Thread Rating:
  • 16 Vote(s) - 2.38 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller అభిమాన సంఘం
వాళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా లోపలికి వెళ్లారు. మొదట శరత్, తర్వాత రాహుల్, తర్వాత రంజిత్, చివరిగా ఆది.

ఆమె చేతులు మంచానికి చాపి కట్టి ఉండడంతో, ఒక ఆడది సిలువ మీద వున్నట్లుగా వుంది. తల మాత్రం దిండు మీది నుండి పూర్తిగా పైకి లేపి వుంది.

ఎప్పుడైతే వీళ్ళు నలుగురు లోపలికి వెళ్లారో, ఆమె ఒక్కసారిగా తన అరుపుల్ని ఆపింది. వాళ్ళు మంచానికి చేరువగా వచ్చి ఒకరి ప్రక్కన ఒకరు నిలబడడాన్ని ఆమె కళ్ళు పెద్దవి చేసి భయంతో చూసింది.

తనని అలా ఎందుకు కట్టేసారో తెలియడానికి ఒకరి తర్వాత ఒకర్ని పరిశీలనగా చూసింది. ఆమెకి ఏమీ అర్ధం కాలేదు. తనని ఎం చేస్తారో అని భయపడింది.

ఆ నలుగురు ఒక్క మాట మాట్లాడకుండా అలానే నిలబడ్డారు.

శరత్ ఇబ్బందిపడుతూ అక్కడున్న ఒక కుర్చీని తీసుకుని మంచానికి కొద్దీ దూరంలో ఆమె వైపు తిరిగి కూర్చున్నాడు. రాహుల్ ఇంకో కుర్చీలో ఆమెకి ఎదురుగా మెల్లిగా కూర్చున్నాడు. రంజిత్, ఆది లు అక్కడున్న చిన్న సోఫా లో నెమ్మదిగా కూర్చున్నారు.

శరత్ కి ఆ పరిస్థితి ఇబ్బందిగా వుండి, ఎదురుగా వున్న స్మిత ని చూసి కంగారులో ఎలా మాటలు మొదలు పెట్టాలో అర్ధంకాక చూస్తున్నాడు. ఆది కి వాళ్ళు చేసింది తప్పు అన్న భావం, ఏమీ చెయ్యాలో తెలియనివ్వకుండా చేసింది. ఇక రంజిత్ అయితే షాక్ లో బిగుసుకుపోయి వున్నాడు. అందరిలో రిలాక్స్ గా వుండి, తర్వాత ఏమి జరగబోతుందా అన్న కుతూహలంతో చూస్తున్నది ఒక్క రాహుల్ మాత్రమే.

ఎవరూ ఏమీ మాట్లాడకుండా ఉండేసరికి అక్కడ ఏర్పడిన నిశ్శబ్దం ఆ పరిస్థితిని ఇంకా భయానకంగా చేసేసరికి, రాహుల్, ఆది, రంజిత్ లు తమ చూపుల్ని శరత్ వైపు తిప్పి మొదలుపెట్టు అన్నట్లుగా చూసారు.

అలా వాళ్ళు శరత్ వైపు చూపుల్ని త్రిప్పడం, అతను మాట్లాడాలని అనుకోవడాన్ని గమనించి, అతనే వాళ్ళ నాయకుడు అయి ఉంటాడని గ్రహించి, తను కూడా తన దృష్టిని అతని వైపు త్రిప్పింది.

శరత్ ఏమి మాట్లాడాలో తన మనసులో నెమరువేసుకుంటూ, మాటలు మొదలు పెట్టడానికి చూస్తే, అతని గొంతు ఎండిపోయి, గుటకలు మింగుతూ, సరైన మాటల కోసం వెతుక్కుంటూ, తన వల్ల ఆమెకి ఎటువంటి హాని ఉండదని తెలియడానికి చిన్నగా నవ్వాడు. అప్పటివరకు భయంతో వున్న స్మిత, ఎప్పుడైతే అతని స్థితిని గమనించిందో, అతని నవ్వుని చూసిందో, ఆమె కళ్ళలో భయం స్థానంలో ఆశ్చర్యం కనిపించింది.

తమ వల్ల ఆమెకి ఎటువంటి హాని జరగదని, తాము నేరస్తులం కామని, తను భయపడాల్సిన పని లేదని, చెబుదామనుకుని శరత్ నోరు తెరిచే లోపు, ఆమే ముందుగా మాట్లాడింది.

"ఎవరు మీరు ? మీరు కిడ్నాపర్సా ? ఒకవేళ మీరు ............"

"కాదు" అతి ప్రయత్నం మీద పలికాడు శరత్.

అది ఆమె వినిపించుకోలేదు.
"ఒకవేళ మీరు కిడ్నాపర్లు అయితే, మీరు తప్పు చేసారు. మీరు నన్ను ఎవరో అనుకుని తెచ్చినట్లున్నారు. అసలు నేను ఎవరో మీకు తెలుసా ?" అని అడిగింది.

"నువ్వు స్మిత వి" వెంటనే చెప్పాడు శరత్.

