసి ఇండియా రమ్మందామా..

నేను - నా లైఫ్ ఓ జోక్ లా ఉంది కదే నీకు.. అన్నా..

అప్పు - సారీ రా.. సరే నువ్వే చెప్పు ఎలా అప్రోచ్ ఐతే బావుంటుందో..

శిరీష - పోనీ అరుణ ఫ్రెండ్ ని.. అరుణ గురించి మాట్లాడాలి అని పెడితే..

అప్పు - సరే, ఫోన్ చేస్తే ఏం మాట్లాడతాం..

శిరీష - హైదరాబాద్ రమ్మందాం...

తల అటు తిప్పి ఇటు తిప్పి మెడ పట్టేసింది..

వీళ్ళకి నన్ను అరుణ్ లా మార్చి బయటకి గెంటెయ్యాలని ఉందొ లోపలి తోసుకోవాలని ఉందొ అర్ధం కాలేదు కానీ.. నాకైతే త్వరగా అరుణ్ లా మరి మా వూరు వెళ్లాలని ఉంది..

ఏదైతే అది అయ్యిందని "హాయ్ సురేష్, అరుణ గురించి నీతో మాట్లాడాలి.. ఇండియా ఎప్పుడు వస్తారు" అని మెసేజ్ చేశా..

ఫోన్ కేసి ఎంత సేపు చూసిన రిప్లై రాదనీ వాళ్ళకింకా అక్కడ తెల్లారిందో లేదో అని ఆలోచిస్తూ..

ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం ఫ్రెష్ అవ్వడం మొదలు పెట్టాం..

రాత్రి రాసుకున్న శరీరాలే అయినా.. మళ్ళీ ఊగుతున్న పళ్ళని చూస్తే వొళ్ళంతా తియ్యని సలపరం.. కానీ వాళ్లిద్దరూ నాకేసి కన్నెత్తి కూడా చూడకుండా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు.. నేను లేవకముందు ఎదో జరిగింది..

ఈలోపే నాకూ అందరూ గుర్తు వస్తున్నారు.. అమ్మ నాన్న, పెద్దమ్మ పెదనాన్న, శంకర్ గాడు.. అరుణ..

ఎస్ అరుణ నా అక్క.. నా కల కాదు.. నిజం.. ఒకవేళ మొత్తం అరుణ, హాస్టల్, అప్పు, శిరీష, చెన్నై మొత్తం నా కలే ఐతే..

ఇంత పెద్ద కల వస్తుందా ఎవరికైనా.. అయినా ఎన్ని సార్లు లేవలేదు.. ఒక్కరోజైనా అరుణ్ లా లేస్తానా అని ఎన్ని సార్లు అనుకోలేదు..

ఆ ఆలోచనలతోనే రెడీ అయ్యి మహాబలిపురం చుట్టూ తిరిగి సాయంత్రానికి హైదరాబాద్ బస్సు కోసం చెన్నై వచ్చేసాం..

బస్సు అర మణి నేరం లేట్.. అదే.. అరగంట లేట్..

ఈలోపు మెసెంజర్ లో మెసేజ్ వచ్చింది.. హూ ఇస్ థిస్ అంటూ.. సురేష్ నుంచి..

కొంచెం ఉంటె మొబైల్ జారీ పగిలిపోయేదే.. అంత అరుపు అరిచింది అప్పు.. ఎస్ అంటూ..

వెంటనే రిప్లై కొత్త.. నేను అరుణ ఫ్రెండ్.. అరుణ గురించి మీకో నిజం చెప్పాలి అని..

కాల్ మీ అని..నెంబర్ పెట్టాడు..

వెంటనే ముగ్గురం మొహాలు చూసుకున్నాం ఎవరు మాట్లాడాలా అని.. నువ్వే మాట్లాడు అన్నారు ఇద్దరూ ఒకేసారి..

మొన్న జాలి వేసింది కానీ మళ్ళీ నా పరిస్థితి తలుచుకుని ఆ సురేష్ గాడి మీద పిచ్చ కోపం వచ్చింది..

