17-01-2025, 11:25 PM
(This post was last modified: 17-01-2025, 11:27 PM by nareN 2. Edited 2 times in total. Edited 2 times in total.)
అసలు నేను ఎం చెప్దామనుకున్నానంటే..
నేను కోపదారి మనిషిని.. అందరూ పక్కోడు సైకో అంటుంటే మనలోని సైకో కి కోపం రాదా..
సైకో కి కోపం వస్తుందా.. కోపం వస్తే సైకో అంటారా.. రెండు వేరు వేరా.. నేను సైకో నా కోపదారి మనిషినా..
ఏంటో.. అసలు నేను చెపుదాం అనుకున్నది ఇది కాదు.. నాకు కోపం వచ్చింది అని.. ఎందుకంటే.. తెనాలి లో కమల్ హాసన్ కి ఎం చూసిన భయం అన్నట్టు నాకు ఎం చూసిన కోపం వస్తుంది..
కోపం వచ్చినప్పుడు అందరిలా అంకెలు లెక్కపెట్టడాలు గుటక వెయ్యడాలు జాన్తా నై.. మన నా పేరు సూర్య లాగ ఎదుటి వాడి మొహాన్ని ఒక్క గుద్దు గుద్దాలి అనిపిస్తుంది..
కానీ నేను పేదవాణ్ణి.. మనల్ని బొక్కలో తోస్తే ఎవడు దేకడు.. అందుకే అందర్నీ క్షమించి వదిలేస్తూ ఉంటాను..
అసలు నాకు ఇంత కోపం ఉందని నాకు ఎప్పుడు తెలిసిందంటే.. దేవుడికి దణ్ణం పెట్టుకుంటే ప్రేమించిన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాడు అనుకోని మోసపోయినప్పుడు..
దేవుడి మీద కోపం వచ్చింది.. దేవుడి గురించి నాకోటి అనిపిస్తూ ఉంటుంది.. అదిక్కడ చెప్పకూడదు..
పోనీ ప్రేమించిన అమ్మాయి గురించి చెపుదాం అంటే.. చాల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి..
551 మందిని చూసి ఫైనల్ చేశా.. మిగతా 550 మంది మా కాలేజ్ అమ్మాయిలు.. ఎవరు నచ్చలేదు.. అందుకే పక్క ఊరి నుంచి సెలెక్ట్ చేశా..
పెళ్లి గురించి కూడా నా అభిప్రాయాలూ వేరుగా ఉండేవి.. విష్ణురావు లాగా చాతుర్వర్ణాల నుంచి ఒక్కొక్కరు చొప్పున నాలుగు పెళ్లిళ్లు చేసుకుందాం అనిపించేది..
తమిళనాడు వెళ్ళాక.. రిలీజియన్ కూడా మారిస్తే బావుంటుంది వెరైటీ గా అనుకున్న..
నేననుకుంటే సరిపోయిందా. మా అమ్మ నాన్న అనుకోవద్ద..
ఆల్రెడీ ఈ విషయం మా ఆవిడా కి చెప్పేశా.. తను వద్దనలేదు.. ఇప్పటికి చేసుకోమని అంటుంది.. అమ్మాయిలే దొరకట్లేదు..
ఇంతకీ నేను మొదలు పెట్టిన టాపిక్ ఏంటబ్బా..