వెంటనే ఆమె మాట్లాడడం మొదలు పెట్టింది.
"నన్ను ఇలా చేయమని ......... మిమ్మల్ని ఎవరైనా నన్ను ఇలా చేయడానికి .......  నాకు తెలుసు. ఇది ఒక ప్రాంక్, ఒక పబ్లిసిటీ స్టంట్, ఎవరో పత్రికా ప్రతినిధి మిమ్మల్ని ఈ పనికి పురమాయించాడు. ఇదంతా నిజం అనుకునేలా చేస్తే, ఈ విషయం హెడ్ లైన్స్ లో వస్తుంది. నా కొత్త సినిమా ............"

"కాదు కాదు స్మిత గారు, మేము ఇది మాకోసమే చేసాము. మీరు భయపడొద్దు. నేను మీకు వివరిస్తాను ......."

స్మిత అతడినే చూస్తుంది. ఇప్పుడు ఆమె ముఖంలో ఆశ్చర్యం పోయి ఆ స్థానంలో భయం తిరిగి వచ్చింది.

"అయితే ఇది ప్రాంక్ కాదా ? మీరు చేసారా ? మీరు నన్ను నిజంగా కిడ్నాప్ చేసారా ? నేను నమ్మలేక పోతున్నా. మీరు అబద్దం చెబుతున్నారు కదా. ఇదంతా ఒట్టి......."

శరత్ తన చూపుల్ని ఆమె చూపులతో కలపలేక పక్కకి చూడడంతో ఆమె తన మాటలని ఆపింది.

అతను అలా మౌనంగా ఉండేసరికి, ఆమె వేసిన ప్రశ్నకి సమాధానం సూటిగా వచ్చి బాణంలా గుచ్చుకున్నట్లు అర్ధమైంది. అప్పటివరకు ఏ మూలో వున్న చిన్న ఆశ పూర్తిగా ఆవిరి అయింది.

"నువ్వెవరు ? మీరందరు ఎవరు ? నన్ను ఇక్కడ ఇలా ఎందుకు ఉంచారు ? ఎందుకు నన్ను ఇలా కట్టేసారు ? నన్ను ఏమి చేద్దామని అనుకుంటున్నారో నాకు చెబుతారా ? ఇది చాలా ఘోరం. ఘోరాతిఘోరం. నేనెవరికీ ....... నాకు ఏమి చెప్పాలో, ఏమి ఆలోచించాలో తెలియడం లేదు. అసలు నేను ............."

ఆమెకి ఒక్కసారి ఊపిరి ఆగినట్లు అయింది. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. ఒక్కసారి హిస్టీరియా వచ్చిన దానిలా అయింది.

ఆమెని ఆ పరిస్థితి నుండి బయట పడేయాలని, ఆమెకి భయం పోగొట్టాలని శరత్ మృదువుగా మాట్లాడాడు.
"స్మిత, కొంచెం ఆగు. నేను చెప్పేది విను. నువ్వు వింటేనే నేనేం చెప్పాలని అనుకున్నానో అది అర్ధం అవుతుంది. మేము నలుగురం నేరస్తులం కాము. మేము సాధారణ మనుషులం. నీ సినిమా చూసే సాధారణ మనుషులు ఎలానో మేము కూడా అలాంటి వాళ్ళమే. మేము నీ అభిమానులం. మేము ఇంతవరకు ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. మేము నలుగురం ఫ్రెండ్స్. మేము ఫ్రెండ్స్ ఎలా అయ్యామంటే, మాకున్న ఒకే అభిరుచి వల్ల. మేము నలుగురం నీకు వీర అభిమానులం. నీ అంత అందమైన వ్యక్తి ప్రపంచం లో ఇంకెవరు ఉండరని నమ్మేవాళ్లం. అందుకే మేము నలుగురం కలిసి ఒక సంఘాన్ని ఏర్పరచాము. నేను చెప్పేది అర్ధం అవుతుంది కదా ?"

"అంటే !! మీరు నిజంగా నా అభిమాన సంఘాన్ని పెట్టారా ? అంతేనా ?" శరత్ చెబుతున్నది అర్ధం అవక అయోమయంగా అడిగింది.

"అవును. మేము పెట్టుకున్న అభిమాన సంఘం, మీ స్టార్స్ కి వున్న అభిమాన సంఘం లాంటిది కాదు. మేము నీ కెరీర్, నీ ఇష్టాలు అన్నిటిని అభిమానించే వాళ్ళం. కానీ అది మీకు ఎలా చెప్పాలో తెలియలేదు. అందుకే మిమ్మల్ని కలవాలని అనుకున్నాం. అయితే మేము క్రిమినల్స్ మీ కాము. ఇది కిడ్నాప్ కూడా కాదు. మేము నిన్ను ఎత్తుకుని వచ్చింది, ఏ డబ్బు, నగల కోసమో కాదు. నీకు అపకారం జరిపే ఉద్దేశమే మాకు లేదు..." వెంటనే తన ఆలోచనని ఆమెకి వివరించాడు శరత్.