ఏదైతే అది అయ్యిందని గుండెల నిండా గాలి పీల్చుకొని కాల్ చేశా..

త్రీ రింగులకి ఫోన్ ఎత్తాడు.. నా ఎదురుగ ఉన్న దొంగ మొహాలు ఇద్దరు నాకేసి సీరియస్ గా చూస్తున్నారు నేనేం మాట్లాడతానా అని..

అపప్టికే ఫోన్ ఎత్తి హలో అని 3 సార్లు అన్నాడు..

హలో సురేష్..

ఎస్, టెల్ మీ..

నా పేరు అపరాజిత.. (అప్పు నాకేసి సీరియస్ గా చూసింది)

ఓకే..

మీతో అరుణ గురించి కొంచెం మాట్లాడాలి..

ఎం మాట్లాడాలి.. చెప్పండి..

కాల్ లో కాదు.. కలిసి.. మీరు ఇండియా ఎప్పుడు వస్తారు..

నేను ఇండియా లోనే ఉన్న.. ఫెస్టివల్ కి వచ్చి 1 వీక్ అయ్యింది.. మంత్ ఎండ్ కి రిటర్న్..

ఐతే వెంటనే మిమ్మల్ని కలవాలి.. హైదరాబాద్ రాగలరా..

సారీ.. ఇక్కడ ప్రాపర్టీ సేల్స్ అవి చాల వర్క్స్ ఉన్నాయ్.. మీరే మా వూరు రండి..

సరే అంటూ కాల్ కట్ చేశా..

వీడెంటి అప్పుడు అంత బాధ పడ్డాడు.. కనీసం ఇప్పుడు ఎక్సైట్ కూడా అవ్వలేదు.. అవున్లే 26 ఇయర్స్ పాటు ఎవడు బాధ పడతాడు..నా పిచ్చి కాకపొతే...

ఓయ్ ఏంటి నా పేరు చెప్పావ్ అంటూ అప్పు అందుకుంది..

ఎవరి పేరైతే ఏంటి కానీ మేటర్ ఏంట్రా అంటూ శిరీష అడిగింది..

మనల్నే రమ్మంటున్నాడు..అన్నా..

మనల్ని కాదురా నిన్ను.. మళ్ళీ అప్పు సెటైర్..

ఎహ్.. వెళదామె.. మనల్ని నమ్మే కదా వాడు ఇవన్నీ చెప్పుకున్నాడు..

వాడు చెప్పుకోలేదు దొరికిపోయాడు.. ఐన కూడా హాస్టల్ నుంచి కదలకుండా..

సర్లే మనకి నచ్చే చేసాం కదా..

నాకేం నచ్చలేదు..

ఇది మరీ చంద్రముఖి ల తయారవుతోంది.. ఒక్కో గంటకి ఒక్కోలా బిహేవ్ చేస్తోంది..

సరే.. నేనే వెళ్తా.. ఇంకా మిమ్మల్ని లైఫ్ లో డిస్టర్బ్ చెయ్యనులే అని నా జీవితంలోనే అతి భారీ డైలాగు ని ప్రయోగించా..

రేయ్.. నువ్వు ఆగు.. మేము కూడా నీతో వస్తాం.. టికెట్స్ క్యాన్సల్ చేసి మమ్మల్ని మీ ఊరికి బస్సు చూడు అంది..

వెంటనే సురేష్ కాల్ చేసి రేపు మార్నింగ్ కి వస్తాం అని చెప్పా... కార్ పంపాలా అన్నాడు..

ఓకే చెప్పి కాల్ కట్ చేసాక గుర్తు వచ్చింది..

నేను డైరెక్ట్ కలవాలా వద్దా అని..

ఆల్రెడీ అప్పు పేరు చెప్పేశా కాబట్టి బస్సు ఎక్కి దాని పక్కన కూర్చొని దాన్ని బ్రతిమాలుకోవడం మొదలు పెట్ట.. రేపటి కోసం..

అప్పు - ఏంట్రా అడ్రస్ మారిపోయావు.. నీ డార్లింగ్ ని ఒంటరిగా వదిలేసావ్.. పాపం హైదరాబాద్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది నీకోసం..