అతను చెబుతున్నదేమిటో, అది అతనికైనా అర్ధం అవుతుందా, లేదా అని
"కిడ్నాప్ కాదా ? ఇది కిడ్నాప్ అవకపోతే, మరి ఇదేమిటి ? నన్ను చూసారుగా, నేను కదలడానికి వీలులేకుండా ఈ మంచానికి ఎందుకు కట్టబడి వున్నా ? ఎందుకు ......."

"ఇది తాత్కాలికమే" వెంటనే అన్నాడు శరత్.

ఆమె అతను చెప్పింది లెక్కచేయలేదు.
"నాకు అర్ధం అవడం లేదు, మీకు,  మీరు ఏమి చేసారో అర్ధం అవుతుందా ?  నాకు ఇప్పుడు గుర్తు వస్తుంది. ఈరోజు ఉదయం మీరు వచ్చారు కదా. ట్రక్ లో వచ్చారు. ఎదో అడగడానికి వచ్చినట్లు. నాకు మత్తు ఇచ్చారు. నన్ను కిడ్నాప్ చేసారు. నన్ను ఎక్కడికో తీసుకొచ్చారు. నేనెక్కడ ఉన్నానో నాకు తెలియడంలేదు. బలవంతంగా ఎత్తుకుని వచ్చి, మెలకువ వచ్చాక చుస్తే, ఇలా మంచానికి కట్టి పడేసి .... ఇదంతా ఎవరు చేస్తారు ? అయినా మీరు క్రిమినల్స్ కాదా ? నన్ను ఇలా కట్టి ఏమి చేద్దామని ? అయితే మీరు పిచ్చివాళ్లయినా అయి ఉండాలి లేదా నాకన్నా పిచ్చి పట్టి ఉండాలి. మీ ఉద్దేశం ఏమిటో నాకు చెబుతారా ? నాకు భయంగా వుంది. నిజంగా భయమేస్తుంది. నన్ను ఇలా బలవంతంగా ఎత్తుకొచ్చే హక్కు మీకెవరు ఇచ్చారు ? నన్ను ఇంతవరకు ఎవరూ ఇలా ఎత్తుకొని ......" మాటలు ఆగి, గొంతు భారమైంది.

"నాకు తెలుసు. నీకు అర్ధం అయ్యేట్లు చేయడం కష్టం అని మా నలుగురికి తెలుసు. కొంచెం అవకాశం ఇవ్వు. నేను చెప్పేది విను. నీకు వివరంగా అర్ధం అయ్యేట్లు చెబుతా" ఇక్కడే తన తెలివితేటలు ఉపయోగించాలని శరత్ కి తెలుసు. తన లో వున్న ప్రతిభ అదే - మాటలతో ఎదుటి మనిషిని ఒప్పించేటట్లు చెయ్యడం. ఆమెకి ఇప్పుడు అతని మీద నమ్మకం కలిగేటట్లు చేయాలి. అయితే ఇప్పుడు తను అలా మాట్లాడగలడా అని అనుమానం వస్తుంది. వాస్తవం లోకి వచ్చేసరికి పరిస్థితి ఎదురు తిరిగింది. అయినా అతను చెప్పాడు  "స్మిత, నేను ఏమి చెప్పాలనుకున్నాఅంటే, మేము నలుగురం నిన్ను పూజించాలని,  కలవాలని అనుకున్నాం. అందుకు మాకు నీ సమయం దొరకాలి. ఇంతకుముందు ఒకసారి నేను, నిన్ను కలవాలని ప్రయత్నించాను. అయితే అప్పుడు ........"

"నోర్ముయ్యి" రాహుల్ మొట్టమొదటిసారి మాట్లాడాడు.
"ఏమి మాట్లాడుతున్నావో తెలుస్తుందా !! నీ గురించి, మా గురించి ఆమెకి ఇంకొక్క మాట కూడా చెప్పకు" అన్నాడు కోపంగా.

శరత్ కి అవమానం జరిగినట్లు అనిపించినా సరే అన్నట్లు తలూపాడు. అప్పటికే స్మిత కళ్ళు రాహుల్ వైపు తిరిగి మళ్ళీ శరత్ మీద నిలిచాయి. ఆమె ముఖంలో కొత్త భావం తొంగి చూసింది.

"నేనేం చెప్పాలని అనుకున్నా అంటే, మేము సాధారణ మనుషులం. మాకు మీలాంటి స్టార్స్ ని కలిసే అవకాశం దొరకదు. అందులోనూ మేము అభిమానించే, మా ప్రపంచమే మీరు అనుకునే లాంటి మిమ్మల్ని ఎలా కలవగలం ? నేరుగా కలవడానికి మేము మీ వరకు రాలేము. రానివ్వరు. మంచో, చెడో మేము ఈ మార్గాన్ని ఎంచుకున్నాం. అయితే నిన్ను బాధ పెట్టే, కీడు చేసే ఉద్దేశం మాకు లేదు. మొత్తం విన్నాక మాపై నీకు సానుభూతి కూడా కలగొచ్చు. మేము చేసిన పని తప్పు అయినా, నీకోసం మేము ఎంచుకున్న ఈ మార్గం ఎంత సాహసంతో కూడుకున్నదో, మేము నీ మీద ప్రేమ కోసం ఎంత రిస్క్ తీసుకున్నామో, అది కూడా జస్ట్ నిన్ను కలవడం మరియు మమ్మల్ని నీతో కలుపుకోడం కోసమే అన్నది అర్ధం చేసుకుంటే చాలు" అన్నాడు శరత్.