నేను - అప్పు అది కాదె..

అప్పు - రేయ్ నీకు ఎం చెప్పా..

నేను - ఎం చెప్పావ్..

అప్పు - నాకు అరుణ ల పరిచయం అయ్యావ్.. అలాగే దూరం అయిపో..

నేను - ఒసేయ్.. శిరీష కూడా చెప్పింది కాదే.. నేను మారాక నీకే అని..

అప్పు - అలాగే ఓ బుర్ర కొనిపెట్టు.. మీరు కధలు చెప్తూ ఉంటె నేను వెనకాల తందానా తానా అంటూ ఉంటా..

నేను - అదేంటే..

అప్పు - మీరు మీరు డిసైడ్ అయిపోతే సరిపోయిందా.. నువ్వు నన్ను ఇష్టపడితే అరుణ లా ఉన్నా అరుణ ల ఉన్న నా మీదే ఇష్టం ఉండాలి.. అంతే కానీ హాల్ లో దాని గోకుతా.. సందులో దీన్ని గోకుతా అంటే..

నేను - రాత్రి బానే ఉన్నావ్ కాదే..

అప్పు - అది శిరీష కోసం..

నేను - సరే ఇప్పుడు ఎం చేస్తే నమ్ముతావో చెప్పు..

అప్పు - ఎం చేసినా నమ్మను..

ఆ సీట్ లోంచి లేచి శిరీష పక్కన కూర్చున్న..

నాకు ఏ విషయం మీద చిరాకు తెచ్చుకోవాలో కూడా తేల్చుకోలేకపోతున్న.. ఉద్యోగం లేదు.. అమ్మ నాన్న తో మాట్లాడలేను.. మగాళ్లతో కలిసి ఉండలేను.. ప్రశాంతంగా ప్రేమించలేను.. రేపేంటో తెలీదు.. అసలు సురేష్ ఎలా రియాక్ట్ అవుతాడో..

అసలు సురేష్ ని కలిస్తే.. అరుణ ఏమని మాట్లాడుతుంది.. నేను అరుణ్ లా మాట్లాడాలా.. అరుణ లా మాట్లాడాలా..

అవును అసలు అరుణ కలిస్తే ఏమని మాట్లాడుతుంది...ఆలోచించుకుంటూ..

XXXXX

నునువెచ్చని సూర్య కిరణాలు.. మొహం మీద పడుతున్నాయ్.. అద్దాన్ని దాటి వెలుగు రేఖలు మొహాన్ని ముద్దాడుతున్నాయి..

అలసిన శరీరం వొళ్ళు విరుచుకొమ్మని చెప్తోంది.. కానీ కాళ్ళు చేతులు సహకరించట్లేదు..

ఇంత టైట్ బట్టలు నేనెప్పుడూ వేసుకోలేదు.. అసలు నేను బస్సు లో ఎందుకు ఉన్నా.. ఎక్కడికి వెళ్తున్నా..

పక్కన కూర్చున్న అమ్మాయిని అడిగా.. ఈ బస్సు ఎక్కడికి వెళ్తోంది అని..

విచిత్రంగా ఓ చూపు చూసి వెటకారంగా మీ వూరే అంది..

నాకేం గుర్తు రావట్లేదు.. నేను వెంటనే దిగాలి అంటూ లేచా..

ఆ పిల్ల ఓయ్ ఎక్కడికెళ్లావ్ కూర్చో అంటూ నన్ను మళ్ళీ సీట్ లోకి లాగింది..

హలో ఎవరు మీరు.. నన్ను ఎందుకు ఆపుతున్నారు..

రేయ్ ఏంట్రా పొద్దు పొద్దునే..

ఓయ్.. రేయ్ ఎంటమ్మాయ్.. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలీదా..

అమ్మాయ.. నువ్వు అరుణ్ కదరా..

మళ్ళీ అదే మాట..నా పేరు అరుణ.. నువ్వు ఎవరనుకొని మాట్లాడుతున్నావో..

రేయ్..పొద్దుపొద్దునే జోక్స్ వద్దు చెప్తున్నా..

ఎహె.. అసలు నీతో నాకేంటి.. ముందు నేను బస్సు దిగాలి.. అంటూ ఆ అమ్మాయిని తోసుకుంటూ కండక్టర్ దగ్గరకి వెళ్లి అర్జెంటు గా బస్సు ఆపమని అడిగి దిగేసా..

ఇంత పెద్ద రోడ్ చూడ్డం ఇదే ఫస్ట్ టైం.. నన్నెవరైనా కిడ్నాప్ చేసారా.. అసలు నేనెక్కడున్నా..

ఇందాకటి నుంచి జేబులో ఎదో అడ్డంగా నొక్కుకుంటోంది చాల ఇబ్బందిగా.. ఎదో అద్దం ముక్కలా ఉంది..

చూస్తుండగానే శిరీష అనే పేరు వచ్చి పెద్దగా సౌండ్ చేస్తూ వెలగడం మొదలు పెట్టింది..

నాకు భయం వేసి వెంటనే.. దాన్ని రోడ్డు పక్కన విసిరేసా..

ఈలోపు నేను దిగిన బస్సు లోంచి నా పక్కన కూర్చున్న అమ్మాయి ఇంకో అమ్మాయి కలిసి నా వైపు రావడం మొదలు పెట్టారు..

నాకు ఎటు పరిగెట్టాలో కూడా అర్ధం కావట్లేదు..

ఈ అమ్మాయిలేందుకు నా వెనకాల పడ్డారు..

ఇంతలో ఇంకో అమ్మాయి వచ్చి.. నీకేమైనా పిచ్చా.. బస్సు ఎందుకు దిగావ్ అంటోంది..

ఈలోపు నా పక్కన కూర్చున్న అమ్మాయి.. అబ్బా ఇంకా 100  కిలో మీటర్లు వెళ్ళాలి.. ఇక్కడెందుకు దిగావ్ రా అంటోంది..

మళ్ళీ అదే మాట... మాటకు ముందో రా.. మాటకు వెనకో రా..

ఇక సీరియస్ గా చెప్పా.. ఇదిగో అమ్మాయిలు.. నా పేరు అరుణ.. మీరెవరో నాకు తెలియదు..నా వెంట పడితే బాగోదు అని..

ఆహా.. నీకోసం ఇంత దూరం వచ్చాం కదా మాకు అవ్వాల్సిందేలే అంటూ ఇంకో అమ్మాయి చిందులు తొక్కుతోంది..

సరే నువ్వు అరుణ.. ఒప్పుకుంటాం.. మేం తెలీకపోవడమేంటి.. అంటూ నా పక్కన కూర్చున్న అమ్మాయి మళ్ళీ నస మొదలెట్టింది..

ఇక సమాధానం చెప్పే ఓపిక లేక విసుగ్గా చూసా..

వెయిట్ అంటూ.. ఇందాక నేను చూసిన అద్దం ముక్క ఒకటి తీసి దాన్లో మేం ముగ్గురం కలిసి ఉన్న ఫోటో లాంటిది చూపెట్టింది..

నిజమే అందులో ఉన్నది నేనే.. అది కూడా ఈ పిచ్చి డ్రెస్ లోనే..

అసలు నేను వీళ్ళతో అంత దూరం ఎందుకు వెళ్ళా.. మా అమ్మ నాన్న అంత ఈజీ గా ఒప్పుకోరే..

ఐన అసలు నాకు తెలీని వాళ్లతో నేనేందుకు వెళ్తా.. వీళ్ళేదో మోసం చేస్తున్నారు..

ఇక ఒక్కటే దారి.. నాతొ మాట్లాడుతున్న దాన్ని పక్కన నుంచున్న దాని మీదకి తోసేసి ఒకటే పరుగు అందుకున్న..
[+] 13 users Like nareN 2's post
Like Reply


Messages In This Thread
RE: జంబలకిడి పంబ.. update on 20-Jan - by nareN 2 - 20-01-2025, 11:08 PM



Users browsing this thread: 1 Guest(s)