ఇదంతా తనని మెచ్చుకోడం కోసం ఇలా నాటకాలు ఆడుతున్నాడా అన్న అనుమానం వచ్చి, అతని ముఖాన్ని పరిశీలనగా చూసింది. అయితే ఆమెకి అతను చెబుతున్నది నాటకం కాదని, నిజంగానే చెబుతున్నాడని అర్ధమైంది. ఆమె అది నమ్మలేకపోయింది.

"నాతో పరిచయం చేసుకోడానికా ? అందుకోసం ఇలా, ఇంత ఘోరంగా చేస్తారా ? నువ్వేమిటో, నీ ఆలోచన ఏమిటో ......... ఘోరం. సాధారణ మనుషులు ఇలాంటివి చేస్తారా ? వాళ్ళు పరిచయం చేసుకోడానికి ఇలా కిడ్నాప్ లేదా ఎత్తుకరావడం లాంటివి చేయరు. నువ్వు నిజంగా దుర్మార్గుడివి. నీకు పిచ్చి పట్టింది. ఇంతా చేసి, ఇందులో నుండి తప్పించుకోగలవనే అనుకుంటున్నావా ?" తీక్షణంగా అడిగింది స్మిత.

"నిన్ను ఎత్తుకుని వచ్చాం.  మమ్మల్ని ఎవరూ పట్టుకోలేక పోయారుగా" చల్లగా చెప్పాడు రాహుల్.

ఆమె అతనివైపు ఒకసారి చూసి తిరిగి తన చూపుని శరత్ వైపు త్రిప్పింది.

"ఎలాంటి వెధవ, పిచ్చొడు అయినా ఒక ఆడదాన్ని తన ఇంటినుండో, రోడ్ మీది నుండో తేలికగా ఎత్తుకు పోగలడు. అలా మానసిక సమతుల్యత లేని వాళ్ళు చేస్తారు. నాగరికత తెలిసిన వాళ్ళు అలా చెయ్యరు. ఒకవేళ నాగరికత తెలిసిన మనుషులు చేస్తారని అనుకున్నా, అది వాళ్ళ ఊహల్లో చేస్తారు తప్ప నిజంగా చేయరు. అలాంటివి పుస్తకాల్లో, సినిమాల్లో చూపిస్తారు ఎందుకంటే అది ఒక ఫాంటసీ కాబట్టి. అంతే తప్ప మామూలు మనుషులు నిజ జీవితాల్లో కిడ్నాప్ చేయరు. ఎందుకంటే అది చట్టం దృష్టిలో నేరం కాబట్టి. అందుకు జైలు శిక్ష పడుతుంది కాబట్టి. ఒకవేళ మీరు క్రిమినల్స్ కాకపొతే, అలా అని మీరు చేబుతున్నారు కాబట్టి, నా కట్లు విప్పండి. నన్ను వదిలెయ్యండి. దయచేసి నా కట్లు విప్పండి" అని చెప్పింది.

"ఇప్పుడే కాదు స్మిత" ఆమె కాళ్ళ వైపు కూర్చున్న రంజిత్ మెల్లిగా అన్నాడు.

"అయితే ఎప్పుడు మరి ?" ఆమె అతని వైపు చూస్తూ అడిగింది.

"అసలు నా నుండి మీరు ఏమి కోరుకుంటున్నారు ?" అని శరత్ వైపు చూస్తూ అడిగింది.

ఇలా ఆమె నేరుగా ఈ ప్రశ్న అడుగుతుంది అని వూహించకపోవడంతో శరత్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. వాళ్ళు ఆమెని అక్కడికి ఎత్తుకొచ్చిన కారణానికి అసలు ఉద్దేశం అలా అందరిముందు ఆమెతో ఎలా చెప్పాలో అతనికి అర్ధం అవలేదు.

అతను ఏ సమాధానం చెప్పకపోయేసరికి ఆమె ఇంకా తన ఒత్తిడిని పెంచింది.

"మీరు నన్ను కలవాలని అనుకున్నారు. ఇప్పుడు కలిశారు. మీరు అనుకున్నది జరిగింది. ఇక నన్ను వదిలెయ్యొచ్చుగా ? నా నుండి మీకు ఇంకేం కావాలి ?" అంది.

"చెప్పు.  ఇంకా మనకి డొంక తిరుగుడు సమాధానాలు అవసరమా ?" శరత్ చెబుతూ నేరుగా టాపిక్ లోకి వచ్చేసాడు రాహుల్.

"సరే, సరే... నన్ను నా పద్దతిలో చెప్పనివ్వు" అంటూ స్మిత వైపు తిరిగి శరత్ శ్రద్ధతో చెప్పడం మొదలుపెట్టాడు.

"చూడు స్మిత, నాకు నీ గురించి, నీ సినిమా కెరీర్ గురించి, నీ పర్సనల్ జీవితం గురించి ఈ ప్రపంచంలో అందరికన్నా నాకు ఎక్కువ తెలుసు. నువ్వు ఇంతకుముందు అడిగావు కదా అభిమాన సంఘం అంటే అని. అప్పుడు నేను కరెక్ట్ గా చెప్పలేదు. నీ జీవితాన్ని నేను ఒక విద్యార్థి గా తెలుసుకున్నాను, నిన్ను మొదటిసారి సినిమా తెర మీద చూసినప్పటినుండి. బహుశా ఇది నీ మొదటి సినిమా విడుదల అయ్యి ఎనిమిది ఏళ్ల క్రితం నుండి జరిగిన పరిణామం. నీ గురించి పేపర్ లలో, టీవీ లలో వచ్చిన వార్తలు అన్నిటినీ, ఒక్కటీ వదలకుండా జమ చేసి ఉంచా. నువ్వు ఎక్కడ పుట్టావో, ఎవరికీ పుట్టావో, ఎలా పెరిగావో, కాలేజ్ ఎక్కడ చదివావో, కాలేజ్ ఎక్కడ చదివావో, అందాల పోటీలో నీ తల్లిదండ్రులకు తెలియకుండా ఎలా ఎప్పుడు పాల్గొన్నావో, నీ మొదటి టీవీ ప్రకటన ఏమిటో, నిన్ను ఎవరు చూసి నీకు సినిమా అవకాశం ఇచ్చారో ఇవన్నీ నాకు తెలుసు" అన్నాడు.

అప్పుడు స్మిత ముఖంలో కనిపించిన ఆసక్తి, శ్రద్ద అతనికి మరింత ఉత్సహాన్ని ఇచ్చింది.

"ఇంకా చాలా చెప్పగలను. నీ జీవితంలో నువ్వు ఎదుర్కున్న కష్టాలు, నువ్వు అధిరోహించిన విజయాలు, ఇలా అన్నీ నీకెంత తెలుసో, నాకు కూడా నీకు తెలిసినంత నాకు తెలుసు. అయితే కొన్ని సంగతులు, నువ్వు ఆలోచించే విధానం, నీకు తెలిసిన దానికన్నా నాకు ఎక్కువ తెలుసని చెప్పగలను. అదంతా నీ గురించి నేను చదివిందీ, నిన్ను గమనించిందీ, నీ శరీరాన్ని నువ్వు జాగ్రత్తగా మైంటైన్ చేస్తున్నదీ, నీ psychological అనుభూతులూ, అంతర్గతంగా ఒక ఆడదానిగా నీకు వచ్చే ఆలోచనలు, ఒక మగవాడిపై నీకున్న అభిప్రాయాలూ, ఎవరికీ తెలియని నీ సంబంధాలు, నీ కోరికలు, ఆశలు, ఒక ఆడదానిగా నువ్వు ఎలా బ్రతకాలని అనుకుంటున్నదీ అన్నీ నాకు తెలుసు. ఇవన్నీ నువ్వు చాలాసార్లు నాకు చెప్పావు. ఇవన్నీ చెప్పావు కాబట్టే మేము ఇక్కడ వున్నాము. నువ్వు మాతో ఇక్కడ వున్నావు" అని గర్వంగా చెప్పాడు శరత్.

అప్పుడు అతనికి స్మిత ముఖంలో భావాలు సుస్పష్టంగా కనిపించాయి. మొదట ఆమె పెద్ద కళ్ళు ఇంకా పెద్దవి అయ్యాయి. తర్వాత ఆమె నోరు తెరుచుకుంది. ఆపై నిచ్చేష్టురాలై మాటలు రాక అలా ఉండిపోయింది.

హమ్మయ్య ఇప్పటికి తనకి అర్ధమైంది అనుకున్నాడు శరత్. వెంటనే అతను లేచి, అక్కడి టేబుల్ మీద పెట్టిన తన కవర్ ని తీసుకుని, మళ్ళీ వచ్చి తన కుర్చీలో కూర్చుని, తెరిచి చదవడం మొదలుపెట్టాడు. అందులొ  ఆమె చెప్పిన కొన్ని ఇంటర్వ్యూ విషయాలు వున్నాయి.

"ఇది విను. ఇవి నీ నోటి నుండి వచ్చిన వ్యాఖ్యలు. 'ఏ మగాడైతే దూకుడుగా ఉంటాడో, ఏ మగాడైతే నన్ను బలహీన పరుస్తాడో, ఏ మగాడైతే నా మీద తన ఆధిపత్యం చెలాయిస్తాడో' అని చెబుతూ 'నిజం చెప్పాలంటే, ఏ మగాడైతే నన్ను కోరికతో చూస్తాడో, అతడు నన్ను మోసం చేసి అనుభవించడం కన్నా బలవంతంగా అనుభవించడాన్నే ఇష్టపడతాను' మళ్ళీ ఇంకో సందర్భంలో 'ఏ మగాడు అయితే ఈ ప్రపంచంలో దేనికీ ఇవ్వనంత ప్రాముఖ్యత, నా పొందు కోసం ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనే ధైర్యం చూపిస్తాడో అతనికి నేను సంతోషంగా అర్పించుకుంటా' మళ్ళీ ఇంకోసారి 'చాలామంది మగాళ్లకు ఆడది ఏమి కోరుకుంటుందో తెలియదు ముఖ్యంగా నాలాంటి ఆడదానికి. బహుశా చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసుంటుంది. అలాంటి వాళ్ళ కోసం స్మిత ఎప్పుడూ ఎదురుచూస్తుంటుంది' ఇలాంటి వాటన్నిటీ సారాంశం ఒక్కటే - నీకు నిజమైన మగాడు, వాడి పరపతి, ఆస్తి తో సంబంధం లేకుండా కావాలి. మానసిక ధైర్యవంతులు, దూకుడు మగాళ్లు, నీ కోసం ఏ ప్రమాదాన్నైనా ఎదుర్కునే మగాళ్లు నీకు నచ్చుతారు" అని చెప్పాడు.

తన దగ్గరున్న కవర్ ని మూసి, మళ్ళీ టేబుల్ దగ్గరికి వెళ్లి, దాన్ని అక్కడ పెట్టి, వచ్చి కూర్చుని మళ్ళీ తన సంభాషణని కొనసాగించాడు.

"ఇదంతా నువ్వు మాకు చేబుతున్నట్లే అనిపించింది. నీకేం కావాలో అది మాకు చెప్పావు. మాకు అది ఒక ఆహ్వానం లా అనిపించి, మేము నిన్ను కలవాలని అనుకున్నాము. అందుకే మేము నలుగురం ఇక్కడున్నాము. మేమేమీ నేరం చేయలేదు. నువ్వు పంపిన ఆహ్వానాన్ని స్వీకరించాము. నీ మాట ప్రకారమే చేసాము. అలా చేయడం వల్లే మేము నిన్ను కలిసాము, నువ్వు మమ్మల్ని కలిసావు. అందుకే నువ్వు ఇక్కడ వున్నావు. ఇందులో అర్ధం కానిది ఏముంది. ఇప్పుడు నీకు ఇదంతా అర్ధమయ్యి మమ్మల్ని ఒప్పుకో" అని శరత్ చెప్పి ఆమె నుండి మెప్పుకోలు, పొగడ్త వస్తుందని ఆశించి ఆమె వైపు నవ్వుతూ చూసాడు. కానీ ఆమె ముఖంలో కనిపించిన భావాన్ని చుసిన అతడికి, నవ్వు మాయమయ్యి, ఆశ్చర్యం, అయోమయం రెండూ ఒకేసారి కలిగాయి.

ఆమె కళ్ళు మూసుకుని దిండుపై తలని ఆనించింది. ఆమె ముఖం తెల్లగా పాలిపోయినట్లు అయ్యి, తలను ప్రక్కలకు త్రిప్పుతూ నిస్పృహతో ఏ మాటా రాక స్తబ్దురాలై ఉండిపోయింది.

ఆమె అలా ఎందుకు అయిందో అర్ధం కానీ శరత్ విస్మయంతో ఆమెనే చూస్తున్నాడు.

చివరికి ఆమె నోటి నుండి కొన్ని మాటలు వెలువడ్డాయి.
[+] 7 users Like anaamika's post
Like Reply


Messages In This Thread
అభిమాన సంఘం - by anaamika - 18-12-2024, 10:40 PM
RE: అభిమాన సంఘం - by Haran000 - 18-12-2024, 10:54 PM
RE: అభిమాన సంఘం - by Manoj1 - 19-12-2024, 01:41 AM
RE: అభిమాన సంఘం - by Deepika - 19-12-2024, 02:09 AM
RE: అభిమాన సంఘం - by Uday - 19-12-2024, 12:20 PM
RE: అభిమాన సంఘం - by sri7869 - 19-12-2024, 01:51 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 19-12-2024, 08:53 PM
RE: అభిమాన సంఘం - by sri7869 - 19-12-2024, 09:15 PM
RE: అభిమాన సంఘం - by Haran000 - 19-12-2024, 09:37 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 19-12-2024, 09:58 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 21-12-2024, 02:49 PM
RE: అభిమాన సంఘం - by sri7869 - 21-12-2024, 02:51 PM
RE: అభిమాన సంఘం - by Uday - 21-12-2024, 03:48 PM
RE: అభిమాన సంఘం - by ramd420 - 21-12-2024, 04:26 PM
RE: అభిమాన సంఘం - by BR0304 - 21-12-2024, 05:43 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 23-12-2024, 12:40 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 24-12-2024, 08:51 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 25-12-2024, 02:50 PM
RE: అభిమాన సంఘం - by Uday - 25-12-2024, 08:21 PM
RE: అభిమాన సంఘం - by Nani666 - 26-12-2024, 08:34 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 26-12-2024, 11:56 PM
RE: అభిమాన సంఘం - by ramd420 - 27-12-2024, 06:58 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 27-12-2024, 03:54 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 27-12-2024, 11:02 PM
RE: అభిమాన సంఘం - by hijames - 28-12-2024, 12:06 AM
RE: అభిమాన సంఘం - by ramd420 - 28-12-2024, 06:52 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 29-12-2024, 01:53 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 29-12-2024, 10:34 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 31-12-2024, 12:11 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 01-01-2025, 12:26 PM
RE: అభిమాన సంఘం - by sri7869 - 02-01-2025, 09:51 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 02-01-2025, 11:36 PM
RE: అభిమాన సంఘం - by sri7869 - 02-01-2025, 11:48 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 03-01-2025, 09:27 PM
RE: అభిమాన సంఘం - by Deepika - 03-01-2025, 01:18 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 03-01-2025, 09:29 PM
RE: అభిమాన సంఘం - by ramd420 - 03-01-2025, 07:16 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 03-01-2025, 09:33 PM
RE: అభిమాన సంఘం - by Uday - 03-01-2025, 11:55 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 03-01-2025, 09:38 PM
RE: అభిమాన సంఘం - by Uday - 03-01-2025, 03:11 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 03-01-2025, 09:57 PM
RE: అభిమాన సంఘం - by ramd420 - 03-01-2025, 10:47 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 04-01-2025, 10:52 PM
RE: అభిమాన సంఘం - by sri7869 - 04-01-2025, 02:55 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 04-01-2025, 10:54 PM
RE: అభిమాన సంఘం - by Uday - 04-01-2025, 03:24 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 04-01-2025, 10:55 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 04-01-2025, 11:19 PM
RE: అభిమాన సంఘం - by Uday - 04-01-2025, 11:24 PM
RE: అభిమాన సంఘం - by ramd420 - 05-01-2025, 06:32 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 05-01-2025, 11:00 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 07-01-2025, 09:31 PM
RE: అభిమాన సంఘం - by ramd420 - 06-01-2025, 10:59 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 07-01-2025, 09:30 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 07-01-2025, 09:33 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 07-01-2025, 09:42 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 10-01-2025, 03:13 PM
RE: అభిమాన సంఘం - by Uday - 08-01-2025, 02:28 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 10-01-2025, 03:21 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 10-01-2025, 03:29 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 10-01-2025, 03:38 PM
RE: అభిమాన సంఘం - by k3vv3 - 10-01-2025, 09:53 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 11-01-2025, 10:04 PM
RE: అభిమాన సంఘం - by sri7869 - 11-01-2025, 06:45 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 11-01-2025, 10:05 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 11-01-2025, 10:07 PM
RE: అభిమాన సంఘం - by sri7869 - 11-01-2025, 10:40 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 12-01-2025, 10:40 PM
RE: అభిమాన సంఘం - by ramd420 - 11-01-2025, 10:53 PM
RE: అభిమాన సంఘం - by vmraj528 - 12-01-2025, 02:43 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 12-01-2025, 10:42 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 12-01-2025, 10:57 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 13-01-2025, 01:02 PM
RE: అభిమాన సంఘం - by ramd420 - 13-01-2025, 03:31 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 14-01-2025, 11:10 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 16-01-2025, 12:32 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 17-01-2025, 04:53 PM
RE: అభిమాన సంఘం - by ramd420 - 16-01-2025, 09:20 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 17-01-2025, 04:55 PM
RE: అభిమాన సంఘం - by ramd420 - 17-01-2025, 09:03 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 17-01-2025, 11:39 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 18-01-2025, 11:53 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 19-01-2025, 11:20 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 19-01-2025, 11:28 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 20-01-2025, 04:13 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 20-01-2025, 04:14 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 21-01-2025, 12:15 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 21-01-2025, 12:27 PM
RE: అభిమాన సంఘం - by k3vv3 - 21-01-2025, 01:38 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 21-01-2025, 08:22 PM
RE: అభిమాన సంఘం - by sri7869 - 21-01-2025, 02:54 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 21-01-2025, 08:24 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 21-01-2025, 11:08 PM
RE: అభిమాన సంఘం - by sri7869 - 22-01-2025, 10:16 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 22-01-2025, 11:44 PM
RE: అభిమాన సంఘం - by ramd420 - 22-01-2025, 10:50 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 22-01-2025, 11:47 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 22-01-2025, 11:49 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 23-01-2025, 03:56 PM
RE: అభిమాన సంఘం - by sri7869 - 23-01-2025, 11:55 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 23-01-2025, 03:57 PM
RE: అభిమాన సంఘం - by k3vv3 - 23-01-2025, 01:01 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 23-01-2025, 04:00 PM
RE: అభిమాన సంఘం - by BR0304 - 23-01-2025, 04:51 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 23-01-2025, 11:25 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 23-01-2025, 11:27 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 24-01-2025, 11:57 PM
RE: అభిమాన సంఘం - by ramd420 - 24-01-2025, 10:37 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 24-01-2025, 11:58 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 24-01-2025, 11:59 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 25-01-2025, 09:59 PM
RE: అభిమాన సంఘం - by sri7869 - 25-01-2025, 09:54 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 25-01-2025, 10:00 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 25-01-2025, 10:01 PM
RE: అభిమాన సంఘం - by sri7869 - 25-01-2025, 10:25 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 26-01-2025, 09:59 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 26-01-2025, 10:01 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 27-01-2025, 10:48 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 27-01-2025, 10:51 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 27-01-2025, 10:55 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 28-01-2025, 09:52 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 28-01-2025, 09:54 PM
RE: అభిమాన సంఘం - by ramd420 - 28-01-2025, 06:43 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 28-01-2025, 09:56 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 28-01-2025, 09:57 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 30-01-2025, 12:15 AM
RE: అభిమాన సంఘం - by sri7869 - 30-01-2025, 12:29 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 30-01-2025, 07:49 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 30-01-2025, 07:52 PM
RE: అభిమాన సంఘం - by ramd420 - 30-01-2025, 04:15 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 30-01-2025, 07:55 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 30-01-2025, 08:06 PM
RE: అభిమాన సంఘం - by sri7869 - 30-01-2025, 09:28 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 31-01-2025, 12:38 PM
RE: అభిమాన సంఘం - by ramd420 - 31-01-2025, 06:55 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 31-01-2025, 12:40 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 31-01-2025, 12:42 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 31-01-2025, 08:01 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 31-01-2025, 08:05 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 01-02-2025, 09:59 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 01-02-2025, 10:01 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 01-02-2025, 10:10 PM
RE: అభిమాన సంఘం - by k3vv3 - 02-02-2025, 12:40 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 02-02-2025, 09:09 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 02-02-2025, 09:06 PM
RE: అభిమాన సంఘం - by ramd420 - 02-02-2025, 08:00 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 02-02-2025, 09:08 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 02-02-2025, 09:10 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 03-02-2025, 08:43 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 03-02-2025, 08:44 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 03-02-2025, 08:45 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 03-02-2025, 08:47 PM
RE: అభిమాన సంఘం - by Saaru123 - 03-02-2025, 10:27 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 04-02-2025, 10:35 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 04-02-2025, 10:36 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 04-02-2025, 10:37 PM
RE: అభిమాన సంఘం - by ramd420 - 05-02-2025, 08:24 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 05-02-2025, 08:49 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 05-02-2025, 08:50 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 05-02-2025, 08:51 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 06-02-2025, 09:54 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 06-02-2025, 09:55 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 06-02-2025, 10:08 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 07-02-2025, 08:59 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 07-02-2025, 09:01 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 07-02-2025, 09:04 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 08-02-2025, 04:16 PM
RE: అభిమాన సంఘం - by ramd420 - 08-02-2025, 04:17 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 08-02-2025, 10:10 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 08-02-2025, 10:11 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 09-02-2025, 12:57 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 09-02-2025, 10:10 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 10-02-2025, 02:52 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 10-02-2025, 09:40 PM
RE: అభిమాన సంఘం - by ramd420 - 10-02-2025, 10:07 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 10-02-2025, 11:40 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 11-02-2025, 12:50 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 11-02-2025, 08:15 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 12-02-2025, 12:25 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 12-02-2025, 10:03 PM
RE: అభిమాన సంఘం - by vmraj528 - 14-02-2025, 11:01 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 14-02-2025, 08:29 PM
RE: అభిమాన సంఘం - by ramd420 - 14-02-2025, 02:59 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 14-02-2025, 08:30 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 14-02-2025, 08:33 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 14-02-2025, 08:37 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 19-02-2025, 09:07 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 14-02-2025, 09:04 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 14-02-2025, 09:19 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 15-02-2025, 10:41 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 15-02-2025, 10:45 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 15-02-2025, 10:54 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 15-02-2025, 10:57 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 16-02-2025, 03:12 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 17-02-2025, 08:37 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 17-02-2025, 08:48 PM
RE: అభిమాన సంఘం - by hijames - 18-02-2025, 03:49 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 18-02-2025, 10:26 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 18-02-2025, 10:29 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 19-02-2025, 09:06 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 19-02-2025, 09:08 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 19-02-2025, 09:15 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 19-02-2025, 09:17 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 20-02-2025, 10:56 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 21-02-2025, 09:01 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 22-02-2025, 01:11 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 22-02-2025, 09:33 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 23-02-2025, 09:34 PM
RE: అభిమాన సంఘం - by ramd420 - 24-02-2025, 01:46 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 24-02-2025, 09:05 PM
RE: అభిమాన సంఘం - by hijames - 24-02-2025, 01:40 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 24-02-2025, 09:10 PM
RE: అభిమాన సంఘం - by hijames - 25-02-2025, 12:51 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 24-02-2025, 09:17 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 24-02-2025, 09:50 PM
RE: అభిమాన సంఘం - by hijames - 25-02-2025, 12:43 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 25-02-2025, 12:12 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 25-02-2025, 08:55 PM
RE: అభిమాన సంఘం - by nareN 2 - 25-02-2025, 09:35 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 25-02-2025, 11:34 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 26-02-2025, 08:25 PM
RE: అభిమాన సంఘం - by hijames - 26-02-2025, 02:54 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 26-02-2025, 08:27 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 26-02-2025, 08:37 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 26-02-2025, 11:34 PM
RE: అభిమాన సంఘం - by nareN 2 - 27-02-2025, 10:46 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 27-02-2025, 12:07 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 27-02-2025, 01:12 PM
RE: అభిమాన సంఘం - by hijames - 27-02-2025, 04:03 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 27-02-2025, 09:06 PM



Users browsing this thread: